గర్బంలో ఉన్నప్పుడే చిన్నారికి బేరం పెట్టిన తల్లి… మగ బిడ్డైతే లక్షన్నర, ఆడపిల్లైతే లక్ష… ఒకరికి తెలియకుండా మరొకరితో బేరమాడి కటకటాల పాలైన తల్లి….
నవమాసాలు నిండకముందే.. ఇంకా ఆ పసిగుడ్డు బయట ప్రపంచాన్ని చూడకముందే ఓ తల్లి ఆ పుట్టే చిన్నారికి బేరం కుదుర్చకున్నది. మగైతే లక్షన్నర ఇవ్వాలని, ఆడపిల్లైతే లక్ష ఇవ్వాలని ఒప్పందం కూడా చేసుకున్నది. ఇంకా ఆశ చావనట్టున్నది. ఇదే బేరం మరొకరితో…