Tag: KTR

ఒక్కదెబ్బకు రెండు పిట్టలు… బీజేపీ, కాంగ్రెస్‌లను ఉతికి ఆరేసిన కేటీఆర్.. అర్వింద్‌, మోడీపై తిట్ల దండకం… రేవంత్‌ ఓ థర్డ్‌ క్లాస్‌ క్రిమినల్‌…. ఇందూరు వేదికగా కేటీఆర్‌ వాడీవేడీ ప్రసంగం…

ఇందూరు వేదికగా మంత్రి కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వంతో చెడుగుడు ఆడుకున్నాడు. మొదట లోకల్‌ ఎంపీ అర్వింద్‌ను టార్గెట్ చేశాడు. అసలు ఎంపీకి చదువే రాదన్న కేటీఆర్. అతనో కుసంస్కారి అంటూ ఎంపీ వ్యక్తిత్వాన్ని డస్ట్డబిన్‌లో పడేశాడు. ఆ తర్వాత మోడీ…

అర్వింద్‌.. ఓ అడ్డిమారి గుడ్డిదెబ్బ ఎంపీ.. అతనో కుసంస్కారి.. నాన్న వయస్సున్న కేసీఆర్‌పై నోటికొచ్చినట్టు వాగుతున్నాడు.. మీ నాన్న డీఎస్‌పై మేం మాట్లాడలేమా… నువ్వో నిరక్షరకుక్షివి… – ఎంపీ అర్వింద్‌పై మంత్రి కేటీఆర్‌ ఘాటు విమర్శలు.. – నువ్వెక్కడ పోటీ చేసినా నీ డిపాటిట్‌ గల్లంతు చేస్తం… ప్రజలకు నీ గురించి తెలిసిపోయింది.. అర్వింద్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌..

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ పై మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. ఎంపీగా అర్వింద్‌ గెలవడాన్ని అడ్డిమారి గుడ్డిదెబ్బ కింద జమ కట్టారు. అనుకోకుండా అలా గెలిచేశాడని, అతనో నిరక్షరాస్యుడని, కుసంస్కారి అని ఘాటుగా తిట్ల దండకం అందుకున్నాడు. నాన్న…

అన్న ప్రోగ్రాంలో ‘అక్క’ లేని వెలితి… నిజామాబాద్‌ కేటీఆర్ టూర్‌లో ఎమ్మెల్సీ కవిత గైర్హాజరు.. సర్వత్రా చర్చనీయాంశం… ఉత్సాహం లేకుండానే ప్రోగ్రాంలు… ఏర్పాట్లన్నీ సమీక్షించి… సమన్వయం చేసుకుని.. చివరకు ప్రోగ్రాంకు రాకపోవడంతో డీలా పడిన అభిమానులు…

నిజామాబాద్‌ కేటీఆర్‌ టూర్‌ నిరుత్సాహంగానే సాగింది. కారణం.. ఎమ్మెల్సీ కవిత రాకపోవడమే. కేటీఆర్‌ టూర్ షెడ్యూల్ ఖరారైన నాటి ఉంచి ఆమె అన్నీ తానై వ్యవహరించారు. మెగాజాబ్‌మేళా నిర్వహణ దగ్గర నుంచి ఐటీ హబ్‌ ప్రారంభోత్సవ ముస్తాబు వరకు అన్నీ దగ్గరుండి…

నగరానికి మంత్రి కేటీఆర్ రాక – ప్రతిష్టాత్మక ఐటి హబ్ ను ప్రారంభించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఐటీ మంత్రి – అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలతో కలిసి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన ఎమ్మెల్సీ కవిత – నగరం గులాబీమయం – భారీ స్వాగతానికి ఏర్పాట్లు – పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో భారీ బహిరంగ సభ

రాష్ట్ర ఐటీ పురపాలక పరిశ్రమల శాఖామంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బుధవారం నిజామాబాద్ నగరానికి రానున్నారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ హబ్ ను మంత్రి కేటీఆర్.. రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల…

అంతా ఆమే…. షకీల్‌ లేకున్నా కార్యక్రమాల్లో సతీమణే… కేటీఆర్‌ పిలుపునిచ్చినా స్థానికంగా అందుబాటులో లేని ఎమ్మెల్యే… రాజకీయ ఆరంగేట్రం కోసమేనా..? ఆమెనే ఎమ్మెల్యే అభ్యర్థా..? మరి షకీల్‌ పయనం ఎటు..?? బోధన్‌లో ఇదే అంశం సర్వత్రా చర్చ..

అంతా ఆమే…. షకీల్‌ లేకున్నా కార్యక్రమాల్లో సతీమణే కేటీఆర్‌ పిలుపునిచ్చినా స్థానికంగా అందుబాటులో లేని ఎమ్మెల్యే… రాజకీయ ఆరంగేట్రం కోసమేనా..? ఆమెనే ఎమ్మెల్యే అభ్యర్థా..? మరి షకీల్‌ పయనం ఎటు..?? బోధన్‌లో ఇదే అంశం సర్వత్రా చర్చ.. బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌…

విదేశాలలో ప్రభుత్వ స్కూల్లు ఎంతో గొప్పగా ఉంటుంటే… మన దగ్గర రోజురోజుకూ దిగజారిపోతున్నాయి… సర్కార్ బడుల మీద మంచి చర్చకు తెర తీసిన హిమాన్షు కు అభినందనలు….!!!

