పట్టింపులేని చోట… పట్టుకువేలాడుదామా…!! కటీఫ్ చేసేద్దాం..! ఇచ్చిన హామీల ప్రస్తావనేదీ..! అధికారం కోసం అప్పుడు అలా.. ఇప్పుడు దేకటోడే లేడు.. కోదండరామ్‌పై టీజేఎఫ్ టీమ్ ఒత్తిడి… తాడోపేడో తేల్చుకునేందుకు వారం టైం అడిగిన ప్రొఫెసర్..వాస్తవం ఎక్స్‌క్లూజివ్
(దండుగుల శ్రీనివాస్) తెలంగాణ జన సమితి టీమ్ ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ , ప్రొఫెసర్ కోదండరామ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ఎందుకు..? రేవంత్‌తో కటీఫ్ చేసుకుందామని. అవును..! తమను పట్టించుకోని చోట ఎందుకు ఆ పార్టీని, ప్రభుత్వాన్ని పట్టుకు వేలాడాలె అనే…