Month: September 2024

ఈ పాపం కేసీఆర్ ది కాదా….? ఒక్క మ‌రుగుదొడ్డితో ప‌దేళ్లు విద్యార్థినులు బాధ‌ప‌డుతున్నా క‌నిపించ‌లేదా..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) న‌మ‌స్తే తెలంగాణ పేప‌ర్‌లో ఓ ఫోటో వార్త క‌దిలించింది. హృద‌య‌విదార‌కంగా ఉంది. ఒక్క మ‌రుగుదొడ్డి.. దాని ముందు విద్యార్థినులు బారులు తీరి ఉన్న దృశ్యం అయ్యో అనిపించింది. ఇలాంటి దారుణాన్ని క‌ళ్ల‌ముందుంచిన న‌మ‌స్తే తెలంగాణ విలేక‌రికి, ప్ర‌చురించేందుకు అనుమ‌తినిచ్చిన…

జ‌ర్న‌లిస్టులు కాదు చీట‌ర్స్‌..! నకిలీ బిల్లులు సృష్టించి.. ప్ర‌భుత్వ భూమిని కాజేసి…!! న‌ల్ల‌గొండ‌లో వెలుగు చూసిన బ్యూరో చీఫ్‌, స్టాఫ‌ర్ల అవినీతి భూదందా.. ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాట్లు ర‌ద్దు చేసిన క‌లెక్ట‌ర్… మ‌రి స‌హ‌క‌రించిన అధికారులు, ఆ రిపోర్ట‌ర్లపై కేసులేవీ…? మేనేజ్‌మెంట్ ఉలుకుప‌లుకు లేదెందుకు..?

(దండుగుల శ్రీనివాస్‌) నిబంధ‌న‌లను సాకు చూపారు. జీవోను అడ్డం పెట్టుకున్నారు. కోట్ల రూపాయ‌ల విలువ జేసే ప్ర‌భుత్వ భూమిని కాజేశారు. న‌కిలీ బిల్లులు సృష్టించి ఇరిగేష‌న్‌కు చెందిన భూమిని రిజిస్ట్రేష‌న్ కూడా చేయించుకున్నారు. ఇప్పుడిదంతా బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌భుత్వం కొర‌ఢా ప‌ట్టుకుంది. వెంట‌నే…

కంట‌త‌డిలో కాంతిరేఖ‌లు..! క్రెడిట్ అంతా రేవంత్ స‌ర్కార్‌కేనా..? కేసీఆర్ త‌ప్పు చేశారా..? ర‌మ‌ణ మేలు మ‌ర‌వలేనిది… !! జ‌ర్న‌లిస్టుల స్థ‌లాల వెనుక క‌న్నీటి వాస్త‌వం..

కంట‌త‌డిలో కాంతిరేఖ‌లు.. క్రెడిట్ అంతా రేవంత్ స‌ర్కార్‌కేనా..? కేసీఆర్ త‌ప్పు చేశారా..? ర‌మ‌ణ మేలు మ‌ర‌వలేనిది… !! జ‌ర్న‌లిస్టుల స్థ‌లాల వెనుక క‌న్నీటి వాస్త‌వం.. జ‌ర్న‌లిస్టుల ఇళ్ల స్థ‌లాల పంపిణీ క్రెడిట్ ఎవ‌రిది..? కేసీఆర్ జ‌ర్న‌లిస్టుల ఉసురుపోసుకోవ‌డం ఘోర త‌ప్పిదం.. కాల‌క్ర‌మంలో…

బై ఎల‌క్ష‌న్‌కు నెల రోజులు..! పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై హైకోర్టు కీల‌క తీర్పు..!! అన‌ర్హ‌త వేటు వేస్తారా… ? భ‌య‌ప‌డ‌తారా..?? సాగ‌దీసేందుకే రేవంత్ స‌ర్కార్ మొగ్గు.. ఆసక్తిగా మారిన ముగ్గురు ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) రాష్ట్రంలో అప్పుడే ఉప ఎన్నిక‌లు రానున్నాయా..? కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది కూడా కాక‌ముందే బై ఎల‌క్ష‌న్ పోరుకు ఇక్క‌డ రంగం సిద్దం కాబోతుందా..? పార్టీ ఫిరాయింపుల పై హైకోర్టు ఇవాళ వెలువ‌రించిన తీర్పుతో అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తుంది.…

అన్నం పెట్టినోడికి సున్నం.. !గొట్టంగాళ్లంటూ మీడియాను అవ‌మానించిన సీఎం..!! https://vastavam.in/2024/09/08/political-gossips/p=13339/ హైడ్రా..కు నాగార్జున బ‌లి..! ఇప్పుడెందుకు ఈ యూర్న్‌..! రేవంత్ పులిమీద స్వారీ క‌థ ఒడిసిన‌ట్టేనా..! https://vastavam.in/2024/09/08/political-gossips/p=13343/

