మచ్చలేని దోస్తు అంటే గ్లాస్మేటో.. క్లాస్మేటో కావాల్సిన పని లేదు.

నిన్న రాత్రి పది గంటల పదమూడు నిమిషాలకు.. ఒక మిత్రుడు వాట్సప్ గ్రూపులో.. “దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే” అని ఒక మెసేజ్ చేసిండు. వాళ్ల దోస్తులతో ఎంజాయ్ చేస్తూ పెట్టిన ఫొటో.. మెసేజ్ అది. అది చూస్తే నాకు మస్తు…

క్రీడా అకాడెమీలలో ప్రతిభకు పాతర…

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ! ముగ్గురు నలుగురు మాజీ క్రికెటర్ ల చేతిలో బందీ .. మొత్తం కంపు . బాగా ఆడే పిల్లలకు అవకాశం వచ్చే ఛాన్స్ లేదు . మొత్తం చెత్త . జస్ట్ ఇదొక ఉదాహరణ .…

స‌ర్కార్ క‌రోనా పాఠాలు నేర్చుకున్న‌ట్టేనా..? మ‌ళ్లీ ఈసారీ అంతేనా…?

అదే నిర్ల‌క్ష్యం.. అవ‌గాహ‌న రాహిత్యం.. ఏమీ కాదులే అనే మితిమీరిన ఆత్మ‌విశ్వాసం. అధికారుల‌పై గుడ్డి న‌మ్మ‌కం. వారు చెప్పిందే క‌రెక్ట‌నుకునే వెర్రితనం. వెరిసి… రెండు క‌రోనా వేవ్‌లు రాష్ట్ర ప్ర‌జ‌ల ప్రాణాలు, జీవితాల‌తో ఆడుకున్నాయి. ఇంత జ‌రిగిన మ‌న స‌ర్కారులో చ‌ల‌నం…

జర్నలిజంలో ‘స్వేచ్ఛ’, ‘నిష్పాక్షికత’.. ఇంకా బతికే ఉన్నాయా?

ఒక పెద్ద ప్రశ్న! ప్రత్యేకించి జర్నలిజంలో ‘స్వేచ్ఛ’, ‘నిష్పాక్షికత’.. ఇంకా బతికే ఉన్నాయా? నేను రిటైర్ అవుతున్నానని నిన్న ప్రకటించగానే, (నేనే కాదు ముఖ్యంగా జర్నలిస్టులు ఎవరైనా) ఇక, ‘స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా వ్యాసాలు రాసుకోవచ్చు’ అన్నమాట సర్వసాధారణం. ఇది ఎప్పట్నుంచి ఉందో…

మ‌ల్ల‌న్న‌ను హీరో చేస్తున్న టీ న్యూస్‌…

తీన్మార్ మ‌ల్ల‌న్న … ఆ టీంలో ఏదో గొడ‌వ‌లు. లుక‌లుక‌లు. ఎవ‌రో బ్యూరో చీఫ్ అంట ప్రెస్‌మీట్ పెట్టి ఆరోప‌ణ‌లు గుప్పించాడు. దీన్ని టీ న్యూస్ కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికిన‌ట్టు బ్రేకింగ్ న్యూస్‌లో వేసుకుని సంబ‌ర‌ప‌డిండి. అదేదో కొంచెం సేపు…

కోవిడ్ తో నిన్ను చంపిన ఈ పాలకుల నిర్లక్ష్యాన్ని ఎప్పటికీ క్షమించం.

క్షమించు అత్తమ్మా…ఇంతమందిమీ ఉండి, నిన్ను కాపాడుకోలేకపోయాం. ’’నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు…‘‘అని ఈ కాలంలో కూడా అంటే, కార్పోరేటు దోపిడికి వంతపాడినోళ్లం అవుతామని నమ్మినోళ్లం. కానీ, ఈ నిర్లక్ష్యపు సర్కార్ ప్రభుత్వ వైద్యాన్ని ఏమేరకు పట్టించుకుందో…నీ ప్రాణాలు పోయిన తర్వాతగానీ…

నోటిఫికేష‌న్ లేట‌యితే ఈట‌ల‌కే నష్టం….

హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ ఎంతెంత ఆల‌స్య‌మైతే అంతగా ఈట‌ల రాజేంద‌ర్‌కే రాజ‌కీయంగా న‌ష్టం జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది. ప‌శ్చిమ‌బెంగాల్ త‌దిత‌ర ఉప ఎన్నిక‌ల నేప‌థ్యాన్ని ద‌ష్టిలో పెట్టుకొని బీజేపీ ఇప్ప‌ట్లో నిర్వ‌హించోద్ద‌నే భావ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. వాస్త‌వంగా అమిత్ |షా…

రైతు రుణ‌మాఫీ రెండో ఇన్‌స్టాల్‌మెంటు ఎప్పుడో…?

ఎన్నిక‌ల హామీలో ల‌క్ష రూపాయ‌ల రైతు రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన కేసీఆర్‌… ఏడు నెల‌ల క్రితం మొద‌టి విడ‌త కిస్తీ కింద 25వేల రూపాయ‌లు రైతుల ఖాతాల్లో వేశాడు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఇవి ఖాతాల్లో ప‌డ్డాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రెండో…