తీరిక లేకుండా ఉండు.. కానీ కలవలేనంతగా కాదు
తీరిక లేకుండా ఉండు. కానీ కలవలేనంత.. మాట్లాడలేనంతగా కాదు. నీవాళ్లను.. నీ మేలుకోరే వాళ్లను ఒకసారి కలువు. మాట్లాడు. కలిసి భోజనం చెయ్యి. తీరికలేని నీ ప్రయాణానికో విరామం దొరుకుతుంది. ప్రశాంతంగా ఉండు. కానీ బద్ధకించినంతగా.. పనిలేనంతగా.. ప్రయోజనంలేనంతగా కాదు. ఆరాటపడి..…
