నోటిఫికేషన్ లో ప్రతిఫలించని ఆకాంక్ష ..పసుపు బోర్డు పెట్టేది మన తెలంగాణలో కాదా ? .. మద్దతు ధర ఊసేది ? .. కార్యాచరణలో మతలబులున్నాయా ? .. రైతులను వీడకున్న సందిగ్ధం .. రాజకీయ క్రీడలో మళ్లీ రైతులు ఓడిపోనున్నారా..?
పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ సభలో ప్రకటించగానే రైతుల్లో ఆశలు చిగురించిన మాట వాస్తవం. ఆటు తర్వాత ఈనెల 3 న నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మహబూబ్ నగర్ ప్రకటనను పునరుద్ఘాటించారు. దీంతో…
