ఇందూరు కాంగ్రెస్ లీడర్లకు ‘ఆకుల’ షాక్… పెద్దపల్లిలో రాహుల్ సమక్షంలో చేరిక.. ఆమె రాకను వ్యతిరేకిస్తున్న లీడర్లకు ఝలక్ ఇచ్చిన లలిత..
ఆకుల లలిత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అందరూ అనుకున్నట్టు భిన్నంగా ఆమె పార్టీలో చేరారు. శుక్రవారం జిల్లా రోడ్ షోలో ఆర్మూర్‌లో పాల్గొననున్న రాహుల్ సమక్షంలో పార్టీలో చేరతారని అనుకున్నారంతా. అయితే ఆమె రాకను ఇందూరు జిల్లా కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారు.…