దళితులకు అసలైన ‘రాబంధులు’ నాయకులే…
దళితుల పట్ల సమాజంలో చిన్నచూపు, వివక్ష ఉన్నదనేది ఎంత సత్యమో… వారి ఎదుగుదలను అడ్డుకుని వివక్ష పూరితంగా తమ రాజకీయ అవసరాలకు వివిధ పార్టీలు వాడుకుంటాయనేది అంతే సత్యం. దళితవాడ, దళిత ఐఏఎస్, దళిత ఐపీఎస్.. ఇలా ప్రత్యేకంగా వారిని సమూహం…
