Tag: #cmrevanthreddy. #

అక్క‌డ పెట్టుబ‌డుల ధ‌గ‌ధ‌గ‌లు..! ఇక్క‌డ ప‌ద‌వుల కోసం త‌న్నులాట‌లు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబ‌డులు పెట్టేందుకు దావోస్‌లో ప‌ర్య‌టిస్తుంటే.. ఇక్క‌డ గాంధీభ‌వ‌న్‌లో కాంగ్రెస్ నాయ‌కులు తన్నుకొని ఇజ్జ‌త్ తీసుకుంటున్నారు. ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాలంటారు. ఇక్క డి ఇంట్లో మంట‌లు చెల‌రేగుతున్నాయి. అస‌లే అధికారం లేక చాలా…

ఏం చిల్ల‌ర‌గాళ్లురా మీరు…! ఇది ఫేక్‌..! ఇదీ ఫేకే..!! ఇది కూడా ఫేకేరోయ్‌…!!! త‌ప్పుడు వార్త‌ల క్షుద్ర‌రాజ‌కీయం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏం చిల్ల‌ర‌గాళ్లురా మీరు… ఓ సినిమాలో ఫేమ‌స్ డైలాగిది. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో న‌డుస్తున్న ఫేక్‌వార్త‌ల ట్రెండ్ చూస్తే వారికి ఇది అచ్చంగా స‌రిపోతుంది. ఏదో ఒక పేప‌ర్ క్లిప్పుంగును సృష్టిస్తున్నారు. అందులో త‌మ‌కు న‌చ్చిన ఓ త‌ప్పుడు…

రేవంత్ వదిలిన బాణం… స్వేచ్ఛ‌…! తెలుగు ప్రింట్ మీడియా రంగంలోకి కొత్త ప‌త్రిక‌…! బిగ్ టీవీ మేనేజ్‌మెంట్ ద్వారా డిజిట‌ల్ ప‌త్రిక‌గా త్వ‌ర‌లో….

(దండుగుల శ్రీ‌నివాస్‌) కాంగ్రెస్ పార్టీ నుంచి అచ్చంగా సొంతంగా ఓ ప‌త్రిక రాబోతుంది. దాని పేరు స్వేచ్ఛ‌. దీని వెనుక క‌ర్త‌, క‌ర్మ, క్రియ అంతా సీఎం రేవంత్ రెడ్డే. ఎన్నిక‌ల‌కు ముందు బిగ్ టీవీ పేరుతో వ‌చ్చిన ఎల‌క్ట్రానిక్ మీడియా…

రేవంత్ చాణ‌క్యం..! బీజేపీ తెల్ల‌ముఖం..!! కేంద్రం స‌పోర్టు కావాలె…! మీరు అందుకు స‌హ‌క‌రించాలె…!! అంద‌రం క‌లిసి అభివృద్ది చేసుకుందాం…! బీజేపీ నేత‌ల‌ను ఇరుకున పెట్టిన సీఎం రేవంత్ వ్యాఖ్య‌లు… ముక్కు మీద వేలేసుకున్న బీజేపీ శ్రేణులు… సీఎం కామెంట్స్‌పై బీజేపీలో చ‌ర్చ‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేత‌ల‌ను సెల్ప్ డిఫెన్స్‌లో ప‌డేశాడు. త‌న ప్ర‌సంగం ఆసాంతం బీజేపీ పెద్ద‌ల‌ను పొగుడుతూనే.. వారి మ‌ద్ద‌తు రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవ‌స‌రం అన్నాడు. మోడీ స‌హ‌క‌రించ‌క‌పోతే ముందుకు పోలేమ‌ని కూడా తేల్చేశాడు. కేంద్రంతో స‌ర్కార్…

మ‌రీ ఇంత‌లా ప‌గ‌బ‌ట్టారేంట్రా బాబు…! దిల్‌రాజును వెంటాడి వేటాడుతున్న సోష‌ల్ మీడియా..!! పాపం .. రాజుకు మిగిలేది ఛేంజే అంటున్నారు… ! ఎంతైనా మ‌నోడే క‌దా.. బ‌త‌క‌నీయండి… పాపం.. ప్లీజ్‌.. ప్లీజ్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అనుకున్న‌ట్టే జ‌రుగుతున్న‌ది. జ‌రిగింది. ముందే మ‌నోళ్లు మంచి కాక‌మీదున్నారు. దిల్‌రాజు నోటిదూల తీర్చేందుకు కాచుక్కూర్చున్నారు. స‌మ‌యం రానేవ‌చ్చింది. ఇక వేట మొద‌లుపెట్టాడు. ఆ వేటాడ‌టం మాములుగా లేదు ఓ రేంజ్ లో ఉంది మ‌రి. పాపం.. మ‌న దిల్‌రాజు…

