బీఆరెస్‌పై మోడీ ‘లిక్కర్ స్కాం’ అస్త్రం … కవితకు సీబీఐ నోటీసులతో కలకలం.. పార్లమెంటు ఎన్నికల వేళ.. మరింత ఇరకాటంలో పెట్టేందుకు కేంద్రం పావులు.. బీఆరెస్‌తో పొత్తు ప్రచారం నేపథ్యంలో తిప్పికొట్టేందుకు ఇదే సరైన సమయని భావన.. ‘కవిత అరెస్టు’తో గతంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నమా…? రెండు పార్టీల పోరును ఆసక్తిగా గమనిస్తున్న కాంగ్రెస్.. తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వలసలకు ఆహ్వానం..
దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా… అసలే కష్టాల్లో ఉన్న బీఆరెస్‌పై మోడీ దాడి మొదలైంది. పార్లమెంటు ఎన్నికల వేళ ఆ పార్టీని మరింత కిష్ట పరిస్థితులకు నెట్టేసేందుకు లిక్కర్ స్కాంను ఇక చివరి…
