అంకెల మాయ…! అప్పుల బడ్జెట్…! మళ్లీ అవే తప్పులేనా…?? రూ. 3.10 కోట్లకు రాష్ట్ర బడ్జెట్…. ఆపై పెంచితే కాకిలెక్కల బడ్జెట్..! ఆరు గ్యారెంటీల అమలులో కోత.. సంక్షేమానికి కొంత వాత…
(మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని గంటలలో శాసనసభలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రెండోసారి బడ్జెట్‌ను ఉభయ సభల ముందుంచనున్నారు. ఈసారి బడ్జెట్‌ను…