Category: Political Gossips

kavitha arrest, special edition, vastavam breaking news, www.vastavam.in

ఏదీ ఆ వేడి… ఉద్యమవాడి.. ఎందుకీ నిస్తేజం… కవిత అరెస్టుపై బీఆరెస్‌ శ్రేణుల మౌనవ్రతం.. ప్రేక్షకపాత్ర.. తమకు పట్టనట్టు వ్యవహారం.. పార్టీకి ఎందుకీ దౌర్బాగ్యం.. కారకులెవరు..? జాగృతి శాఖల రద్దుతో కవితకు అండలేకుండా పోయిన వైనం.. జిల్లాలో పార్టీని పట్టించుకున్నవారే లేరు..…

ఏదీ ఆ వేడి… ఉద్యమవాడి.. ఎందుకీ నిస్తేజం… కవిత అరెస్టుపై బీఆరెస్‌ శ్రేణుల మౌనవ్రతం.. ప్రేక్షకపాత్ర.. తమకు పట్టనట్టు వ్యవహారం.. పార్టీకి ఎందుకీ దౌర్బాగ్యం.. కారకులెవరు..? జాగృతి శాఖల రద్దుతో కవితకు అండలేకుండా పోయిన వైనం.. జిల్లాలో పార్టీని పట్టించుకున్నవారే లేరు.. ఇప్పుడు ఆందోళనలకు పిలిపిస్తే వచ్చేదెవరు..?

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ప్రభుత్వం పోయింది. లీడర్లు పారారయ్యారు. పట్టింపులేదు. మీ చావు మీరు చావండని గాలికొదిలేశారు. అధికారంలో ఉన్న పదేళ్లు పట్టించుకోలే. అధికారం కోల్పోయాక మరింత దారుణంగా తయారయ్యారు. తలోదిక్కు తలదాచుకున్నారు. పార్టీనే నమ్ముకున్న నాయకులు,…

మోఖా చూసి మోడీ దెబ్బ… వ్యూహాత్మకంగా కవిత అరెస్టు.. లిక్కర్‌ స్కాం కేసును రాజకీయ పావుగా వాడుకున్న బీజేపీ పక్కా ప్లానింగ్‌… పార్లమెంటు ఎన్నికల వేళ బీఆరెస్‌కు కోలుకోలేని దెబ్బ.. దేశ వ్యాప్తంగా కలకలం రేపిన కవిత అరెస్టు.. కవిత అరెస్టును ముందే ఊహించిన అధినేత కేసీఆర్‌.. వ్యూహంలో భాగంగానే మౌనం.. అయినా వదలని మోడీ… బీఆరెస్‌ కీలక నేతల్లో గుబులు.. కవిత ఘటనతో…దాడులు, అరెస్టుల ఎపిసోడ్‌కు తెరతీసిన కేంద్రం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: మోడీ మోఖా చూసి దెబ్బ కొట్టాడు. ఎట్టకేలకు కవిత అరెస్టయ్యింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ , ఐటీ సోదాల పేరుతో హైడ్రామా క్రియేట్ చేసి పక్కా ప్లానింగ్‌తో సాయంత్రం అరెస్టు…

పశ్చాత్తాపం లేదు.. జనాలను తప్పుబట్టడమే… నీవు నేర్పిన విద్యే కేసీయారూ..! జనాలు అత్యాశకు పోయారట.. ఆశపడ్డారట.. అంతేగానీ బీఆరెస్‌ పై కోపమే లేదా..? కరీంనగర్‌లో కేసీఆర్‌వి అవే అహంకారపు మాటలు… సమర్థింపు చేష్టలు.. సెంటిమెంట్‌ రాజేసే ప్రయత్నం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: మేము మంచివారమే. జనాలే తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఏవో పథకాలకు ఆశపడ్డారు. మోసపోయారు. అత్యాశకు పోయారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు…. ఇవీ కరీంనగర్‌లో కేసీఆర్‌ మాట్లాడిన మాటలు. ఇన్నేండ్లు సీఎంగా చేసిన కేసీఆర్‌.. ఉద్యమ…

ఇది రెడ్ల రాజ్యం బ్రదర్‌..! ఇంతకు మించి ఎక్కువ ఊహించుకోకు.. ఆశపడకు..! ఫీల్‌కాకు.. !! అవునూ.. కేసీఆర్‌ బహుజనులకు ఇంతకుమించి ఏమి చేశాడో చెబుతారా..?

