Tag: brs

కవిత అరెస్టు…. బీజేపీకి పులిమీద స్వారీ.. ఎవరికి లాభం…? ఎవరికి నష్టం..? రాష్ట్రంలో కవిత అరెస్టు ఊహాగానాల రాజకీయ దుమారం…

ఎమ్మెల్సీ కవిత అరెస్టు దాదాపుగా ఖరారు చేసేసేంది కేంద్రం. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో లింకులున్న ఒక్కొక్క వేరును నరుక్కుంటూ వచ్చి.. చివరకు ముందుస్తు వ్యూహంగా కవిత అరెస్టుకు రంగం సిద్దం చేసింది. ఇందులో భాగంగానే ముహూర్తం ఖరారు చేసింది. ఈడీ నోటీసులిచ్చింది.…

ఇంతకు ఈటల ఎవరి వాడు.? … శాసస సభ సమావేశాల్లో అనూహ్య పరిణామాలు… అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం.. బీఆరెస్‌ మైండ్‌ గేమ్‌.. విఫలైమన ప్రతిపక్షాలు , మైండ్‌ గేమ్‌ అంటున్న ఈటల….

ఈ బడ్జెట్‌ సమావేశాలు కొన్ని అనూహ్య పరిణామాలకు వేదికగా మారింది. హుజురాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్‌ నాయకుడు ఈటల రాజేందర్‌కు, సీఎం కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులకు మధ్య జరిగిన సంభాషణలు రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేశాయి. ఒక దశలో ఈటల…

ఎమ్మెల్సీగా ఆకుల లలిత..? ఇచ్చిన మాట ప్రకారం ఆమెకే ఇవ్వాలనే యోచనలో కేసీఆర్‌…నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ బలోపేతానికి ఊతమిస్తుందనే ఆలోచన…మున్నూరుకాపు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఆమె సేవలను వినియోగించుకోవాలనే యోచనలో అధినేత..

ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆకుల లలితకు ఇవ్వాలనే యోచనలో బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉండి.. కేసీఆర్‌ సూచన మేరకు బీఆరెస్‌లో చేరిన ఆమెకు తిరిగి ఎమ్మెల్సీని చేస్తానని…

సభ మోస్తారు… ఫలితం బేజారు.. ఓ తొలి ప్రయత్నం అంతే…! ఇది సరిపోదు.. కేసీఆర్ స్పీచ్‌పైనా పెదవి విరుపు…

ఆపరేషన్ సక్సెస్‌.. పేషెంట్‌ డెడ్‌… అచ్చంగా ఖమ్మం సభకు ఇది సరిపోతుంది. బీఆరెస్‌ ఏర్పాటు తర్వాత పెట్టిన తొలి భారీ బహిరంగ సభ. జాతీయ నాయకులను రప్పించడంలో పర్వాలేదనిపించారు. కానీ సభే మోస్తారుగా.. సోసోగా సాగింది. కేసీఆర్‌ స్పీచ్‌ పై సర్వత్రా…

కేసులతో మీరు కెలికితే… పాలసీలపై మేం పంజా విసురుతాం… బీజేపీపై బీఆరెస్‌ ఎత్తుకు పైఎత్తు రాజకీయ క్రీడ… రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహాధర్నా…

ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో హడలెత్తిస్తున్న బీజేపీని ప్రజాక్షేత్రంలో రైతు వ్యతిరేక పార్టీని నిలబెట్టేందుకు బీఆరెస్‌ ఎత్తుకుపై ఎత్తు వేసింది. తాజాగా కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం బీఆరెస్‌కు బీజేపీని దెబ్బ కొట్టేందుకు ప్రజాక్షేత్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వమని చెప్పేందుకు మరో…

పైలట్‌ రోహిత్‌ రెడ్డి అరెస్టుకు రంగం సిద్దం…? బేరమాడి.. బెడిసికొట్టి… రాజకీయ ప్రతీకారదాడులకు ఇదో మచ్చు తునక… బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య రసవత్తరంగా పొలిటికల్‌ గేమ్‌…

దాడికి ప్రతిదాడి, ఎత్తుకు పై ఎత్తు… కుట్రకు కుతంత్రం.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇవి కామన్‌ అయిపోయాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొన్నటిదాకా హీరోగా వెలిగిపోయిన తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి … ఇప్పుడు జైలుకు వెళ్లనున్నాడా..? ఈడీ అతన్ని అరెస్టు…

కేసీఆర్‌ ఇంతలా జర్నలిస్టులకు మేలు చేస్తే… మరెందుకు హైదరాబాద్‌లోని జర్నలిస్టులోకమంతా ఆయనపై, పార్టీపై భగ్గుమంటుంది. ఢిల్లీ వేదికగా బీఆర్‌ఎస్‌ సందర్భంగా మరోసారి కేసీఆర్‌ నోట జర్నలిస్టుల మాట.

తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా నష్టపోయారంటే.. ఎవరికైనా ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటే .. ఆ లిస్టులో మేమే ముందుంటాం.. అని ఘంటాపథంగా చెప్పే వాళ్లలో జర్నలిస్టులున్నారు. అవును.. అంతలా వారికి కేసీఆర్‌ అంటే కోపముంది. హైదరాబాద్‌ లో ఏ ఒక్క జర్నలిస్టును కదిలించినా……

బద్నాం చేయాలనుకున్నారు.. చేస్తున్నారు. ఏడు గంటల విచారణ తర్వాత ఢిల్లీకి చేరిన సీబీఐ బృందం.. బీఆరెస్‌ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ… పార్లమెంట్‌ సెషన్‌ తర్వాత మళ్లీ కదలిక.. మోడీ చేతిలో కొబ్బరి చిప్ప ఢిల్లీ లిక్కర్‌ స్కాం…

కవితను బద్నాం చేయాలనుకున్నారు. చేస్తున్నారు. విడతల వారీగా..అదను చూసి..వలపన్ని.. ఒక్కొక్క ఉచ్చే బిగుస్తున్నారు. ఇదంతా పక్కా ప్లానింగ్‌. మోడీ చేతిలో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్‌ స్కాం కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే అయ్యింది. టీఆరెస్‌ .. బీఆరెస్‌గా రూపాంతరం చెందిన తర్వాత…

జైలులో పెట్టుకుంటే పెట్టకోండి… ప్రజాసేవ విరమించుకునే ప్రసక్తే లేదు.. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రను భగ్నం చేసినందుకే ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నారు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బీజేపీని గడగడలాడించిన బీఆర్ఎస్ ప్రకటన ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది…మోడీ మీ పంథాను మార్చుకోండి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు వాస్తవం, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చేసిన…

ఢిల్లీ పీఠం దుమ్మురేగాలె.. ఎమ్మెల్యేల‌ను కొనే దొంగ‌ల నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడ‌తాం… ఇంకా ఉంది.. చాలా ఉంది… కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌.. సూటిగా సుత్తిలేకుండా..

కేసీఆర్ చండూరు బంగారిగ‌డ్డ ప‌బ్లిక్ మీటింగ్ సూటిగా సుత్తిలేకండా సాగింది. అనుకున్న‌ట్టే.. అంతా ఆస‌క్తిగా చూసిన‌ట్టే ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంలో బీజేపీ పాత్ర‌పై కేసీఆర్ నోరు విప్పాడు. ఆ న‌లుగురు ఎమ్మెల్యేల‌ను వేదిక మీద జ‌నానికి ప‌రిచ‌యం చేశాడు. జాతికి చూపించాడు.…