Month: January 2025

త‌థాస్తు…!! రేవంత్ కల నెర‌వేర‌బోతోంది..!! క‌లుగులో కేసీఆర్ ఇక బ‌య‌ట‌కు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అస‌లే ఈగో. అధికారం పోయింద‌నే అక్క‌సు. రేవంత్‌ను క‌ల‌లో కూడా సీఎంగా ఊహించ‌ని మ‌న‌స్త‌త్వం. త‌ను మాజీగా ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌మైతాన‌ని ఊహ‌కు అంద‌ని నిజం. ఇవ‌న్నీ కేసీఆర్ అనుభవించాడు. భ‌రించాడు. బిగ‌ప‌ట్టుకున్నాడు. జ‌నాల‌పై క‌సితో ర‌గిలిపోయాడు. చావండిరా. మీరు…

స‌ర్కార్ నాన్ సీరియ‌స్‌…! అధిష్టానం సీరియ‌స్‌…? తేనెతుట్టెను క‌దుపుతున్న కాంగ్రెస్ నాయ‌కులు.. ఢిల్లీకి తెలంగాణ‌కు పెరుగుతున్న దూరం… ?

మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు 9949774458 ఫామ్ హౌజ్ పాల‌నా.. .ప్ర‌జా పాల‌నా…!! అన‌వస‌ర‌మైన ఈ అంశాన్ని చ‌ర్చ‌కు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కొత్త స‌మ‌స్య‌ను తెచ్చి పెట్టుకున్నారు. తేనె తుట్టెలో రాయి కొట్టిన‌ట్టు ట్విట్ట‌ర్‌ పిట్టగూడును క‌దిపి ..…

ప‌థ‌కాల‌కు కోడ్ బ్రేక్‌..! ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ నేప‌థ్యంలో ప‌థ‌కాల‌కు మార్చి 8 వ‌ర‌కు బ్రేక్‌.. హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఉమ్మ‌డి జిల్లాల‌కు నో కోడ్‌..! లేక లేక ప‌థ‌కాల పండుగ‌… ఆదిలోనే కోడ్ ఆటంకం..! నిరుత్సాహంలో జ‌నాలు.. సీఎం సొంత జిల్లాలో ఇక ప‌థ‌కాల సంద‌డి.. పండుగే..!

(దండుగుల శ్రీ‌నివాస్) లేక లేక ప‌థ‌కాలు వ‌చ్చాయ‌నుకున్నారు జ‌నాలు. ఏడాది గ‌డిచినా ఇంకా రాలే ఇంకా రాలే అని ఎదురుచూసి చూసీ విసిగి వేసారిన జ‌నానికి ఎట్ట‌కేల‌కు గుడ్ న్యూస్ చెప్పింది స‌ర్కార్‌. గ‌ణ తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా నాలుగు ప‌థ‌కాల‌ను…

రేవంత్ ప్ర‌భుత్వానికి నాలుగేండ్లు ఢోకా లేదు..! ఓటేశారు క‌దా… శిక్ష అనుభ‌వించండి..!! రైతు ధ‌ర్నాలో కేటీఆర్ ఆస‌క్తిక కామెంట్స్‌…

వాస్త‌వం ప్ర‌తినిధి – న‌ల్ల‌గొండ‌ 29Vastavam.in (1) రైతు ధ‌ర్నాలో కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న ప్ర‌సంగం మ‌ధ్య‌లో దారిలో త‌న‌కో ఆటో డ్రైవ‌ర్ క‌లిశాడ‌ని, అత‌నితో ముచ్చ‌టించాన‌ని చెప్పిన ఆయ‌న‌… ఆ మాట‌ల‌ను అక్క‌డి స‌భ ముందుంచాడు. ఆటో…

నువ్వంటే నువ్వు…! తిక్క‌లోడు ….చ‌క్క‌నోడు…!! పెట్టుబ‌డుల‌పై వివాదం..

(dandugula Srinivas) 8096677451 కేటీఆర్ పిచ్చోడ‌ని రేవంత్‌రెడ్డి.. రేవంత్‌కు తెచ్చిన పెట్టుబ‌డుల‌న్నీ ఉత్త‌వే.. ఆయ‌న వ‌ల్లే వ‌చ్చే పెట్టుబ‌డులు ఆగిపోయాయ‌ని బీఆరెస్ నేత‌లు.. ఇలా పెట్టుబ‌డుల వార్ ప‌తాక స్థాయికి చేరుకున్న‌ది స్టేట్ పాలిటిక్స్‌లో. ఓవైపు 1.79 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు…

ఆర్టీసీలో స‌మ్మె సైర‌న్‌…! అస‌ల‌క్క‌డ ఏం జరుగుతోంది..? పాలకులు మారినా విధానాలు మారవా..? పేరుకే ప్రభుత్వరంగం… కార్మికులకు తప్పని వెట్టిచాకిరి… ప్రాణంతోడే పనిభారాలు…! సగానికి పైగా అద్దెబస్సులు… ఎలక్ట్రిక్ బస్సులే…! కనీసవేతనాలు కరువు…! కార్మికులు దాచుకున్న సొమ్ము యాజమాన్యం మింగేసిన వైనం..! దుర్భర పరిస్థితుల్లో ఆర్టీసి కార్మికుల జీవితాలు…!!