సర్కార్ బడుల మీద మంచి చర్చకు తెర తీసిన హిమాన్షు కు అభినందనలు….!!! నేను చదువుకునే టప్పుడు మేము కేవలం ప్రభుత్వ స్కూల్లలోనే చదువుకునే వాళ్ళము ఆల్మోస్ట్ జీరో ఫీజు తో…. మా టైం లో మా ఇందూరు జిల్లాలో మొత్తం…

కాంగ్రెస్‌లో కరెంటు కార్చిచ్చు… రేవంత్‌ వ్యాఖ్యలతో వచ్చిన గాలీ పాయే… మూడు రోజుల నిరసనకు పిలుపునిచ్చిన కేటీఆర్‌.. ఆత్మసంరక్షణలో కాంగ్రెస్‌ శ్రేణులు.. సమర్థించుకునేందుకు యత్నం… రైతుల ఆగ్రహం…

కాంగ్రెస్‌లో కరెంటు కార్చిచ్చు… రేవంత్‌ వ్యాఖ్యలతో వచ్చిన గాలీ పాయే… మూడు రోజుల నిరసనకు పిలుపునిచ్చిన కేటీఆర్‌.. ఆత్మసంరక్షణలో కాంగ్రెస్‌ శ్రేణులు.. సమర్థించుకునేందుకు యత్నం… రైతుల ఆగ్రహం… కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌కు కొంత స్పేస్‌ దొరికింది. బీజేపీ…

దశాబ్ది ఉత్సవాలపై ఉద్యోగుల నిరసనాస్త్రం… ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం గుర్తించలేదని ఆగ్రహం… ఉత్సవాల ముగింపు తర్వాత ప్రత్యేకంగా ఓ సమావేశం… ఉద్యమంలో తమ గురుతులను యాది చేసుకునేందుకు తమకు తామే ఓ వేదిక… సర్కార్‌పై ఉన్న ఆగ్రహం…. దశాబ్ది ఉత్సవాలతో మరింత రెట్టింపు… పెరుగుతున్న గ్యాప్‌… పూడ్చేందుకు ప్రయత్నించని ప్రభుత్వ పెద్దలు..

దశాబ్ది ఉత్సవాలపై ఉద్యోగుల నిరసనాస్త్రం… ఆత్మగౌవరాన్ని ప్రభుత్వం గుర్తించలేదని ఆగ్రహం… ఉత్సవాల ముగింపు తర్వాత ప్రత్యేకంగా ఓ సమావేశం… ఉద్యమంలో తమ గురుతులను యాది చేసుకునేందుకు తమకు తామే ఓ వేదిక… సర్కార్‌పై ఉన్న ఆగ్రహం…. దశాబ్ది ఉత్సవాలతో మరింత రెట్టింపు……

కవిత మనోనిబ్బరం ముందు ఈడీ,మోడీ, బోడీ అంతా ఓడారు.. ఆమె చెరగని చిరునవ్వు భయానికే భయం తెప్పించింది. ఇలాంటి ధైర్యశాలి మహిళా లోకానికంతటికీ స్పూర్తి… ఎమ్మెల్సీ కవితపై ఆర్టీసీ చైర్మన్‌, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ ఆసక్తికర కామెంట్స్‌…

ఆయనో మాస్‌ లీడర్‌. ముక్కుసూటితనం ఆయన నైజం. గుండెనిబ్బరమూ ఎక్కువే. ఆయనే ఆర్టీసీ చైర్మన్‌, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌. కానీ అంతటి మాస్‌ లీడరే ఒకరిని అమాంతం పొగిడేశాడు. ధైర్యసాహసాల విషయంలో. మనోనిబ్బరానికి అబ్బురపడుతూ. ఆమే ఎమ్మెల్సీ కవిత. ఔను……

నిను వీడని నీడను నేనే…! పాపం…అర్వింద్‌..! ఇంటా, రచ్చా… రచ్చ రచ్చే… పసుపుబోర్డు ఫ్లెక్సీలతో మరింత ఉచ్చులోకి అర్వింద్‌ రాజకీయం..

ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు. ఎల్లప్పుడూ అబద్దాలు చెల్లుబాటు కావు. వ్యక్తిత్వం కడవరకు ఉంటుంది. అప్పటిమటుకు ఏదో చెప్పేసి దాటేద్దాం.. పదవి ఎక్కేద్దాం అంటే కుదరుదు. ఇగో ఇట్లనే అవుతుంది. రైతుల చిరకాల వాంఛ పసుపుబోర్డు సెంటిమెంటను బాగా వాడుకుని ఎంపీగా…