Category: Political Gossips

దళిత సమాజాన్ని భ్రమల్లో ముంచుతున్న సీపీఎం…

తెలంగాణ సమాజంలో 18%మున్న దళిత సమాజాన్ని ప్రలోభాలకు గురిచేసి రాబోయే ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టే కుట్రలకు కేసీఆర్ చేస్తున్న కుటిల ప్రయత్నాలకు, విశ్వ జ్ఞాని భారత రత్న డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్కర్ నిజమైన వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న దళిత సమాజం ఎన్నటికి లొంగదు.…

ద‌ళిత తేనెతుట్టెను క‌దిపిన కేసీఆర్‌…

ఇప్పుడు రాష్ట్రంలో అంతా ద‌ళిత బంధు గురించే చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. కేసీఆర్ ఏ నిర్ణ‌యం తీసుకున్న, ఏ కొత్త ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేసిన అది చ‌ర్చ‌కు వ‌స్తుంది. వివాద‌స్ప‌ద‌మూ అవుతుంది. అయినా కేసీఆర్ ఇవేమీ ప‌ట్టించుకోడు. ఆయ‌న‌కుండే స‌మీక‌ర‌ణ‌లు ఆయ‌న‌కుంటాయి. పార్టీ…

అమిత్ షా న‌జ‌ర్.. వ‌చ్చే నెలలో హుజురాబాద్ ఉప ఎన్నిక

బీజేపీ జాతీయ నాయ‌కుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాజ‌కీయాల పై సీరియ‌స్‌గా దృష్టి సాధించాడు. ఆ పార్టీని తెలంగాణ‌లో బ‌లోపేతం చేసేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు ఇక్క‌డి నాయ‌కుల‌తో ట‌చ్‌లో ఉంటున్నాడు. పార్టీ ప‌రిస్థితిపై ఆరా తీస్తున్నాడు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టెందుకు…

న‌మ్మ‌కుంటే నీ అంత మూర్ఖుడు లేడు

సీఎం సీట్ ఇచ్చే.. 3 ఎకరాలు ఇచ్చే… డబుల్ బెడ్రూం లు ఇచ్చిండూ రైతులకు ఉచిత యూరియా వచ్చేసింది.. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ దవాఖాన కట్టేసిండు.. లక్ష ఉద్యోగాలు నింపేసే.. టాంక్ బండ్ విగ్రహాలు తీసి పారేసే.. అడ్డదిడ్డంగా ఉన్న రింగ్…

భ‌యం లేదంటూనే…. ఈట‌ల‌పై బ్ర‌హ్మ‌స్త్రాలేల కేసీఆర్‌…?

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు ఇంకా నోటిఫికేష‌న్ రాక‌ముందే కేసీఆర్ ఈట‌ల రాజేంద‌ర్‌పై అస్త్ర‌శ‌స్త్రాలు ప్ర‌యోగిస్తున్నాడు. ఈట‌లను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసే ప్ర‌క్రియ నుంచి నేటి వ‌ర‌కు ఎక్క‌డా త‌గ్గడం లేదు. వెంటాడుతూనే ఉన్నాడు. నిను వీడ‌ని నీడ‌ను ……

హుజూరాబాద్ పై కేసీఆర్ ‘ఓయూ’ మంత్రం.. ఫ‌లించేనా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో టీఆరెస్ అభ్య‌ర్ధి ఎవ‌రినే దానిపై ఓ వైపు ఉత్కంఠ కొన‌సాగుతుండ‌గా మ‌రోవైపు కేసీఆర్ ఆలోచ‌న‌లు ఎటు వైపు సాగుతున్నాయ‌నే అంచ‌నాల‌ను బేరీజు చేసుకునేందుకు ఎవ‌రికి వారే త‌మ‌కు తోచిన విశ్లేష‌ణ చేస్తూ వ‌స్తున్నారు. కౌశిక్ రెడ్డిని పార్టీలో…

హుజురాబాద్‌లో హీటెక్కిన మ‌ర్డ‌ర్ పాలిటిక్స్

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రాక‌ముందే రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజురోజుకూ హీటెక్కుతుంది. ఈట‌ల రాజేంద‌ర్ త‌న‌పై హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతున్న‌ద‌ని ప‌రోక్షంగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ను ఉద్దేశించి మాట్లాడటం దుమారం రేపింది. దీనిపై కౌంట‌ర్‌గా మంత్రి గంగుల కూడా త‌న‌దైన శైలిలో…

దండాలు సామీ… ఇక మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండి…

నాయ‌కుల రాక‌ను స్వాగ‌తిస్తూ దాడి పొడ‌వునా ఎర్ర‌టి ఎండ‌లో దండాలు పెడుతూ గంట‌ల త‌ర‌బ‌డి వేచిచూసే సంస్కృతి తెలంగాణ వ‌చ్చిన త‌రువాత ఎక్కువైంది. దొర‌స్వామ్య పాల‌న అవ‌శేషాలో, అధికార ద‌ర్ప‌మో కానీ ఇలా దండాలు పెడుతూ స్వాగ‌తించ‌డాన్ని మ‌న నాయ‌కులు బాగా…

మ‌రీ ఇంత‌లా దిగ‌జారాలా… టీఆర్ఎస్ సైనికులారా

హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రాక‌ముందే రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకుంటున్నారు. ఈట‌ల పై టీఆరెస్ సోష‌ల్ మీడియాలో ఆ పార్టీ సైనికులు దూకుడుగా పోస్టులు పెడుతున్నారు. ఇటీవ‌ల ఈట‌ల భార్య జ‌మునారెడ్డి…

చేతులు, మూతులు కాలాక‌ తత్వం బోధ‌ప‌డిందా?

ఒక‌ప్పుడు సొంత మీడియా లేక‌పోతే ఆ రాజ‌కీయ పార్టీకి మ‌నుగ‌డ లేదు. కానీ ఇప్పుడు కోట్లు కుమ్మ‌రించి సొంత మీడియాను ర‌న్ చేస్తున్నా.. దాంతో ఒరిగేదేమీ లేద‌ని తేలిపోయింది ఆయా పార్టీల‌కు. ముసుగేసుకొని నిన్న‌టి మొన్న‌టి వ‌ర‌కు టీడీపీకి వ‌త్తాసు ప‌లికిన…