Gold Rates: దిగొస్తున్న బంగారం.. కొనేందుకు ఇదే మంచి తరుణం..
బంగారం ధర గత నెల రోజులలో దాదాపు రూ.1400 తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,330 నుంచి రూ.46,960కు దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.44,300 నుంచి రూ.43,050కు క్షీణించింది.…