కేసు చిన్న‌దే.. ప్ర‌తీకారేచ్చ పెద్ద‌ది…! అప్పుడు జ‌గ‌న్‌…! ఇప్పుడు రేవంత్‌..!! అక్క‌డ చంద్ర‌బాబు..! ఇక్క‌డ కేటీఆర్‌..!! కేటీఆర్ అరెస్టు త‌ప్ప‌దు.. చంద్ర‌బాబును జైలుకు పంపిన‌ట్టే ఇక్క‌డ కేటీఆర్ ఇష్యూలో కూడా..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇంత‌కు ముందు మ‌నం చెప్పుకున్న‌ట్టు ప్ర‌తీకార రాజ‌కీయాలు ఆంధ్రా నుంచి తెలంగాణ‌కు బ‌దిలీ అయ్యాయి. అక్క‌డ సీన్లు ఇప్పుడు ఇక్క‌డ రిపీట్ అవుతున్నాయి. కేటీఆర్ అరెస్టు ఉంటుందని భావించిన కొంద‌రికి నిరాశ ఎదురుకాగా.. బీఆరెస్ శ్రేణులు మాత్రం సంబ‌రాలు…

గేమ్ చేంజ‌ర్ దిల్ రాజు.. మ‌డ‌మ తిప్పిన రేవంత్ రెడ్డి.. బెనిఫిట్ షో, టికెట్ల రేట్ల పెంపున‌కు ఓకే…

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్ స‌ర్వం ఖ‌ర్చు పెట్టి తీసిన గేమ్ చేంజ‌ర్ మూవీ కోసం దిల్ రాజు చ‌క్రం తిప్పాడు. సీఎం రేవంత్‌ను ఒప్పించాడు. గేమ్ చేంజ‌ర్ దిల్‌రాజేన‌ని నిరూపించుకున్నాడు. పుష్ప‌-2 వివాదం నేప‌థ్యంలో ఇక‌పై బెనిఫిట్ షోలు ఉండ‌వ‌ని,…

పీక‌నీకి….. కేసీఆర్‌…! లొట్ట‌పీసు…. కేటీఆర్‌…!! సంస్కారం లేని మాట‌లు… విలువ‌లు వీడిన నేత‌లు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏం రాజేశ్వ‌ర్ ఇయ్యాల లేటుగా వ‌చ్చినవ్ వాకింగ్ కు.. రాత్రి నిద్ర‌లేదు క‌లాం సార్‌.. అందుకే పానం జ‌ర సుస్త్‌గుంది..! స‌రే జ‌ర సేపు ఈడ కూసుందం….! ఇక జెప్పు ఏందీ ముచ్చ‌ట్లు…! ఆ ఏముంది సార్ అంతా…

తెలుగు రాజ‌కీయ‌ల్లో సీన్ రివ‌ర్స్‌.. ఆంధ్ర‌లో కోల్డ్ స్టోరేజ్‌లో రెడ్‌బుక్ తెలంగాణ‌లో కొన‌సాగుతున్న రెడ్‌బుక్ హిట్ లిస్టు… సంచ‌ల‌న మ‌లుపుతిరుగుతున్న తెలంగాణ రాజ‌కీయాలు.. ఆంధ్ర రాజ‌కీయాల్లో స్త‌బ్ద‌త‌..

తెలుగు రాజ‌కీయ‌ల్లో సీన్ రివ‌ర్స్‌.. ఆంధ్ర‌లో కోల్డ్ స్టోరేజ్‌లో రెడ్‌బుక్ తెలంగాణ‌లో కొన‌సాగుతున్న రెడ్‌బుక్ హిట్ లిస్టు… సంచ‌ల‌న మ‌లుపుతిరుగుతున్న తెలంగాణ రాజ‌కీయాలు.. ఆంధ్ర రాజ‌కీయాల్లో స్త‌బ్ద‌త‌.. (మ్యాడం మ‌ధుసూద‌న్ సీనియ‌ర్ పాత్రికేయులు) 9949774458 తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య రాజ‌కీయాలు చోటు…

# సీఎం నేమ్ మిస్సింగ్‌…! మ‌ళ్లీ రేవంత్‌ను టార్గెట్ చేసిన సోష‌ల్ మీడియా..! ప్ర‌పంచ తెలుగు స‌మాఖ్య ముగింపు స‌భ‌లో ఆయ‌న పేరు పల‌క‌లేదంటూ కామెంట్లు.. ఇది తెలంగాణ‌కే అవ‌మాన‌మంటూ బీఆరెస్ స‌పోర్ట‌ర్ల వెట‌కార‌పు కామెంట్లు..! వేదిక మీద జ‌య‌సుధ సీఎం ను ప‌ల‌క‌రించ‌లేద‌నే మ‌రో వీడియో చ‌క్క‌ర్లు కొట్టిస్తున్న వైనం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీఎం నేమ్ మిస్సింగ్ పేరుతో సోష‌ల్ మీడియాతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విపరీత‌మైన ట్రోలింగ్ మొద‌లైంది.బీఆరెస్ స‌పోర్ట‌ర్లు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా వారియర్లు ఈ అంశాన్ని తెగ చ‌క్క‌ర్లు కొట్టిస్తున్నారు. అస‌లేం జ‌రిగింది. ఆదివారం హైద‌రాబాద్‌లో…