Month: February 2025

ఒక్క బుక్కు కాద‌క్కా…! నాలుగు బుక్కులు మెయింటేన్ చేయాలి…!!

(దండుగుల శ్రీ‌నివాస్) అక్క చెప్పేదేదో చెప్ప‌క‌. ప‌గ రాజ‌కీయాలు వ‌ల్లెవేస్తోంది. ప్ర‌తీకార కాంక్ష‌తో ర‌గ‌లిపోతున్న‌ది. చూస్కుంటాం.. మా టైం వ‌స్తుంది. మీ పేర్ల‌న్నీ పింక్ బుక్కులో రాయ‌బ‌డుతున్నాయి…! మీకు శిక్ష‌లు ఉంటాయి.. అని చెప్పుకొస్తున్న‌ది. బెదిరిస్తున్న‌ది. భ‌య‌పెట్టిస్తున్న‌ది. పింక్ బుక్కులో అంద‌రి…

ఇక క‌విత వంతు…! అత్యుత్సాహ‌పు.. అవ‌గాహ‌నలేమి.. అస్ప‌ష్ట‌త‌.. గంద‌ర‌గోళ‌.. ప్రెస్‌మీట్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అధికారం పోగానే కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం కావ‌డం.. కేటీఆర్ ప్ర‌తీ చిన్న విష‌యానికీ స్పందించి టెంప్ట‌యి.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏదో ఒక‌టి వాగుతూనే ఉండి.. ప‌లుచ‌నై.. హుందాత‌నం త‌గ్గి.. దిగ‌జారి కామెంట్లు చేసి… ఇలా సాగుతోంది. ఇక…

కులం కులం ఒక్క‌టి… రెడ్డికే ఓటేయ్ ఎంక‌టి..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రెడ్లు ఏక‌మ‌య్యారు. వాడు కాక‌పోతే వీడు. కానీ మ‌నోడే గెల‌వాల్రోయ్‌. ఇక్క‌డ పార్టీలు ముఖ్యం కాదు. మ‌న రెడ్డే గెల‌వాలే. మ‌న రెడ్డే నిల‌వాలె. వాడెవ‌డో మ‌ధ్య‌లో బీసీ అంట‌. వానికి బాగానే మ‌ద్ద‌తున్న‌ది. ఎట్టి ప‌రిస్థితుల్లో చాన్స్…

ఓ రేవంతు…! వ‌ట్టిమాట‌లు క‌ట్టిపెట్టోయ్‌… గ‌ట్టిమేలు త‌ల‌పెట్ట‌వోయ్‌…!! ఇట్లు నీ శ్రేయోభిలాషులు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏడాది గ‌డిచినా అవే మాటలు. సాకులు వెతుక్కునే ప్ర‌య‌త్నాలు. అస‌మ‌ర్థ‌త‌ను క‌ప్పిపుచ్చుకునే య‌త్నాలు. మొత్తానికి ఇప్పుడు రేవంత్ చేస్తున్న‌ది డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌. వాస్త‌వానికి ఇక్క‌డ చేసేందుకు ఏమీ లేదు. చేయాలంటే ఖ‌జ‌నా వెక్కిరిస్తోంది. హైడ్రాతో రియ‌ల్ మ‌రీ దారుణంగా…

శివ‌రాత్రి ఎవ‌రి కొంప‌ముంచ‌నుంది…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇదేందీ …! ఈ హెడ్డింగు పర‌మార్ధ‌మేందీ శ్రీ‌నివాసా..! ఏంలేదు. శివ‌రాత్రి తెల్లారే పోలింగు. శివాల‌యాల‌కు వెళ్లి పూజ‌లు చేసుకుని ఉప‌వాసాలు వ‌దిలేసే స‌రికి పుణ్య‌కాలం కాస్తా ముగుస్తుంది. ఇక ఎప్పుడు ఓటేస్తారు..? వేస్తారా..? వేయ‌రా..?? నేనొక్క‌డినీ వేయ‌క‌పోతే రిజ‌ల్టు…

