ఈటల మోకాలికి… కేసీఆర్ అరికాళ్లకి..
హుజురాబాద్ ఎన్నిక ఎప్పుడు ముగుస్తుందో గానీ, సోషల్ మీడియాలో మేథావి వర్గాల కుమ్ములాటలు మాత్రం హద్దులు దాటుతున్నాయి. వెటకారాలు వెర్రితలలు వేస్తున్నాయి. విమర్శల ప్రతివిమర్శల ఖడ్గ యుద్దాలతో రక్తమోడుతున్నాయి. హుజురాబాద్‌లో పాదయాత్ర చేసి చేసీ అలసిపోయి, అస్వస్థత పాలైన ఈటల రాజేందర్‌ను…