సిక్స్ ప్యాక్ ఊరికే రాదు..
కండల వీరుడు ! చొక్కా విప్పిన మొనగాడు ! హ్యాండ్సమ్ మాన్! … ఇదీ దీనికి సంబంధించి బయట ఉన్న ప్రచారం ! డబ్బున్న వారు తిన్నది అరక్క కుక్కల్ని పెంచుకుంటారు .. అనుకోవడం లో నిజం ఎంత ఉందొ ఇందులో…
ఈ డీఈవో రాజేషుడికి జర్నలిస్టుల బాధలు తెలిశాయి… అందుకే ఈ నిర్ణయం
జర్నలిస్టులను పట్టించుకునే దిక్కులేదు. బానిస బతుకుల కన్నా అధ్వానం. జీతాలుండవు. లైన్ అకౌంట్లు రావు. వెట్టిచాకిరి తప్పదు. కానీ జర్నలిస్ట్ ఆ వృత్తి మాత్రం వదలడు. ఫాల్స్ ప్రెస్టీజ్‌లో పడికొట్టుకుపోతూ ఉంటాడు. తనపై ఆధారపడ్డ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తాడు. ఆఖరికి…
సోషల్ మీడియాలో వాంబో వెర్రితలలు….
టిక్‌టాడ్‌వొడు తెచ్చిన మరో కొత్త యాప్ జనాలను వెర్రెత్తిస్తుంది. టిక్‌టాక్‌తో ఆడమగ తేడా లేకుండా అందరినీ పిచ్చివారిని చేసినా చైనావొడు మరో సోషల్ వైరల్ వైరస్‌ను వదిలాడు. వాంబో అనే పేరుతో వచ్చిన ఈ కొత్త యాప్ నెటిజన్లను వెర్రెత్తిస్తుంది. ఒక…
యదాద్రి నర్సింహ స్వామిని దర్శించుకుందాం….
నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 4గంటలకే పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. 4గంటలకు సుప్రభాతం, 4.30గంటలకు తిరువారాధన, 5గంటలకు బాలభోగం, 4.30గంటలకు గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం, ఉదయం 6.15గంటలకు తులసీఅర్చన, 7గంటల నుంచి ఉభయ దర్శనాలు మొదలవుతాయి. 8.30గంటలకు నిత్యకల్యాణం, మధ్యాహ్నం…
వ్యాక్సినేషన్ లో మనం ఎంత వీకో…. ఈ యూపీని చూస్తే అర్థమవుతుంది.
ఇప్పుడు మన సర్కార్ మనసంతా హుజురాబాద్ చుట్టే గింగిరాలు కొడుతుంది. మిగిలిన రాష్ట్రాలు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? ఎట్లా ఎదుర్కోవాలో ముందు జాగ్రత్త చర్యల్లో ఉన్నారు. మన కేసీఆర్‌కు మొదటి నుంచీ కరోనా అంటే చిన్నచూపే. ఆయన చిన్న…
బీజేపీ ఉచ్చులో కేటీఆర్ కూడా ఇరుక్కుంటున్నాడా?
కేటీఆర్‌కు ఎవరు సలహాలిస్తారో తెలియదు కానీ.. ప్రతిపక్షాలను కౌంటర్ చేయబోయి చాలా సందర్భాల్లో తనకు తానే ఎన్ కౌంటర్ అవుతూ ఉంటాడు. టీఆరెస్ హామీల అమలు పై బీజేపీ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం పై కేటీఆర్ తాజాగా చేసిన ఓ…
ఈటల మోకాలికి… కేసీఆర్ అరికాళ్లకి..
హుజురాబాద్ ఎన్నిక ఎప్పుడు ముగుస్తుందో గానీ, సోషల్ మీడియాలో మేథావి వర్గాల కుమ్ములాటలు మాత్రం హద్దులు దాటుతున్నాయి. వెటకారాలు వెర్రితలలు వేస్తున్నాయి. విమర్శల ప్రతివిమర్శల ఖడ్గ యుద్దాలతో రక్తమోడుతున్నాయి. హుజురాబాద్‌లో పాదయాత్ర చేసి చేసీ అలసిపోయి, అస్వస్థత పాలైన ఈటల రాజేందర్‌ను…
నేను వందకోట్లు ఖర్చు పెడతా… హుజురాబాద్ నాకే ఇవ్వండి
హుజురాబాద్ టికెట్‌పై టీఆరెస్‌లో ఆశావాహుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఇంకా అధిష్ఠానం వద్ద నాకంటే నాకు అని పడిగాపులు పడటం ఆపలేదు ఆ పార్టీ నాయకులు. కేసీఆర్‌ను ఓ వర్గం, కేటీఆర్‌ను మరో వర్గం ప్రసన్నం చేసుకోవడంలో బిజిబిజీగా ఉన్నారు. ఉప…
కూతురు పెళ్లి రోజే తండ్రి మరణం… ఆ ఇంట్లో విషాదం…
అల్లారుముద్దుగా పెంచిన చిన్న కూతురు ఆమె. అందరి పెళ్ళిళ్లు అయిపోయాయి. ఆ కుటుంబంలో ఇది చివరి పెళ్లి. అంగరంగ వైభవంగా చేయాలని ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. పెళ్లి రోజు రానే వచ్చింది. అదే రోజు ఆ తండ్రికి బీపీ ఎక్కువై ఆసుపత్రి…
భూమి కోసం కన్నతల్లిని హతమార్చిన కొడుకు…
లింగంపేట మండలం శేట్‌పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన వరిగొంతం ఎల్లవ్వ (48)ను తన కొడుకు చేతిలోనే హత్యకు గురైంది. భూమి కోసం కనిపెంచిన కన్నతల్లిని గొంతునులిమి చంపేశాడు ఆ దుర్మార్గుడు. ఎల్లవ్వ పేరుమీదున్న భూమిని తన పేరు మీదకు మార్చాలని చాలా…
