భ‌క్తుల బ‌ల‌హీన‌తే పెట్టుబడి.. ఓ పూజారి మోసం.. !

భక్తుల బలహీనతను ఆసరా చేసుకున్న ఓ పూజారి. పూజల పేరుతో ఒకరికి తెలియకుండా మరోకరిని మోసం చేశాడు ! పూజల కోసం తనకు పెట్టుబడి పెడితే కమిషన్ ఇస్తానని నమ్మబలికి మొత్తం కోటి రూపాయలకు పైగా సోమ్ముతో ఉడాయించాడు !! నిజామాబాద్…

ప్రీమియం చెల్లించ‌క‌… ఏడు ల‌క్ష‌ల మంది రైతుబీమాకు దూరం

ప్ర‌మాద‌వ‌శాత్తు రైతు చ‌నిపోతే ఆ కుటుంబానికి ఆర్థిక స‌హాయం కింద 5 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను అందించే ప‌థ‌కం రైతుబీమా. గ‌తంలో మాదిరిగా కాకుండా.. బాధిత కుటుంబాల‌కు స‌త్వ‌రం ఈ బీమా ప‌థ‌కం ద్వారా ఆర్థిక స‌హాయం అందుతున్న‌ది. గత ఏడాది బ‌డ్జెట్‌లో…

హుజురాబాద్ రేవంత్‌కు అగ్నిప‌రీక్ష‌.. కాంగ్రెస్ కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌…

కాంగ్రెస్‌పై ఆ పార్టీ క్యాడ‌ర్‌కు, నాయ‌క‌త్వానికి ఆశ‌లు చిగురిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి పై గంపెడు న‌మ్మ‌కంతో వారున్నారు. ఏదో మ్యాజిక్ చేస్తాడు. కాంగ్రెస్‌కు పూర్వవైభ‌వం తెస్తాడు. అధికారం వ‌శ‌మ‌వుతుంది. ఇది అసాద్య‌మేమి కాదు. ఇలాంటి ప్ర‌గాఢ విశ్వాసంతో ఉన్నారు. మొన్న‌టి వ‌ర‌కు ఉనికిలోకే…

తెలంగాణ‌లో మూడోవేవ్ మొద‌ల‌య్యిందా..? ప‌చ్చి అబ‌ద్దం

రెండో వేవ్ కు కారణమైన డెల్టా ను తీసుకొచ్చి వదిలారో లేక అది సహజంగా వచ్చిందో .. మొత్తానికి రెండో వేవ్ విషయం లో నా అంచనాలు తప్పాయి . మూడో వేవ్ రాదు అని చెప్పాను. ఈ సారి కూడా…

నిర్వీర్య‌మైపోయిన‌ ఒక‌త‌రం చ‌దువు

దాదాపుగా ఒకతరం చదువు పరంగా నిర్వీర్యమైపోయింది.. రెండేళ్లనుండీ పిల్లలు పిల్లల్లా పెరగట్లేదు. వీడియో‌గేమ్స్ వాళ్లని రకరకాల మానసిక రుగ్మతల బారిన పడేస్తున్నాయ్. ‘స్వేచ్చలేదు.’ కార్పొరేట్ జైలుపక్షులు తమ బట్టీ రెక్కల్ని కూల్చుకుని, చేతివేళ్లలోకి తమనుతాము కూర్చుకుని, ఆన్లైన్ గేముల్తో మేధోఅవిటితనాన్ని సంపాదిస్తున్నయ్.…

సినీ ఇండస్ట్రీ పై ‘జగన్’ పంజా

మొన్న‌టి వ‌ర‌కు క‌రోనాతో బందైన సినిమా టాకీసులు ఇప్పుడు కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టికీ థియేట‌ర్లు తీయ‌డం లేద‌ని అనుకుంటున్నారు. క‌రోనా భ‌యం త‌గ్గి చాలా నెల‌లు అవుతున్న‌ది. జ‌నాలు సాధార‌ణ…

కేసీఆర్‌కు ‘హుజురాబాద్’ పాఠాలు…

ఈట‌ల ఓ బ‌చ్చా.. చాలా చిన్న‌వాడు. వాడితో వ‌చ్చేది లేదు.. స‌చ్చేది లేదు. అని చాలా తేలిక‌గా హుజురాబాద్ ఎల‌క్ష‌న్‌ను తీసి పాడేశాడు కేసీఆర్‌. కానీ పైకి చెప్పినంత, మాట్లాడినంత ఈజీగా మాత్రం తీసుకోవ‌డం లేదు. పైకి మాట్లాడే మాట‌లు మేక‌పోతు…

“హుజురాబాద్” మ‌రింత ..ఇంకింత‌…. మ‌రింకింత ఆల‌స్య‌మైతే ఎంత బాగుండు!

గ‌తంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌న్నీ ఒక‌త్త‌యితే .. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక వాట‌న్నింటిని త‌ల‌ద‌న్ని రాష్ట్రంలోనే స్పెష‌ల్ నియోజ‌క‌వ‌ర్గంగా నిల‌వ‌నుంది. చాలా విష‌యాల్లో ఇదో రికార్డుగా నిల‌వ‌నుంది. మిగిలిన నియోజ‌వ‌క‌ర్గాల‌కు ఆద‌ర్శం కానుంది. ఒక ఉప ఎన్నిక…

ఇందూరులో ఆధిప‌త్య రాజ‌కీయాలు…

మొన్న‌టిదాకా స్త‌బ్ధుగా ఉన్న కాంగ్రెస్.. రేవంత్‌రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ త‌రువాత కొత్త జోష్‌లో ఉంది. బీజేపీని ఓవ‌ర్‌టేక్ చేసి ముందుకెళ్లేందుకు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసుకుంటున్న‌ది. ఈ ప‌రిణామం ఆ పార్టీ క్యాడ‌ర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న‌ది. నిజామాబాద్ జిల్లా రాజ‌కీయాల్లో సైతం…

దళిత సమాజాన్ని భ్రమల్లో ముంచుతున్న సీపీఎం…

తెలంగాణ సమాజంలో 18%మున్న దళిత సమాజాన్ని ప్రలోభాలకు గురిచేసి రాబోయే ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టే కుట్రలకు కేసీఆర్ చేస్తున్న కుటిల ప్రయత్నాలకు, విశ్వ జ్ఞాని భారత రత్న డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్కర్ నిజమైన వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న దళిత సమాజం ఎన్నటికి లొంగదు.…