Month: September 2024

హైడ్రాకు శాపనార్ధాలు..!! పెద్దలనొదిలి పేదల గూళ్లపై పడ్డారని దుమ్మెత్తిపోస్తున్న జనం.. !! నోటీసులు లేవు.. హెచ్చరికలు లేవు.. నేలమట్టం చేయడంపై జనాగ్రహం.. హైడ్రాతో బద్నామ్‌ అవుతున్న సర్కార్‌.. విపరీతంగా సోషల్‌ మీడియాలో ట్రోల్‌..

వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్‌ 24Vastavam.in (1) సర్కార్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రాకు ఆదిలో వచ్చిన మంచిపేరేమో గానీ ఇప్పుడు జనాగ్రహానికి గురవుతున్నది. పెద్దలనొదిలి పేదలను వంచిస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్న వైనం సర్కార్‌ను ఇరకాటంలో పెడుతున్నది. దొరికింది మోఖా అని బీఆరెస్…

అమ్మ కోసం..! శోభమ్మ ఆరోగ్యం కోసం కూతురి పరితపన.. !! తన ఆరోగ్యం సహకరించకున్నా.. అమ్మ హెల్త్‌ కోసం వెంటే ఉండి సేవలందిస్తూ.. ప్రజలతో మేమకమవుదామని ఉన్నా.. గ్యాప్‌ తీసుకుంటున్న ఎమ్మెల్సీ కవిత..

(దండుగుల శ్రీనివాస్‌) ఆమెకు అమ్మంటే ప్రాణం. ఆ అమ్మకు కూతరంటే కన్నతల్లి లెక్క. ఇద్దరి ప్రేమానురాగాలు అలాంటివి. కూతురు అక్రమ కేసులో జైలుపాలయిన తరువాత ఆ కన్నతల్లి మనసు తల్లడిల్లింది. పిల్లలకు దూరమై ఆ కన్నతల్లి జైలులో నరకయాతన పడుతున్న టైంలో…

తెలంగాణ‌పై మోడీ ఫోక‌స్‌.. ! బీఆరెస్‌ను పాతాళంలోకి నెట్టి… తాము ఆల్ట‌ర్నేట్ శ‌క్తిగా చూపేందుకు.. !! అప్పుడు కేసీఆర్ వెంట ప‌డ్డాడు.. ఓడించి సాధించాడు..! ఇప్పుడు రేవంత్ స‌ర్కార్‌పై నిప్పులు.. ఇక పై తెలంగాణ‌లో బీజేపీనే ప్ర‌త్యామ్నాయం అని చెప్పేందుకు ఎత్తులు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్‌ను , బీఆరెస్‌ను బొంద పెట్టడ‌మే ల‌క్ష్యంగా పావులు క‌దిపి స‌క్సెస‌యిన మోడీ .. ఇప్పుడు రేవంత్ స‌ర్కార్ ను వెంట ప‌డ్డాడు. వేట మొద‌లుపెట్టాడు. తాజాగా మోడీ ఇక్క‌డి ప్ర‌భుత్వంపై నిప్పులు చెర‌గ‌డ‌మే అందుకు సంకేతంగానే చూడాలి.…

రైతుభ‌రోసా ఊసే లేదు..! అంతా హైడ్రా జపం..! ఆర్థిక భారంతో హామీల అమ‌లుకు స‌ర్కార్ వెనుక‌డుగు..!! స‌న్న‌బియ్యంతో స‌రి.. వ‌డ్ల‌కు బోన‌స్ అని రైతుల‌కు ఆశ‌లు.. కీల‌క హామీలను ట‌చ్ చేయ‌ని కేబినెట్‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) కొండంత రాగం తీసి… అన్న‌ట్టుగా నిన్న జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో ఏదో చెప్తార‌ని, ఇంకేదో చేస్తార‌ని అనుకుంటే ఏమీ లేదు. ఓన్లీ హైడ్రా జ‌ప‌మే చేసింది స‌ర్కార్‌. హైడ్రాకు మ‌రిన్ని అధికారాలు క‌ట్ట‌బెడుతూ ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్న‌ది. ఇప్పుడు…

ఆకుప‌చ్చ కండువా @ రైతునేత‌.. ! చెప్పుల్లేకుండా నిర‌స‌న‌, పాద‌యాత్ర‌.. !! రైతుకు కేరాఫ్ అడ్ర‌స్ ఆయ‌న‌.. ముత్యాల మ‌నోహర్ రెడ్డి ఇక‌లేరు..

