Tag: hyderabad

తెలంగాణపై కాంగ్రెస్‌ కర్ణాటక మంత్రం.. అక్కడి గెలుపు పథకాలు ఇక్కడ అమలు… సోనియాతో కీలక పథకాల ప్రకటన…. ఇక్కడి పథకాలూ కాపీ… రెట్టింపు… మ్యానిఫెస్టోపై సర్వత్రా చర్చ… ఊపు తెచ్చిన విజయభేరీ సభ…

కర్ణాటక విజయ మంత్రాన్ని తెలంగాణ పై ప్రకటించింది కాంగ్రెస్‌. తుక్కుగూడలో కాంగ్రెస్‌ విజయభేరీ సభలో సోనియాతో కీలకమైన మూడు హామీలను ప్రకటింపజేశారు. మహాలక్ష్మీ పథకం కింద ప్రతీ ఇంటి మహిళకు రూ. 2500 ఆర్థిక సాయంతో పాటు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం..…

జర్నలిస్టులు బోడి మల్లన్నలు… సెక్రటేరియట్ ఆవరణలో వున్న మీడియా సెంటర్ కాంపౌండ్ అవతలికి మారడం, అందుకు జర్నలిస్టు సంఘాలు, నాయకులు అభ్యంతరం చెప్పకపోవడం, నిరసన తెలపకపోవడం విషాదం.

కొత్త సెక్రటేరియట్ ఓపెన్ అయ్యాక మొదటిసారి మీడియా సెంటర్ కి వెళ్ళా ఈరోజు. దశాబ్దాలపాటు సెక్రటేరియట్ ఆవరణలో వున్న మీడియా సెంటర్ కాంపౌండ్ అవతలికి మారడం, అందుకు జర్నలిస్టు సంఘాలు, నాయకులు అభ్యంతరం చెప్పకపోవడం, నిరసన తెలపకపోవడం విషాదం. ప్రత్యేక తెలంగాణ…

బీజేపీ డైరెక్షన్‌లో బీసీ జర్నలిస్టుల ఫోరం… అందుకే మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం డుమ్మా.. ఈటలను పిలిపించి.. కేసీఆర్‌ను తిట్టించి… ఉద్దేశ్యమొకటి.. పేరు జర్నలిస్టుల ముసుగా…? ఇప్పుడిదే జర్నలిస్టు సర్కిళ్లలో హాట్‌ టాపిక్‌…

బీజేపీ డైరెక్షన్‌లో బీసీ జర్నలిస్టలు ఫోరం… అందుకే మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం డుమ్మా.. ఈటలను పిలిపించి.. కేసీఆర్‌ను తిట్టించి… ఉద్దేశ్యమొకటి.. పేరు జర్నలిస్టుల ముసుగా…? ఇప్పుడిదే జర్నలిస్టు సర్కిళ్లలో హాట్‌ టాపిక్‌… వాస్తవం ప్రతినిధి, హైదరాబాద్‌:…

బీసీల సాధికారితలో జర్నలిస్టుల పాత్ర పై…రేపు బీసీ జర్నలిస్టుల సమ్మేళనం.. అన్ని పార్టీల నుంచి నేతల హాజరు..

ఎస్సీ, ఎస్టీలకు జనభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తున్నారు. సరే, మరి బీసీలను విభజించి పీలికలు, చీలికలు చేసి పాలించడం ఇంకెంతకాలమంటూ ప్రశ్నించేందుకు జర్నలిస్టుల వేదిక రెడీ అయ్యింది. సీనియర్‌ జర్నలిస్టు మ్యాడం మధుసూదన్‌ నేతృత్వంలో బీసీల సాధికారత లో జర్నలిస్టుల పాత్ర…

ఎస్సీ, బీసీల‌కు కేంద్రం చేసిందేమీ లేదు.. మ‌రేం చెప్పాలె…? ఇగో ఇలా క్రికెట్‌లో పాకిస్తాన్ పై గెలిచినం.. యుద్దంలోనూ గెలుస్తాం….మోడీ నెంబ‌ర్ వ‌న్… అని ఏవో చెప్పాలె…. మీడియా ముందు బ‌య‌ట‌ప‌డ్డ కేంద్ర మంత్రి రామ్‌ధాస్ అథ‌వాలే మాట‌ల డొల్ల‌త‌నం….

