ఆ న‌కిలీ డీఎస్పీ… నిత్య పెళ్లి కొడుకు

సెటిల్‌మెంట్లు, దందాలే కాదు… ఆ న‌కిలీ డీఎస్పీ అవ‌తారం వెనుక మ‌రో కొత్త కోణం వెలుగు చూసింది. పోలీస్ యూనిఫాం అడ్డు పెట్టుకుని ఆర్థిక నేర‌గానిగా, అక్ర‌మార్కునిగా అవ‌తార‌మెత్తిన ఈ న‌కిలీ ఖాకీ ఏడుగురు అమ్మాయిల‌ను చెర‌బ‌ట్టి వారి జీవితాల‌తో ఆడుకున్న‌ట్లు…

గొలుసుక‌ట్టు వ్యాపారం చ‌ట్ట‌ విరుద్ధం… అందులో మీరు దిగ‌కండి

ఇండియాలో చాప‌కింద నీరులా ఇది విస్త‌రిస్తున్న‌ది. ఇంత‌కు ఎల్‌.ఎం. ఎం అంటే ఏమిటి? ఇంగ్లీష్‌లో మ‌ల్టీ లెవ‌ల్ మార్కెటింగ్. దీన్నే చైన్ బిజినెస్ (గొలుసుక‌ట్టు వ్యాపారం) అని కూడా అంటున్నారు. ఒక ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీ త‌న అవ‌స‌ర‌మైన ప్రొడ‌క్ట్స్‌ని సుల‌భంగా అమ్ముకోవ‌డానికి…

భార్య అంటే… జీతం ఇవ్వ‌క్క‌ర‌లేని ఓ ప‌నిమ‌నిషి

(శాంతి శ్రీ‌) చాలా మంది ద్రుష్టిలో జీతం ఇవ్వ‌లేని ప‌నిమ‌నిషి..చివ‌ర‌కు ఓ ప్ర‌భుత్వ విద్యుత్తు సంస్థ కూడా ఇలాగే భావించి , హైకోర్టులో వాదించి అక్షింత‌లు వేయించుకున్న‌ది. అభాసుపాలైంది. మ‌ద్రాసు హై కోర్టు ఇచ్చిన తీర్పు గ్రుహిణుల గౌర‌వాన్ని పెంచేలా ఉంది.…

కేసీఆర్ అన్న ఫ‌క్తు రాజ‌కీయ‌మంటే ఇదే మ‌రి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత కేసీఆర్ అన్న మాట‌… ఇక ఇది ఉద్య‌మ పార్టీ కాదు. ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ అని. అవును ఆయ‌న ఆనాటి నుంచి ఈనాటి వ‌ర‌కు చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాడు. చెప్పిందే చే్స్తున్నాడు. కానీ చాలా…

దొంగ‌లు ప‌డ్డ ఆర్నెళ్ల‌కు….

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల వేళ ప‌ది వేల రూపాయ‌ల వ‌ర‌ద సాయాన్ని ఇస్తామ‌ని ఇవ్వ‌లేదెందుకు? అంటూ కాంగ్రెస్ నాయ‌కుడు దాసోజు శ్ర‌వ‌ణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా కేటీఆర్‌కు బ‌హిరంగ లేఖ రాశాడు. దొంగ‌లు ప‌డ్డ ఆర్నెళ్ల‌కు.. అన్న చందంగా దాసోజు చాలా ఆల‌స్యంగా…

బీజేపీని ఓవ‌ర్‌టేక్ చేసి కాంగ్రెస్ దూకుడు…

మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా త‌న‌కంటూ ఒక స్థానం సంపాదించుకునేందుకు బీజేపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది. ప్ర‌త్యామ్నాయం మేమే అంటూ ప్ర‌జాక్షేత్రంలో దూసుకుపోతు వచ్చింది. కాంగ్రెస్ ఆ స‌మ‌యంలో స్త‌బ్దుగా ఉండి ఏమి చేయ‌లేక దిక్కులు చూస్తుఉంది. పీసీసీ ప్రెసిడెంట్ ఎవ‌రో తెలియ‌క…

మ‌రీ ఇంత‌లా దిగ‌జారాలా… టీఆర్ఎస్ సైనికులారా

హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రాక‌ముందే రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకుంటున్నారు. ఈట‌ల పై టీఆరెస్ సోష‌ల్ మీడియాలో ఆ పార్టీ సైనికులు దూకుడుగా పోస్టులు పెడుతున్నారు. ఇటీవ‌ల ఈట‌ల భార్య జ‌మునారెడ్డి…

అబ్బాయిలూ… ఇది క‌చ్చితంగా చ‌దివి తీరాలి.

ఒక అమ్మాయిని దూర‌ద్రుష్టితోనే చూస్తాం మ‌నం. కానీ ఒక అమ్మాయి న‌వ్వు వెనుక మ‌న‌కు తెలియ‌ని చాలా విష‌యాలు ఉన్నాయి. జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించండి. పీరియ‌డ్స్ వ‌చ్చిన‌ప్పుడు వాళ్లు ప‌డే న‌ర‌క‌యాత‌న మ‌న‌కు తెలియ‌దు. . ఆ నొప్పి భ‌రించ‌లేం. ఎంత ర‌క్తం…

మ‌ళ్లీ క‌విగానే పుడ‌తా… తెలుగువాడిగా కాదు

త‌నికెళ్ల భ‌ర‌ణి ఆవేదన‌కు కార‌ణ‌మిదే…. ప్ర‌ముఖ న‌టుడు, క‌వి, ర‌చ‌యిత‌, భాషాభిమాని త‌నికెళ్ల భ‌ర‌ణి తెలుగువాడిగా పుట్టొద్ద‌నుకున్నాడు. ఎందుకు? అంత వైరాగ్య‌మేమొచ్చింది? అంత ఆవేద‌న ఎందుకు? ఇటీవ‌ల ఆయ‌న ఏదో సంద‌ర్భంలో అన్న మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవున్నాయి. దీన్ని…

అభాసుపాల‌వుతున్న అధికార ద‌ర్పం..

(శ్రీ‌నివాస్ దండుగుల‌) కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్రం. కొత్త పాల‌న‌. అంతా కొత్త కొత్త‌. ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎంత అణిగిమ‌నిగి ఉండాలి. ప్ర‌జ‌ల‌కు సేవ చేసుకునే అవ‌కాశాన్ని ఎంత బాగా స‌ద్వినియోగం చేసుకోవాలి. కానీ రాష్ట్రంలో ఇప్పుడు జ‌రుగుతున్న‌దేంది? తొలిగా ప్ర‌భుత్వం…