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: పార్టీలన్నీ ఒక్కతాను ముక్కలే. సీఎంలు వేర్వేరు. ఆచరణ మాత్రం అగ్రవర్ణాలకు అగ్రతాంబూలమే. ఏ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతా రెడ్ల రాజ్యమే కదా. ఇవాళ ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ…

మారినట్టు నటించే మారని మనిషి రామన్న.. జనం అంటే ఇంకా చిన్నచూపేనా కేటీయార్…? కామారెడ్డి మీటింగులో ఓటర్లను అవహేళన చేస్తూ కామెంట్లు.. తమ ఓటమిని ఒప్పుకున్నట్టే ఒప్పుకుని జనాలను పిచ్చోళ్లుగా అభివర్ణించేలా అవే బలుపు మాటలు.. రేవంత్‌ను విమర్శించడంలో హుందాతనం ఓకే… తమ ఓటమి వరకు వచ్చేసరికి అవే దొరపోకడలు.. జనం మీద నెపాలు.. మీ తప్పులేమీ లేవా..? పదేండ్లు మీకు అధికారం ఇచ్చింది కూడా ఈ జనాలే..! మరిచావా రామన్నా..!!

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: —————————————————————– కామారెడ్డిలో కేటీఆర్‌ స్పీచ్‌ బాగా మెచ్యూరిటీగా అనిపించింది. అందరూ తిట్టంగ తిట్టంగ బాగనే మారిండని కూడా అనిపించింది. సీఎం రేవంత్‌రెడ్డి భాషపై బాగనే మాట్లాడిండు. హితవు పలికిండు.ఇవేం మాటలు హుందాగా మాట్లాడు…

నిజాలు రాస్తే నోటీసులు.. కేసులు..! అబద్దాలు రాసి ‘పరువు’ కేసుల పాలు..!! నమస్తే తెలంగాణపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఫిర్యాదు.. .. కేసు నమోదు.. అబద్దపు రాతలపై ‘నమస్తే’పై కాంగ్రెస్‌ పంజా.. ఉన్న తలనొప్పులు చాలవని.. ఇలా మరీ దిగజారి..! ఎవరి ప్రాపకం కోసమో.. పాపం..!!

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: మొన్నటిదాకా అది అధికార పార్టీ పత్రిక. నిధులకు కొదవ లేదు. అయినా ఉద్యోగులను తీసేశారు. కరోనా అని కూడా అప్పుడు కొత్తగా వచ్చిన ఎడిటర్‌ తీగుళ్ల కృష్ణమూర్తి జర్నలిస్టుల జీవితాలను రోడ్డు పాలుచేశాడు.…

కేటీయార్‌ యూట్యూబ్‌ చానెల్స్‌…! సోషల్‌ మీడియాపై కేటీఆర్‌ స్పెషల్ ఫోకస్‌.. ఓటమి తరువాత మారిన ఆలోచన… తెర వెనుక ఉండి యూట్యూబ్‌ చానల్స్‌ను రన్ చేయించే వ్యూహం.. నమస్తే, టీ న్యూస్‌లతో రాజకీయ ఎత్తుగడలు అమలు చేయడం కష్టమేనని గుర్తించిన రామన్న..

దండుగుల శ్రీనివాస్‌ -వాస్తవం ప్రధాన ప్రతినిధి: ‘ ‘పది మెడికల్‌ కాలేజీలు పెట్టే బదులు ఓ వంద యూట్యూబ్‌ చానళ్లు పెట్టి ఉంటే బాగుండేది. గెలిచి ఉండేవాళ్లం..!’ ఓటమి పాలైన తరువాత కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌ ఇవి. అంటే దీని అర్థం……

బీఆరెస్‌ నిన్ను మట్టుబెట్టొచ్చు.. ఒక అమాయకుడు దొరల పన్నాగంలో బలి కావొద్దు..

నీ గురించి నువ్వు రాసుకునే ఈ రాతలు నీ బతుకుని ఆగం చేస్తయి ఎవరైనా తెలివైన, నీ మంచి కోరే మిత్రుల సలహాలు తీసుకో ఇలా రాసుకోవడం శంకర్ అమాయకత్వానికి పరాకాష్ట అసలే ఎన్నికల కాలం అధికారం కోల్పోయి బాధలో ఉన్న…

దాగుడు మూతల దండాకోర్‌..! సీబీఐ ఎదుట హాజరుకానన్న కవిత.. మోడీపై లేఖాస్త్రం..తాను ఎన్నికల ప్రచారంలో బిజీ.. ఎంపీగా పోటీచేయడం లేదని చెప్పకనే చెప్పిన కవిత.. నేరుగా హాజరైతే అరెస్టేనని తేలిపోయిన వైనం..వర్చువల్‌గా అయితే ఓకేనన్న ఎమ్మెల్సీ..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. పార్లమెంటు ఎన్నికల వేళ కేంద్రం బీఆరెస్‌తో ఆడుకుంటోంది. కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు ఫినిషింగ్ టచ్‌ ఇచ్చేందుకు సీబీ’ఐ’ నిఘా వేసింది. నోటీసుల పేరుతో ఆమెను రప్పించి అరెస్టుకు…