సినీ ఇండస్ట్రీ పై ‘జగన్’ పంజా
మొన్నటి వరకు కరోనాతో బందైన సినిమా టాకీసులు ఇప్పుడు కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. కరోనా వల్ల ఇప్పటికీ థియేటర్లు తీయడం లేదని అనుకుంటున్నారు. కరోనా భయం తగ్గి చాలా నెలలు అవుతున్నది. జనాలు సాధారణ…
