Tag: sakshi

రాజ‌కీయాలు, మీడియా … ఓ విడ‌దీయ‌రాని బంధం..! కంపు కొడుతున్న మీడియా పాలిటిక్స్‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆంధ్ర‌లో అంతే. ఆంధ్ర‌లో అంతే. రాజ‌కీయాల‌క్క‌డ డిఫ‌రెంట్‌. మీడియా పాత్ర కూడా ఓవ‌రాక్ష‌న్‌. అది తెలంగాణ‌కూ అంటుకున్న‌ది అది వేరే విష‌యం. మన‌వాళ్లు నేర్చుకున్న‌వ‌న్నీ ఆంధ్ర నుంచే కదా. అందుకే ఆ కంపు తెలంగాణ రాజ‌కీయాలు, మీడియాలో కూడా…

జీతాలిస్త‌లేరా…? సాక్షి ముందు ఆ ధ‌ర్నా ఏంది బై..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) సాక్షి ఆఫీసు ముందు నుంచి సిటీబస్సులోంచి ఓ పెద్దాయ‌న ప‌క్క‌నున్న ఓ యువ‌కుడ్ని అడిగాడు. ఆ సాక్షి ఆఫీసు ముందు ఎందుకు వాళ్లు ధ‌ర్నా చేస్తున్నారు..? ఆళ్లు జ‌ర్న‌లిస్టులు, ఆ ఆఫీసులో ప‌నిచేసే ఉద్యోగులే ..! అన్నాడు ఆ…

నువ్వూ మాలెక్క తాగుబోతోడివేనా ఆర్‌కే…?

(దండుగుల శ్రీ‌నివాస్‌) సోష‌ల్ మీడియా అరాచ‌క‌మ‌న్నారు. హ‌ద్దుల్లేవ‌న్నారు. నిజ‌మే. సంచ‌ల‌నం కోసం పాకులాడుతుంద‌న్నారు. వాస్త‌వ‌మే. వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రినైనా అప్ర‌దిష్ట‌పాలు చేసేందుకూ వెనుకాడ‌టం లేద‌న్నారు. ఇది క‌రెక్టే. జ‌ర్న‌లిజం నిబంధ‌న‌లు, ష‌ర‌తులు గాల‌కొదిలి బ‌రిబాత‌ల ఊరేగుతుంద‌న్నారు. ఇదీ శుద్ద నిజ‌మే. కానీ ప్ర‌ధాన…

సాక్షిలో కొత్త ఎడిట‌ర్ గంద‌ర‌గోళం…! ఆంధ్ర ఎడిట‌ర్‌గా ముద్ర‌…. మాకొద్దంటూ ముర‌ళీ టీమ్ గ‌గ్గోలు…!! క‌ర‌ప‌త్రాల పంపిణీ క‌ల‌క‌లం.. ఇన్చార్జీలే టార్గెట్‌… ! వ‌సూల్ రాజాల పై ఆరా… !

(దండుగుల శ్రీ‌నివాస్) సాక్షిలో కొత్త ఎడిట‌ర్ రాక తీవ్ర గంద‌ర‌గోళాన్ని, అయోమ‌యాన్ని సృష్టించింది. గ‌త కొద్ది రోజులుగా ఈ వ్య‌వ‌హారం సాక్షిలో ర‌చ్చ రాజ‌కీయానికి, గ్రూపుల పోక‌డ‌ల‌ను అద్దం ప‌డుతోంది. వ‌ర్దెళ్లి ముర‌ళీ సాక్షికి గుడ్‌బై చెప్ప‌నుండ‌టంతో అప్ప‌టి వ‌ర‌కు ఏపీకి…

జర్నలిజంలో విజేతను… కుటుంబానికి ఒంటరిని… మూడు దశాబ్దాల జర్నలిజం ప్రయాణం ఎంతో సంతృప్తినిచ్చింది… సమాజమే కుటుంబమయ్యింది…. సీనియర్‌ జర్నలిస్టు వేణు అంతరంగం….

జర్నలిజంలో… మూడు దశాబ్దాల ప్రయాణం! ప్రశ్నించేతత్వమే నన్ను జర్నలిజం వైపు అడుగులు వేయించింది. ఈ రంగంలో అడుగిడి నేటితో ముప్పై ఏళ్లు (మూడు దశాబ్దాలు) పూర్తవుతోంది. సరిగ్గా జూన్ 2, 1993 న ‘ఉదయం’ దిన పత్రికలో మాచారెడ్డి మండల రిపోర్టర్…

ఈ ప‌ల్లెలో నాగ‌రిక‌త‌.. ఇళ్ల‌లో ఇంకుడుగుంత‌లై.. కూడ‌ళ్ల‌లో ప‌రిశుభ్ర‌తై.. ఆలోచ‌న‌ల్లో విజ్ఞ‌త‌, విచ‌క్ష‌ణై… న‌డ‌క‌, న‌డ‌త‌ల్లో సంస్కార‌మై.. స్త్రీ, పురుష స‌మాన‌త్వమై వెల్లివిరుస్తోంది.!! కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండ‌లంలోని ఓ ప‌ల్లెటూరి స్టోరీ… సాక్షి సండే స్పెష‌ల్‌లో .. బాగుంది..!!