తెలంగాణ ఏర్పాటు నుండి నేటి వరకు సుమారు 14, 000 మంది ఆర్టీసి కార్మికులు రిటైర్ అయినా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క కొత్త ఉద్యోగం ఇయ్యలేదు సరికదా ఉన్న ఉద్యోగులపైన విపరీతమైన పనిభారం పెంచి వారి ఆరోగ్యాలతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నది…

హ‌నుమంతుడిని చేయ‌బోతే కోతైంది..! కాంగ్రెస్‌కు రైతుప‌థ‌కాల రియాక్ష‌న్‌…!! రుణ‌మాఫీ చేసినా ఫ‌లితం అంతంతే…!! భ‌రోసా ప్ర‌క‌టించినా వెంటాడుతున్న రైతు… ప‌త్రిక‌ల యాడ్స్‌కు కోట్లు.. బీఆరెస్ ప్ర‌చారాన్ని తిప్పికొట్ట‌లేక చ‌తికిల‌బాటు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఖ‌జానా ఖాళీ అంటూనే.. గ‌త ప్ర‌భుత్వం పై దుమ్మెత్తి పోస్తూనే… వేల కోట్లు మిత్తీల క‌ట్టేందుకే స‌రిపోతున్నామ‌ని సాకులు చెబుతూనే కోట్ల‌కు కోట్ల రూపాయ‌లు ప‌త్రిక‌ల యాడ్స్‌కు కేటాయిస్తోంది రేవంత్ స‌ర్కార్‌. కోట్లు గుమ్మిరించి ఆ ప‌త్రిక‌ల్లో ఆయా…

ఊరికో కోడి… ఇంటికో ఈక‌…! ఏ డ‌బుల్‌బెడ్ రూం ఘ‌ర్‌కీ క‌హానీ..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇవాళ కొడంగ‌ల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఓ ముచ్చ‌ట చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల ప‌థ‌కం ఫెయిల‌యిదంటూ ఓ మాట కూడా అన్నారు. ఊరికో కోడి.. ఇంటికో ఈక కూడా కేసీఆర్ ఇవ్వ‌లేద‌ని. డ‌బుల్ బెడ్ రూం…

అప్పుడు టంగ్ టంగ్ మ‌ని…! ఇప్పుడు ట‌కీ ట‌కీ మ‌ని…! రైతు ఖాతాలో మ‌నీ..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఆరోగ్య శ్రీ ప‌థ‌కం హైలెట్‌. జ‌నాల‌కు బాగా ద‌గ్గ‌రైన ప‌థ‌కం. దీన్ని రాజ‌కీయాల‌కు అతీతంగా హ‌ర్షించారు. గ‌వ‌ర్న‌మెంట్ ద‌వాఖాన‌లు ప‌ట్టింపులేకుండా పోతాయ‌నే విమ‌ర్శ‌లు ఉండ‌నే ఉన్నా.. పేదోడికి కార్పొరేట్ వైద్యం ఫ్రీగా అందుతుంద‌నే…

ప‌దేండ్లు నేనే సీఎం….! ఇదే మ‌న‌కు మంచి అవ‌కాశం.. మ‌ళ్లీ నాలుగైదు ద‌శాబ్దాల‌కు గానీ రాదు..! కొండ‌గ‌ల్‌ను డెవ‌ల‌ప్ చేసుకుందాం.. ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిల‌బెడ‌దాం… మ‌ళ్లీ సీఎం లోక‌ల్ స్పీచ్‌…. ఇక‌పై తిరుప‌తిరెడ్డే అక్క‌డ అన్నీ….! వివాద‌స్ప‌ద‌న‌మైన రేవంత్ స్పీచ్‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇదే మంచి త‌రుణ‌మ‌న్నారు సీఎం. ఇక‌పై మ‌ళ్లీ త‌న‌కు ఇలాంటి బృహ‌త్త‌ర‌మైన చాన్స్ రాబోద‌న్నారు. మ‌రో ప‌దేండ్లు.. అంటే రెండు ట‌ర్నులు సీఎంగా ఉంటాన‌ని కూడా ప‌రోక్షంగా వెళ్ల‌డించారు. ఈ స‌మ‌యంలోనే మ‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రంగాల్లో అన్ని…

You missed