హిందు మ‌త ప‌రిర‌క్ష‌కులు 80శాతం అగ్ర కుల‌స్తులే…

కొంత మంది హిందూ మత పరిరక్షకులు నా FB లో యాడ్ అయిపోయారు.వాళ్లలో ఎక్కువ శాతం రిటైర్డ్ ఉద్యోగులు లేదా నలభై సంవత్సరాల లోపు యువకులు.వీళ్లలో 50 శాతం బ్రాహ్మణులు, 30 శాతం ఇతర అగ్ర కులాల వారు , ఓ…

Autowala: ఆటోవాలా బ‌తుకు పాఠం..

సికింద్రాబాద్ ఏరియా… జ‌నం ర‌ద్దీగా ఉన్నారు. ట్రాఫిక్ కిక్కిరిసిపోయి ఉంది. అప్ప‌టి వ‌ర‌కు ర‌య్యిన దూసుకుపోయిన ఆటో కద‌ల్లేక క‌దులుతున్నట్టు మెల్ల‌గా ముందుకు పోసాగింది. హార‌న్ మోత‌లు.. ముందుకు పోయే దారి లేదు. అదీ వాళ్ల‌కీ తెలుసు. కానీ చిరాకుతో కూడిన…

రేష‌న్ దుకాణాల్లోని దొడ్డుబియ్యం యాభైశాతం మంది తిన‌డం లేదు.

దొడ్డు బియ్యం తిన‌డం త‌గ్గుతున్న‌ది. ఇప్పుడంతా స‌న్న‌బియ్యానికి అల‌వాటు ప‌డ్డారు. హెచ్ఎంటీ, జైశ్రీ‌రామ్‌, బీపీటీ బియ్యం తింటున్నారు. 30 రూపాయ‌ల కిలో నుంచి 60 కిలో ఉన్నా… వాటినే తింటున్నారు. ప్ర‌భుత్వం ఓ వైపు రేష‌న్ కార్డులిస్తూ పోతున్న‌ది. ఆహార భ‌ద్ర‌త…

చిరుత పంజా

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండ‌లంలోని హ‌నుమాన్ తండాలో ఓ ఆవుపై చిరుత దాడి చేసి చంపేసింది. అట‌వీశాఖ అధికారులు అల‌ర్ట‌య్యారు. చిరుత కోసం గాలిస్తున్నారు.

తీరిక లేకుండా ఉండు.. కానీ క‌ల‌వ‌లేనంత‌గా కాదు

తీరిక లేకుండా ఉండు. కానీ క‌లవలేనంత‌.. మాట్లాడలేనంత‌గా కాదు. నీవాళ్ల‌ను.. నీ మేలుకోరే వాళ్ల‌ను ఒక‌సారి క‌లువు. మాట్లాడు. క‌లిసి భోజ‌నం చెయ్యి. తీరిక‌లేని నీ ప్ర‌యాణానికో విరామం దొరుకుతుంది. ప్ర‌శాంతంగా ఉండు. కానీ బ‌ద్ధ‌కించినంత‌గా.. ప‌నిలేనంత‌గా.. ప్ర‌యోజ‌నంలేనంత‌గా కాదు. ఆరాటపడి..…

రైతుల న‌డ్డి విరిచే నిర్ణ‌యం….ఎస్సారెస్పీ పై కేంద్ర పెత్త‌నం…

శ్రీ‌రాం సాగ‌ర్ ప్రాజెక్టు పై ఇక కేంద్ర పెత్త‌నం సాగ‌నుంది. దీని నీటి విడుద‌ల అంతా కేంద్ర బోర్డు ప‌రిధిలోకి వెళ్లింది. ఉత్త‌ర తెలంగాణ‌కు వ‌ర‌ప్ర‌దాయినిగా ఉన్న ఈ ప్రాజెక్టు కేంద్ర బోర్డు ప‌రిధిలోకి వెళ్ల‌డంతో దీనిపై ఆధార‌ప‌డి సాగుచేసుకుంటున్న రైతుల‌కు…

ద‌ళిత తేనెతుట్టెను క‌దిపిన కేసీఆర్‌…

ఇప్పుడు రాష్ట్రంలో అంతా ద‌ళిత బంధు గురించే చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. కేసీఆర్ ఏ నిర్ణ‌యం తీసుకున్న, ఏ కొత్త ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేసిన అది చ‌ర్చ‌కు వ‌స్తుంది. వివాద‌స్ప‌ద‌మూ అవుతుంది. అయినా కేసీఆర్ ఇవేమీ ప‌ట్టించుకోడు. ఆయ‌న‌కుండే స‌మీక‌ర‌ణ‌లు ఆయ‌న‌కుంటాయి. పార్టీ…

‘రంగం’ స్వర్ణలత… ఈమె జీవితం దేవుడికి అంకితం

నిజానికి నాకు స్వర్ణలత( బోనాల్లో రంగం చెప్పే ఆవిడ) పై జాలి కలుగుతుంది. ఆమె తుకారాంగేట్‌ ఇరుకు గల్లీలో ఒక చిన్న ఇంట్లో బతికే అతి సామాన్య మహిళ. ఆమెను చిన్నప్పుడే మాతంగి ని చేశారు. మాతంగి అంటే ఒక కత్తి…

కేసీఆర్ ఓ అస‌మ‌ర్థుడు… ఆకునూరి ముర‌ళి మాట‌ల్లో వాస్త‌వ‌మెంత‌?

కేసీఆర్ పై ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర‌ళి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశాడు. త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డాడు. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యులో లోతుగా, సూటిగా త‌న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కేసీఆర్‌ను ఓ అస‌మ‌ర్ధుడిగా ఆయ‌న అభివ‌ర్ణించాడు. ద‌ళిత బంధు ప‌థ‌కం…