కొడుకు మీద ఆరాటం..! బీజేపీపై ఆసక్తి..!! అందుకే డ్యాడీపై అంత కోపం…
(దండుగుల శ్రీనివాస్) రాహుల్‌గాంధీ విషయంలో సోనియా చేసిన తప్పిదాన్ని తనెప్పుడూ చేయబోనని చెప్పాడు కేసీఆర్ గతంలో. ఒక్కసారి రాహుల్‌ను పీఎం చేస్తే సరిపోతది… ఇక భవిష్యత్ రాజకీయాల్లో మాజీ పీఎం హోదాలో కొనసాగుతాడు. ఆ గౌరవం ఉంటుందనేది కేసీఆర్ భావన. అదే…