బీఆరెస్ కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ గెల‌వాల‌నుకుంటున్నారు…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇదేందీ విచిత్రంగా ఉంది హెడ్డింగు. హెడ్డు ఉండే పెట్టావా..? హ్యాంగోవ‌ర్ ఏమైనా అయ్యిందా..?? బీఆరెస్ కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ గెల‌వాలనుకుంటున్నారా..? ఎందుకు..? కాంగ్రెస్ ఖ‌త‌మైపోతున్న‌ది. ఇక అంతా మ‌న‌దే రాజ్యం. ఏ ఎన్నిక వ‌చ్చినా మ‌న‌దే గెలుపు అని అనుకుంటున్నారు…

న‌మ్మితే ప్రాణాలైనా ఇస్తాం…. న‌మ్మ‌డ‌మేరా క‌ష్టం…!

(దండుగుల శ్రీనివాస్‌) ఖడ్గం సినిమాలో ఓ పాటుంది. న‌మ్మితే ప్రాణలైనా ఇస్తాం.. .న‌మ్మ‌డ‌మేరా క‌ష్టం..! అచ్చం ఇలాగే ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి స్పీచ్‌. నిజామాబాద్‌లో ఆయ‌న చేసిన ప్ర‌సంగం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎంత‌టి గ‌డ్డు ప‌రిస్తితులు ఎదుర్కొంటున్నాడో.. గెలుపు ఎంత‌టి…

రేవంత్‌కు ఎమ్మెల్సీ స‌వాల్‌…! కాంగ్రెస్‌కు ఎదురుగాలి…! గెలిచి నిలిచేనా..!! గ‌త ఫ‌లితాలు పున‌రావృత‌మ‌వుతాయా…?? నాడు కేసీఆర్‌కు త‌మ స‌త్తా చూపిన గ్రాడ్యుయేట్లు.. ఇప్పుడు రేవంత్ పాల‌న ప‌ట్ల గ్రాడ్యుయేట్లు ఎలా స్పందించ‌నున్నారు…?? నేడు సీఎం ప్ర‌చారం నేప‌థ్యంలో రాజుకున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌ట్ట‌భ‌ద్రుల‌కు కోపం వ‌స్తే అంతే. భారీ మెజారిటీతో గెలిచి త‌న‌కు ఎదురేలేద‌ని విర్ర‌వీగిన కేసీఆర్‌కు.. రెండోసారి సీఎం పీఠం ఎక్కిన మూడు నెల‌ల్లోనే నెగిటివ్ ఫ‌లితాల‌ను మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. అప్పుడు జీవ‌న్‌రెడ్డికి ప‌ట్టం గ‌ట్టారు ప‌ట్ట‌భ‌ద్రులు. ఇప్పుడు అదే…

రివేంజ్ పాలిటిక్స్‌లో ఐఏఎస్‌…! వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారిన సిరిసిల్లా క‌లెక్ట‌ర్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సిరిసిల్లా క‌లెక్ట‌ర్ రివేంజ్ పాలిటిక్స్‌లో త‌ను ఓ భాగ‌మ‌య్యాడు. త‌నే మెయిన్ రోల్ పోషిస్తూ వివాదాల‌కు కేరాఫ్‌గా నిలిచాడు. బీఆరెస్ స‌ర్కార్‌లో త‌న‌కు ప్ర‌యార్టీ ద‌క్క‌లేద‌నే అక్క‌సుతోనే ఇదంతా చేస్తున్నాడ‌నే ప్ర‌చార నేప‌థ్యం.. ఆయ‌న చేస్తున్న ప‌నుల‌తో అవున‌నే…

క‌విత‌కు స్వేచ్ఛ‌…! అన్నాచెళ్లెల‌ను విడ‌దీసే ప్ర‌య‌త్న‌మా…? కేటీఆర్ దూకుడుకు క‌ళ్లెం వేసే య‌త్న‌మా…??

(Dandugula Srinivas) రేవంత్‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఉన్న‌స్వేచ్ఛ డిజిట‌ల్ పేప‌ర్‌లో క‌విత గురించి పాజిటివ్ వార్త రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బీఆరెస్‌పై విరుచుకుప‌డే వార్త‌ల‌తో వ‌చ్చే పేప‌ర్‌లో అనుకోకుండా క‌విత గురించి కీర్తిస్తూ రాయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇది నిజంగా ఆమె ప‌ట్ల…