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: ఆకుప‌చ్చ కండువాను చూడ‌గానే ఆయ‌నే గుర్తొస్తాడు. ఆ కండువా వేసుకున్నాడంటే అత‌ను రైతుగా గుర్తించ‌బ‌డ‌తాడు. ఆ కండువాను వెలుగులోకి తీసుకొచ్చి రైతుబ్రాండ్ క‌ల్పించింది ముత్యాల మ‌నోహ‌రెడ్డి. రైతు నేత‌గా జాతీయ స్థాయిలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త…

కేటీఆర్ చీప్ పాలిటిక్స్‌…! మ‌రీ ఇంత దిగ‌జారుడా..? ఆంధ్రోళ్ల‌ను రెచ్చ‌గొట్టేందుకు పాడిని పావుగా వాడుకుని.. !! సీఎం రేవంత్ పై బ‌ట్ట‌కాల్చి మీదేసే విధంగా ఉల్టా మాట‌లు.. రేవంత్‌పై బాడీ షేమింగ్ కామెంట్స్‌తో బ‌య‌ట‌ప‌డ్డ కేటీఆర్ ఫ్ర‌ష్టేష‌న్‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్ మ‌రీ దిగ‌జారాడు. కేసీఆర్ కంటే. పెద్దాయ‌న అధికారం పోయిన త‌రువాత ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఉలుకు లేదు ప‌లుకు లేదు. జ‌నం వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయినా ప‌ట్టింపులేదు. అంత‌కు మించి త‌యార‌య్యాడు కేటీఆర్‌. ముందే కేటీఆర్ ఓ అహంకారిగా ముద్ర‌ప‌డి…

అందుబాటులోకి అక్క‌…! రేప‌టి నుంచి జ‌నంతో క‌లిసేందుకు రెడీ…! పాత త‌ప్పుల‌ నుంచి కొత్త గుణ‌పాఠాల జీవితంలోకి… ఎమ్మెల్సీ క‌విత సెకండ్ ఇన్నింగ్స్‌…

(దండుగుల శ్రీ‌నివాస్) ఎమ్మెల్సీ క‌విత అందుబాటులోకి వ‌చ్చారు. ఆదివారం నుంచి ఆమె హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో అంద‌రితో క‌లిసేందుకు టైం ఇచ్చారు. ఇక వ‌రుస‌గా ఆమెను క‌లిసేందుకు జిల్లాల నుంచి వ‌చ్చిన వారంద‌రితో ఆమె క‌ల‌వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు…

పోచారానికి రైతుధ‌ర్నాల స్వాగ‌తం..! రైతురుణ మాఫీ, రైతు భ‌రోసా ముళ్ల పీఠం పై ఆసీనం.. వ్య‌వ‌సాయ‌శాఖ స‌ల‌హాదారుడిగా ప్ర‌మాణం…!!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డికి రైతు ధ‌ర్నాలు స్వాగతం చెబుతున్నాయి. రైతురుణ మాఫీ, రైతు భ‌రోసా ముళ్ల పీఠం ఆయ‌న ఆసీనుల‌య్యేందుకు ముస్తాబైంది. ఆయ‌న శ‌నివారం రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ స‌ల‌హాదారుడిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. వ్య‌వ‌సాయం అంటే ప్రాణ‌మ‌ని,…

జ‌నం చెవుల్లో పువ్వులు..!! పార్టీ ఫిరాయింపుల‌పై ఎమ్మెల్యేల వైఖ‌రిపై విస్తుపోతున్న జ‌నం.. !! ఇదెక్క‌డి రోత రాజ‌కీయ‌మంటూ ఆగ్రహం.. ఆంధ్ర పాలిటిక్స్‌ను త‌ల‌పించేలా కాంగ్రెస్ రాజ‌కీయాలు.. పార్టీ మారితే బాజాప్తా చెప్పొచ్చు క‌దా..? ఉప ఎన్నిక‌లు వ‌స్తే ఎదుర్కోవ‌చ్చు క‌దా..? భ‌య‌మెందుకు..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ చేసిన అల్ల‌రి చిల్ల‌ర రాజ‌కీయాల‌ను మ‌రింత దిగ‌జార్చి ఇప్పుడు ర‌చ్చ రాజ‌కీయం చేస్తోంది కాంగ్రెస్‌. ఇప్పుడు స్టేట్‌లో న‌డుస్తున్న రాజ‌కీయాల‌ను చూస్తే ఆంధ్ర చీప్ పాలిటిక్స్ గుర్తొస్తున్నాయి ఇక్క‌డి జ‌నానికి. రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ పేరుతో ఫ‌క్తు రాజ‌కీయం…

సై అంటే సై… ! రేవంత్‌, కేటీఆర్ ర‌చ్చ రాజ‌కీయం.. !! ఒక‌రు ఢిల్లీ మ‌రొక‌రు అమెరికా నుంచి ఉసిగొలిపే రాజ‌కీయాలు.. ! అంతిమంగా పైచేయి రేవంత్‌దే.. !పాత్ర‌దారులు అరిక‌పూడి, పాడి… ఇక వ‌ల‌స‌లకు రంగం సిద్ద‌మ‌నే సంకేతమిచ్చిన సీఎం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ర‌చ్చ రాజ‌కీయం రంజుగా మారింది. ఒక‌రేమో అమెరికా, మ‌రొక‌రు ఢిల్లీ.. ఇద్ద‌రి మ‌న‌సు హైద‌రాబాద్ మీదే. ఇక్క‌డి రాజ‌కీయం మీదే. కేటీఆర్ అమెరికాలో ఉండి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఉసిగొల్పితే.. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ అరికెపూడి…