కేసీఆర్ ఎప్పుడూ అటూంటాడు. మీకు చెప్పేందుకు ఏమీ లేదు. ఎందుకంటే చేసిందేమీ లేదు కాబ‌ట్టి. నిధులివ్వ‌రు. ఓ ప‌థ‌కం ఉండ‌దు. అన్నీ ఫ్రీ ప‌బ్లిసిటీ… అందులో మా వాటా.. ఇందులో మా వాటా అంటూ కాలం గ‌డ‌పడం…. అవును ఇది నిజ‌మే…

Omicron Variant Covid: భ‌య‌పెట్టి చంప‌కండ్రా బాబు… ఇప్ప‌టికే కోలుకోలేదు.. మీకో దండం…

కొత్త వేరియంట్ గుబులు మొద‌లైంది. ఒమైక్రాన్ అంట‌. తుఫాన్ల‌కు కొంగొత్త పేర్లు పెట్టిన‌ట్టు క‌రోనా కూడా పెడుతున్నారు. ఎక్క‌డ్నుంచి వ‌స్తున్నాయో తెలియ‌దు. ఈ మాయ‌రోగాలు. సరే, అక్క‌డెక్కడో పుట్టింది. మ‌న ద‌గ్గ‌ర‌కు రాక‌పోతుందా..? వ‌స్తుంది. జాగ్ర‌త్త అవ‌స‌ర‌మే. కాద‌న‌లేం. మ‌నం జాగ్ర‌త్త‌లు…

Minister MALLA REDDY: మంత్రి మ‌ల్ల‌న్న అంటే అంత మ‌జాకా..? ఇవేం ట్రోలింగులు రా బై…?

మంత్రి మ‌ల్లారెడ్డి అంటే అంద‌రికీ అలుసైపోయింది. మ‌ల్ల‌న్న‌ను కామెడీ పీస్‌గా చూస్తున్నారంతా. ఎక్క‌డ దొరుకుతాడా..? ఎలా ఆట‌ప‌ట్టిద్దామా అని ఎదురుచూస్తున్న‌ట్టున్నారు. స‌రే, ఆయ‌న మాట్లాడితే కామెడీగానే ఉంటుంది. కాద‌న‌లేం. సీరియ‌స్‌గా తొడ‌లు కొట్టి సాలే.. అని ఆగ్ర‌హంతో ఊగిపోయినా.. మ‌నం క‌డుపుబ్బా…

journalist: పాలకులను పాత్రికేయులు ఎక్కడికక్కడే ప్రశ్నించాలి. తమ గౌరవాన్ని తామే పెంచుకోవాలి.

ప్రశ్న బతికున్నదో లేదో కానీ… పాత్రికేయం బతికే ఉంది… మేం ప్రశ్నించటం మరిచాం కానీ మీరు మా కర్తవ్యాన్ని గుర్తు చేసారు కె.ఎస్. గారు…. “పత్రికాసమావేశాలలో పాల్గొనే విలేఖరులను హేళన చేయడం, అవమానకరంగా సంబోధించడం, కించపరచడం, వీటిల్లో తెలుగు రాష్ట్రాలు రెంటికీ…

Dharna Chowk : కాల‌ద‌న్నిన ధ‌ర్నా చౌకే కేసీఆర్‌కు దిక్కైంది.. త‌త్వం బోధ‌ప‌డ్డ‌దా..?

తెలంగాణ రాష్ట్రంలో ఇంక స‌మ‌స్య‌లెక్క‌డివి..? ఆందోళ‌న‌లెందుకు? ధ‌ర్నాలు అవ‌సర‌మా..? దీక్ష‌ల పేరుతో డ్రామాలు ఇంకానా..? కొట్లాది ఉద్య‌మం చేసి తెచ్చుకున్న తెలంగాణ‌లో ఉద్య‌మ నాయ‌కుడు, సీఎం కేసీఆర్ ధ‌ర్నా చౌక్ మీద ప‌గ‌బ‌ట్టాడు. ఎవ‌డు బ‌డితే ఆడు ఈడికి రావాలె. టెంట్…

You missed