Tag: budget

DALITH BANDH: మ‌ద్యం టెండ‌ర్ల పైస‌లు మ‌స్తుగొచ్చిన‌య్ క‌దా సార్‌.. ఇగ ద‌ళిత‌బంధు అమ‌లు చేస్తారా..? మ‌ధ్య‌లో మా ష‌బ్బీర్ అలీ ని బ‌ద్నాం ఎందుకు చేస్త‌రు..?

మ‌ద్యం టెండ‌ర్లు ముగిశాయి. పెంచిన లైసెన్సు ఫీజులు.. పెరిగిన మ‌ద్యం షాపులు.. మ‌న స‌ర్కారుకు పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చిపెట్టింది. కోట్ల‌కు కోట్లు వ‌చ్చి ప‌డ్డాయి. మ‌రి మొన్నటి దాకా బ‌డ్జెట్‌లో పైస‌లు లేవో ఏందో గానీ, హుజురాబాద్ ఎన్నిక‌ల త‌ర్వాత…

M.K. Stalin: ఇంత చిన్న‌వాటికే దుబారా అంటే.. మేం రైతు బంధు పేరుతో భూస్వాముల‌కు ల‌క్ష‌లు ధార‌పోస్తున్నాం.. దాన్నేమ‌నాలి..?

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ త‌న పాల‌న‌పై ప్ర‌త్యేక ముద్ర వేసుకుంటున్నాడు. కొత్త సంస్క‌ర‌ణ‌ల‌కు తెర తీస్తున్నాడు. ఎవ‌రో ఏమో అనుకుంటార‌నో.. త‌న‌కు పాలాభిషేకం చేసి పొగ‌డ్త‌ల్లో ముంచెత్తాల‌నో చేయ‌డం లేదు. త‌న‌కు న‌చ్చింది చేస్తున్నాడు. జ‌నాల‌కు మేలు జ‌రిగేది చేస్తున్నాడు. అంద‌రికీ…