Month: March 2025

పంచాంగ శ్ర‌వ‌ణంలో అధికారం కోల్పోయిన బీజేపీ…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) డా. కాకునురి సూర్యనారాయణ మూర్తి.ఈయ‌న బ‌త‌క‌నేర్చిన పంతులు కాదు. ఎవ‌రీ పంతులు…? బీజేపీ ఆఫీసులో ఉగాది సంద‌ర్బంగా పంచాంగ శ్ర‌వ‌ణం చెప్పాడు. కాంగ్రెస్, బీఆరెస్ పార్టీ ఆఫీసుల్లో పంచాంగం చెప్పిన పంతుళ్లు లోక‌జ్ఞానం తెలిసిన‌వాళ్లు. అందుకే ఏ రోటికాడ…

అవ‌మాన నామ సంవ‌త్స‌ర‌మేనా…!! నామ సంవ‌త్స‌రాలు మారినా…. అవ‌మానం… రాజ‌పూజ్యం మార‌వా….?? పండుగ‌నాడూ కేసీఆర్‌ను వ‌ద‌ల‌ని రేవంతు….!

(దండుగుల శ్రీ‌నివాస్‌) శ్రీ విశ్వావ‌సు నామ సంవత్స‌రం. అంతా పంచాంగ శ్ర‌వ‌ణం విన్నారు. ఈ తెలుగు కొత్త ఏడాదినుంచైనా అంతా బాగుంటుందా అని ఆస‌క్తిగా పంచాంగం విన్నారు. ఆదాయ‌మెంత‌..? ఖ‌ర్చెంత‌..? అవ‌మాన‌మెంత‌..? రాజ‌పూజ్య‌మెంత‌..? లెక్క‌లు తీసి అంచ‌నాలు వేసుకున్నారు. ఫామ్‌హౌజ్‌లో ఉన్న…

క‌విత బీసీ నినాదం…! కుక్క‌తోక ప‌ట్టుకుని బీసీలు గోదారి ఈదిన వైనం..!! వీ6 ఇంట‌ర్వ్యూ సారాంశ‌మిదే…! ఆమె పార్టీలో ఒంట‌రి అని చెప్పే ప్ర‌య‌త్నం….! క‌విత‌ను కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేదనే వాద‌న‌…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత మాట అక్క‌డ చెల్లుబాటు కాదు. ఆమె ఉనికి చాటుకునే ఆరాట‌మే త‌ప్ప .. అది బీసీల పోరాట‌మే. ఒక‌వేళ ఆమెను బీసీలు న‌మ్మి వెనుక న‌డిస్తే మాత్రం కుక్క‌తోక ప‌ట్టుకుని గోదారి ఈదిన‌ట్టేన‌న్న విధంగా వీ6 ఇంట‌ర్వ్యూ…

ఇద్ద‌రూ సేఫ్‌…! ఉద్వాస‌న లేదు… కొన‌సాగింపే…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఇప్ప‌ట్లో జ‌రిగేలా లేదు. కానీ విస్త‌ర‌ణ‌కు దాదాపు ముహూర్తం ఖ‌రారైంద‌ని జ‌రిగిన ప్ర‌చారంతోనే ఒక‌రిద్ద‌రికి కేబినెట్ నుంచి ఉద్వాస‌న పలుకుతార‌ని కూడా వార్త‌లు జోరందుకున్నాయి. అందులో ప్ర‌ధానంగా కొండా సురేఖ‌, జూప‌ల్లి కృష్ణారావుల‌ను మంత్రివ‌ర్గంనుంచి తొల‌గిస్తార‌ని…

శ్రీ‌హ‌రి ఒక్క‌డే ఫైన‌ల్‌…! ఇంకా అదే స‌స్పెన్స్‌..!! అధిష్టానం వ‌ద్దే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఫైలు….! అభిప్రాయాలు సేక‌రించారు…! పొమ్మ‌న్నారు…!! ముహూర్తాలున్నా… ప్ర‌క‌ట‌న‌కు ఇంకొంత‌కాలం…! ఇంకా త‌ప్ప‌ని ఎదురుచూపులు…! ఇంకా లైవ్‌లో విజ‌య‌శాంతి పేరు…! ఇద్ద‌రు రెడ్ల‌కూ ఇంకా ఎస్ చెప్ప‌లేదు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ పై ఇంకా టెన్ష‌న్ కొన‌సాగుతోంది. ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.ఢిల్లీకి వెళ్లిన పెద్ద‌లు త‌మ అభిప్రాయాలను చెప్పారు త‌ప్పితే .. అధిష్టానం మాత్రం ఫైన‌ల్ రిపోర్టు ఇవ్వ‌లేదు. ఆ లిస్టును త‌మ వ‌ద్దే ఉంచుకున్న‌ది. అస‌లు ఎవ‌రెవ‌రిని…

స్పీక‌ర్‌పై సీఎం గుస్సా…! అసెంబ్లీ సెష‌న్స్‌లో బీఆరెస్‌కు ఎక్కువ టైం ఇవ్వ‌డంపై నారాజ్‌…! అంత‌టా బాగుంద‌నే ప్ర‌శంస‌… సీఎం పెద‌వి విరుపుతో అంత‌ర్గ‌త అసంతృప్తి…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సేమ్ కేసీఆర్ లెక్క‌నే. అధికారం రాగానే సీఎంలు ఇలాగే మారుతారు. స్పీక‌ర్‌పై సీఎం గుస్సా అయ్యిండు. ఎందుకు..? ప్ర‌తిప‌క్షాల‌కు ఎక్కువ స‌మ‌యం ఇచ్చిండ‌ని. వారి గొంతు ఎక్కువ పెంచేందుకు స‌మ‌యం చిక్కింద‌ని. దీనికి బాధ్యుడిని స్పీక‌ర్‌ను చేశాడు సీఎం…

