నాన్నలేని ఆ ఇంటికి రావాలనిపించడం లేదు… అజ్ఞాతంలో ఎమ్మెల్యే షకీల్
బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ తండ్రి మూడు నెలల క్రితం కరోనాతో చనిపోయాడు. బోధన్‌లోని తన నివాసంలోనే ఆయన తండ్రి ఉంటుండే వాడు. టీచర్‌గా, ఎంఈవోగా, అనియత విద్య డివిజన్ స్థాయి అధికారిగా సేవలందించిన షకీల్ తండ్రిని కరోనా బలి తీసుకున్నది.…
ఈటల మోకాలుకు ఆపరేషన్… పాదయాత్రకు మరింత ఆలస్యం
ఇన్‌ఫెక్షన్ వల్ల ఈటల రాజేందర్‌కు ఈ రోజు మోకాలి ఆపరేషన్ నిర్వహించారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. త్వరలో మళ్లీ పాదయాత్ర ప్రారంభించాలని అనుకున్న ఈటలకు ఈ ఆపరేషన్ బ్రేక్ వేసినట్లయింది. పన్నెండు రోజుల పాటు రోజుకు…
రేషన్ కార్డుదారులకు 15 కిలోల బియ్యం…. కొత్త కార్డుదారులకు 10 కిలోలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా ఆగస్టు నెలలో పదిహేను కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు జూలై నుంచి నవంబర్ వరకు నెలకు పది కిలోల ఉచిత…
సర్వ సమీకరణలూ ఓకే… హుజురాబాద్‌లో ఇక గెలుపే తరువాయి.
కేసీఆర్.. ఢక్కాముక్కీలు తిని.. తినీ ఇక్కడిదాకా వచ్చాడు. ఎన్నో ఒడిదుడుకులు.. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు…. రాజకీయ ఎత్తుపల్లాలు, ఎత్తుగడలు. ఓటములు, హేళనలు. అవమానాలు, ఆప్యాయతలు.. ఇవన్నీ ఏ రాజకీయ నాయకుడి జీవితంలోనూ సంభవించి ఉండవు. కేసీఆర్ క్షేత్రస్థాయి నుంచి వచ్చాడు. జనం…
బాంచెన్.. కాల్మొక్తమ్ హామీలన్నీ తీర్చండి సారూ..!
కేసీఆర్ మారాడు. ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చాలనుకుంటున్నాడు. మొన్నటి వరకు వాటిని విస్మరించాడు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏనాడో ఇచ్చిన ఆ హామీల అమలుకు ఇప్పుడు తనది బాధ్యత అంటున్నాడు. మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా వాటిని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడే…
స్నేహమంటే ఇదేరా….
రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారమే ప్రపంచం. స్నేహితులే లోకం. కుటుంబమే తన ప్రయార్టీ. కానీ జీవితంలో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతాయి. చేయాల్సిన పనులు ఎన్నో మన కోసం మిగిలే ఉంటాయి. కర్తవ్యం మన వేలు పట్టి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది.…
జయహో సింధూ…. టోక్యో ఒలంపిక్‌లో కాంస్యం గెలుచుకున్న పీవీ సింధు
మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో భాగంగా మూడో స్థానం కోసం చైనా క్రీడాకారిణి బింగ్ జియావోతో జరిగిన పోరులో సింధు విశ్వరూపం చూపింది. భారీ అంచనాల నడుమ ఒలింపిక్స్‌కు వెళ్లిన సింధు.. దాన్ని సాకారం చేసుకుంటూ భారత్‌కు పతకం అందించి త్రివర్ణపతకాన్ని అంతర్జాతీయ…
ఇందూరు బీజేపీలో ఆకుల శ్రీనివాస్ రెండో పెళ్లి రచ్చ….
నిజామాబాద్ నగర బీజేపీ కార్పొరేటర్ భర్త ఆకుల శ్రీనివాస్ ఓ డాక్టర్‌ను రెండో పెళ్లి చేసుకునే నిమిత్తం ఆ మహిళను ఇంట్లో నుంచి తీసుకువెళ్లడంతో వివాదం రేగింది. ఆ మహిళ తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం రచ్చకెక్కింది. జిల్లా రాజకీయాల్లో…
డాక్టర్‌తో ఇందూరు బీజేపీ కార్పొరేటర్ భర్త జంప్…
నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్ 45వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ భర్త ఆకుల శ్రీనివాస్ ఓ డాక్టర్‌తో పరారయ్యాడు. నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న ఓ మహిళతో పరిచయం ఏర్పడిన కార్పొరేటర్ భర్త నిన్న ఆమెతో కలిసి పరారయ్యాడు.…
కరోనా వేళ ఓ యువరైతు వినూత్న ఆలోచన…
కరోనా మొదటి వేవ్ ప్రారంభమైన సందర్భంలో పొలం పనులలో నిత్యం బిజీగా ఉండే ఓ యువ రైతుకు వచ్చిన వినూత్న ఆలోచన ఈ అందమైన రెండంతస్తుల మంచెకు రూపునిచ్చింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్‌పూర్ గ్రామానికి చెందిన బొడ్డు గోపాల్…
