లక్షమందితో హుజురాబాద్‌లో సభ… ఇక్కడ కరోనా రాదా సారూ…!
కేసీఆర్ అంతే. ఏ సందర్భాన్నైనా తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. ఎదుటివాళ్లు దానికి సై అనాల్సిందే. లేకపోతే వాళ్ల కర్మ. తన ప్రయోజనాలు తనకుంటాయి. అందుకనుగుణంగా నిర్ణయాలు మారుతుంటాయి. ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. మొన్నటికి మొన్న కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోటా…
వైరల్ జ్వరాలతో మంచం పట్టిన పల్లెలు… జర ఇదీ పట్టించుకోండి సారూ!
హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపు తప్ప ఇప్పుడు కేసీఆర్‌కు ఏమీ కనిపించదు. ఆ రాజకీయాలు తప్ప సంక్షేమం పట్టదు. ఓ వైపు థర్డ్ వేవ్ వచ్చేస్తుందని భయపెట్టడం మొదలుపెట్టారు. దీనిపై సర్కారు నుంచి ఓ క్లారిటీ ఉండదు. భయపడకండి.. జాగ్రత్తగా ఉండండి..…
ఈ బాబాలను ఇంకా ఎంతకాలం నమ్ముతారు?
నమ్మేవాళ్లుంటే మోసం చేసేవాళ్లు పుడుతూనే ఉంటారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించే మార్గంలో ఇది ముందు వరుసలో ఉంది. భక్తి, ఆథ్యాత్మికం ముసుగులో దొంగబాబాలు చెలరేగిపోతున్నారు. అసలు దొంగబాబాలు, మంచి బాబాలు అని కాదు. ఏ బాబాలను నమ్మకుండా ఎవరి పరిధిలో…
ఈటల డిశ్చార్జి…. హుజురాబాద్‌లో అందుబాటులో…
పాదయాత్రలో అస్వస్థతలకు గురై ఆస్పత్రి పాలైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కోలుకుంటున్నాడు. మోకాలికి ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఈరోజు ఆయనను డిశ్చార్జి చేస్తున్నారు. నేరుగా ఆస్పత్రి నుంచి హుజురాబాద్‌కు వెళ్లనున్నాడు. అక్కడే ఉండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నాడు. మోకాలి…
ఇప్పటికీ ఆడపిల్ల పుట్టిందంటే ‘అయ్యో’ అంటున్నారు. ఎందుకు?
కడుపుతో ఉన్న ఆడవాళ్ళతో నీకు మగపిల్లాడే పుట్టాలి ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడు అంటారు కొంతమంది… అసలు మీకేలా తెలుసు అయినా మగపిల్లాడికే ఎందుకు అంత ప్రాముఖ్యత… పిల్లల్నీ ఎన్నో రకాల ఇబ్బందులు పడి , కష్టపడి కనేది ఆడవాళ్ళు… పిల్లల్ని పెంచేది…
కేసీఆర్ ప్రస్తుత రాజకీయ వ్యూహాలన్నీ…. కేటీఆర్‌ను సీఎం చేయడం కోసమే
2023 దిశగా… ఎన్నికల వ్యూహరచన లో తెలంగాణ ముఖ్య మంత్రి కే సీ ఆర్ కి కేసీఆరే సాటి. ఆబ్జెక్టివ్ గా విశ్లేషించాల్సి వచ్చినప్పుడు ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని విశ్లేషిస్తున్నప్పుడు ఈ వాస్తవాన్ని తప్పక అంగీకరించాల్సిందే. మొన్న రాత్రి క్యాబినెట్ మీటింగ్ అనంతరం…
కుక్కలు మొరుగుతుంటే.. ఈ ఐరావతానికెందుకు వణుకు..?
కేసీఆర్ పైకి కనిపించినంత ధైర్యవంతుడేమీ కాదు. గంభీరంగా కనిపించినంత మాత్రన నెమ్మదస్తుడేం కాదు. ఆయనకు ఆవేశం ఎక్కువ. ఎవరైనా ప్రశ్నిస్తే తట్టుకోలేడు. ఎదిరిస్తే ఎగిరెగిరి పడుతడు. నిలదీస్తే నిప్పులు చెరుగుతడు. ఉనికిని దెబ్బతీసే యత్నం చేస్తే తొక్కి తోలు తీస్తడు. కాపాడుకున్న…
అదానీ ఆగడాలపై శివసేనా పోరాటం
ముంబై ఎయిర్‌పోర్టు పేరును మార్చడాన్ని శివసేన గట్టిగా వ్యతిరేకించింది. అదానీ ఆగడాలు ముంబైలో నడవవని గట్టిగా హెచ్చరించింది. ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన అదానీ బోర్డులను శివసేన కార్యకర్తలు ఈరోజు ధ్వంసం చేసి వాటిని తొలగించారు. చత్రపతి శివాజీ మహరాజ్ ఎయిర్‌పోర్టు…
ఇందూరు నీలకంఠేశ్వరాలయ భూములు అన్యాక్రాంతం…
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చారిత్రత్మాక, పురాతన దేవాలయమైన నీలకంఠేశ్వర ఆలయ భూములు పూర్తిగా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయని బీజేవైఎం ఆందోళన చేపట్టింది. స్టేట్ సెక్రెటరీ పటేల్ ప్రసాద్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అన్యాక్రాంతంలో ఉన్న దేవాలయాల స్థలాలను తక్షణమే…
పీకేసీ… పాతరేసి.. విలువలకు సమాధి కట్టి.. వాక్ ఇన్ ఇంటర్వ్యూ..
కరోనా వేళ ఈ పత్రికల కర్కశ హృదయాలు కరగలేదు. ఓవైపు వైరస్ ప్రాణాలు మింగుతుంటే ఏ మాత్రం పట్టింపు లేకుండా.. కనీసం మానవత్వం చూపకుండా మెడలు పట్టి గెంటేసిన ఘన చరిత్ర తెలుగు ప్రింట్ మీడియాది. ఏళ్ల తరబడి ఆ సంస్థ…