ప‌ట్ట‌ణాల్లో నాగ‌రిక‌త రోడ్లై.. వీథిలో లైట్లై.. వాడ‌ల్లో లే అవుట్లై… అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజై.. కూడ‌ళ్ల‌లో పార్కులై.. కుళాయిలై.. బ‌డులు, కాలేజీలు.. కాల‌క్షేపానికి థియేట‌ర్లు.. షాపింగ్ మాల్సై క‌న‌బ‌డుతుంది. వాన‌లు, వంక‌లు వచ్చిన‌ప్పుడు వ‌ర‌ద‌లై ఉప్పొంగుతుంది కూడా.. కానీ ఈ ప‌ల్లెలో…

ప‌చ్చ మీడియా నిజ స్వ‌రూపం మ‌రోమారు బ‌ట్ట‌బ‌య‌లు చేసిన నిఖ‌త్ జ‌రీన్‌ బంగారు ప‌త‌కం..

నిఖ‌త్ జ‌రీన్‌కు బంగారు ప‌త‌కం రావ‌డం … ఆ వార్త‌ను ఎలా ప్ర‌జంట్ చేయాలో తెలియ‌క నానా అవ‌స్థ‌లు ప‌డి ఏదో ఒక లాగా త‌మ‌కు జీర్ణ‌మ‌య్యే రీతిలో ఓ వార్త అచ్చేసి వ‌దిలేశాయి ఆంధ్ర‌జ్యోతి, సాక్షి, ఈనాడు. అవ‌న్నీ మ‌ళ్లీ…

idea: ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. ఔను.. వినూత్నంగా ఆలోచిస్తేనే ప్ర‌త్యేక‌త‌.. ఆక‌ర్ష‌ణ‌..

రొటీన్‌గా ఆలోచించ‌డం సాధార‌ణం. కానీ కొంద‌రు వెరైటీగా ఆలోచిస్తారు. న‌లుగురిలో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకోవాల‌నే త‌పన వారిది. అందిరిలా ఒక్క చోట కుదురుగా ఉండ‌నివ్వ‌దు. త‌న‌కంటూ ఓ గుర్తింపు కావాలి. న‌లుగురిలో ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వాలి. ఇదిలో ఇలాంటి త‌ప‌నే వారిని భిన్నంగా…

LOCK DOWN: లాక్‌డౌన్ అవ‌స‌రం లేదు… ఆర్టీపీసీఆర్‌తోనే ఒమిక్రాన్‌ను క‌నిపెట్ట‌వ‌చ్చు.. ఇక్క‌డ థ‌ర్డ్ వేవ్ రాదు…

ఇప్పుడంతా ఒమిక్రాన్ వేరియంట్ క‌రోనా గురించి జ‌నం వ‌ణుకుతున్నారు. అంత‌లా ప్ర‌చారం జ‌రుగుతోంది. చేస్తున్నారు ప‌నిగ‌ట్టుకుని. మెడిక‌ల్ మాఫియాను పెంచిపోషించేందుకు. బ‌తికించేందుకు. ప్ర‌జ‌ల‌ను పీల్చి పిప్పి చేసేందుకు. కొంద‌రు తెలియ‌ని భ‌యంతో. కొంద‌రు కావాల‌నే. మొత్తానికి ఇది జనాల మెద‌ళ్ల‌లోకి బాగా…

Rakesh Tikait: టికాయ‌త్ పై తిక్క రాజ‌కీయం.. కేసీఆర్ పై విమ‌ర్శ‌లు త‌ప్పుడు వార్త‌ల‌ని టీఆరెస్ సోష‌ల్ మీడియా ఖండ‌న‌…

బీకేయూ నేత రాకేష్ టికాయ‌త్ మాట‌ల‌పై దుమారం రేగుతున్న‌ది. దీనిపై తిక్క రాజ‌కీయం మొద‌లైంది. అసలు మాట్లాడిన వీడియోలు బ‌య‌ట‌కు రాలేదు కానీ.. పేప‌ర్ల‌లో మాత్రం ఆయ‌న వార్త‌లు ఒక్కోలా వ‌చ్చాయి. దిశ‌, సాక్షి, ఆంధ్ర‌జ్యోతిలలో టీఆరెస్ ను న‌మ్మొద్ద‌ని, బీజేపీకి…

You missed