అసెంబ్లీ అద్బుతం.. ఆనాడు ఏక‌ప‌క్షం.. నేడు అఖిల‌ప‌క్షం… చాలా రోజులైంది ఇలాంటి అసెంబ్లీ చూసి..! బ‌డ్జెట్ సెష‌న్‌లో ఆల్‌సైడ్ వార్‌…

మ్యాడం మ‌ధుసూద‌న్ సీనియ‌ర్ పాత్రికేయులు చాలా రోజుల త‌రువాత ఇలాంటి అసెంబ్లీ స‌మావేశాలు చూశాం. కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చిన త‌రువాత ట్రెండ్ మారింది. మార్పు క‌నిపించింది. గ‌తంలో అంతా ఏక‌ప‌క్షం. కేసీఆర్ ఒక్క‌డే చెప్పాలె. అంద‌రూ వినాలె. ఆయ‌న పిట్ట‌క‌థ‌లు, ప్ర‌సంగం…

ఇన్ స‌రే…! ఔట్ ఎవ‌రు..?? కేబినెట్ నుంచి ఒక‌రి ఉద్వాస‌న‌…! కొండా నా..? జూప‌ల్లి నా..?? న‌లుగురికి కొత్త‌గా చాన్స్‌….! ఇందులో ఇద్ద‌రూ రెడ్లే… సుద‌ర్శ‌న్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిల పేర్లు ఖ‌రారు.. బీసీ నుంచి శ్రీ‌హ‌రి ముదిరాజ్‌, ఎస్సీ నుంచి వివేక్‌…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎట్ట‌కేల‌కు ఊరిస్తూ ఊరిస్తూ కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ఓకే చెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న త‌రుణం రానే వ‌చ్చింది. ఉగాది త‌రువాత కేబినెట్ విస్త‌ర‌ణ ఉంటుంది. న‌లుగురికి చాన్స్ ల‌భించింది. మ‌రో ఇద్ద‌రి పేర్లు పెండింగ్‌లో…

మేమింతే…! మార‌మంతే…!! కేసీఆర్ వి అవే అహంకార‌పూరిత మాట‌లు..! కేటీఆర్‌, క‌విత క‌క్ష, ప‌గ‌సాధింపు రాజ‌కీయాలు..!! ఆ ముగ్గురిపై తీవ్ర విమ‌ర్శ‌లు.. ఇంకా మార‌లేదంటూ సెటైర్లు.. దొరహంకారం త‌గ్గ‌లేదంటూ విసుర్లు…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆ ముగ్గురూ ఇంకా మార‌లేదు. కేసీఆర్ ఇంకా ఫామ్‌హౌజ్ రాజ‌కీయాలే చేస్తున్నాడు. ఆనాడు ఎన్నిక‌ల్లో అన్నట్టుగా న‌న్నోడిస్తే నాకేం న‌ష్టం లేదు. నేను పోయి ఫామ్‌హౌజ్‌లో పంట‌. మీకే న‌ష్టం. ఇప్పుడ‌చ్చం అట్ల‌నే చేస్తున్నాడు. పైగా న‌న్నోడించారు క‌దా…

దావ‌తే ఇఫ్తార్ … ఓ పెద్ద అవినీతి భాగోత కార్య‌క్ర‌మం… ఆ మ‌తం ఇలా చేయొద్దంటున్నా.. పాల‌కులు మైనార్టీ ఓట్ల కోసం క‌క్కుర్తి… మ‌స్జీద్‌ల‌కు ల‌క్ష రూపాయ‌ల చొప్పున కేటాయింపు… ఎల్బీ స్టేడియంలో ఈనెల 25న గ్రాండ్ ఇఫ్తార్ విందు.. దీని కోసం రూ. 4 కోట్ల ఖ‌ర్చు..! రంజాన్ సంద‌ర్భంగా మొత్తం రూ. 70 కోట్లు కేటాయింపు.. జీవో విడుద‌ల‌… ఇది మాకు వొద్దంటున్న ముస్లిం కాంగ్రెస్ లీడ‌ర్, సోష‌ల్ ఎన్విరాన్‌మెంట‌ల్ యాక్టివిస్ట్ లుబ్నా స‌ర్వ‌త్‌…! గ‌తంలో కేసీఆర్‌కూ లేఖ‌.. ఇప్పుడు రేవంత్‌కూ వ‌ద్ద‌ని వారిస్తున్న వైనం.. రంజాన్ వేళ ఇదో కొత్త సంస్క‌ర‌ణ‌ల ప‌ర్వం.. ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌పై గొంతెత్తిన గ‌ళం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) దావ‌తే ఇఫ్తార్‌… రంజాన్ తోఫా…! ఈ పేర్ల‌తో పాల‌కులు ఆ మ‌తాన్ని కించ‌ప‌రుస్తున్నారా..? ముస్లింల‌ను గౌర‌విస్తున్నాం.. వారి ఆత్మ‌గౌర‌వాన్ని పెంచుతున్నాం.. అని పాలకులు చెబుతున్న‌దంతా వారిని అవ‌మాన‌ప‌ర్చ‌డంలో భాగ‌మేనా..? ఏటా దీని కోసం వెచ్చిస్తున్న వంద‌ల కోట్లు అవినీతికి…

You missed