09Vastavam.in

హైడ్రా.. ఆట‌లో అరటిపండు..! బ‌లిప‌శువు నాగార్జున‌..!! హంగామా చేసి… ఆగం ప‌ట్టించి…బారా ఖూన్ మాఫీ..! నివాసాలు సేఫ్‌.. కొత్త నిర్మాణాల‌కే షాక్‌..! నిర్ణ‌యం మార్చుకున్న స‌ర్కార్‌… రేవంత్ పులి స్వారీ క‌థ ఒడిసిన‌ట్టేనా..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) హైడ్రా ఉద్దేశం నీరుగారిపోయింది. హ‌డావుడిగా హ‌ల్ చేసి ఆగం ప‌ట్టించింది రేవంత్ స‌ర్కార్‌. చెరువులు, కాలువ‌లు క‌బ్జా చేసిన వారిని వ‌ద‌ల‌బోమ‌న్న‌ది. ఎంత‌టివారినైనా విడిచిపెట్ట‌మ‌ని శ‌ప‌థం చేశాడు సీఎం. నాగార్జున‌ను దీనికి బ‌లిప‌శువును చేశారు. ఎన్ క‌న్వెన్ష‌న్‌ను నేల‌మ‌ట్టం…

ఓడ దిగినంక .. యూట్యూబ్ గొట్టంగాళ్లు..! అప్పుడు కాంగ్రెస్‌కు స‌పోర్టు చేసిన యూట్యూబ‌ర్స్‌కు ఇప్పుడు అవ‌మానం..! మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి అంత‌రం..? ఎందుకు..? ఇంత త్వ‌ర‌గా అంత వైరాగ్యం..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఓడెక్కేదాక ఓడ మ‌ల్ల‌న్న‌.. ఓడ దిగినంక బోడి మ‌ల్ల‌న్న‌..! ఇది సీఎం రేవంత్‌రెడ్డి గురించి చెప్పేది. అవును..! కాంగ్రెస్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా చెయ్యిస్తే.. ఆదుకున్న‌ది… అధికారం వ‌చ్చేలా చేసిందీ మీడియానే. ఇప్పుడ‌ది మ‌రిచాడు సీఎం…

రాజ‌కీయంలో విషాదం..! స‌ర్వం కోల్పోయి .. చివ‌ర‌కు ప్రాణాలు కోల్పోయి..!! జిట్టా విషాదాంతం… ! రాజకీయాల‌లో మ‌రీ ఉదారంగా, మంచిగా ఉంటే ఎంత భారీ న‌ష్ట‌మో బాల‌క్రిష్ణ జీవితం నిద‌ర్శ‌నం… ఇదొక వాస్త‌వం.

(వాస్త‌వం ప్ర‌త్యేక ప్ర‌తినిధి) రాజ‌కీయాలలో ఓ విషాదం ప‌రిణామం. ఓ చీక‌టి అధ్యాయం. ఆస్తుల‌ను కోల్పోయి కుటుంబ జీవితాన్ని కోల్పోయి చివ‌ర‌కు ఆశ‌యాలు, ఆశ‌యం సాధించ‌కుండానే చిన్న వ‌య‌స్సులోనే ప్ర‌జా జీవితం నుంచి శాశ్వ‌తంగా నిష్క్ర‌మించిన జిట్టా బాల‌క్రిష్టారెడ్డి రాజ‌కీయ నాయ‌కుల‌కు…

విధేయ‌త‌కు ప‌ట్టం..! మ‌హేశ్‌కే కాంగ్రెస్ ప‌గ్గాలు..!! బీసీనేత‌కు పెద్ద‌పీట‌.. అంద‌రివాడిగా గుర్తింపు.. పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ గౌడ్‌ను నియ‌మిస్తూ అధిష్టానం ప్ర‌క‌ట‌న‌.. అంచెలంచెలుగా ఎదిగి… పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టేదాకా… డీఎస్ త‌ర్వాత మ‌ళ్లీ ఇందూరుకు పెద్ద ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన కాంగ్రెస్‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీసీ నేత‌కే అధిష్టానం ఓకే చెప్పింది. విధేయ‌త‌కే ప‌ట్టం గ‌ట్టింది. అంచెలంచెలుగా ఎదిగి అంద‌రివాడు అనిపించుకున్న బొమ్మ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌ను పార్టీ అధిష్టానం పీసీసీ చీఫ్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. ఈ మేర‌కు అధికారికంగా నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. నిజామాబాద్ నుంచి…

కేసీఆర్ డోంట్‌కేర్‌…! ఖ‌మ్మం వ‌ర‌ద‌ల్లో జ‌నాలు కొట్టుకుపోయినా క‌ద‌ల‌ని ఉద్య‌మ‌నేత‌.. !! ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌య్యాడంటూ తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన ప‌ట్టించుకోని మాజీ సీఎం… ! కేసీఆర్ అంతే.. కొడితే ఏనుగు కుంభ‌స్థ‌లాన్నేకొడతాడు.. ఇవ‌న్నీ ఆయ‌న‌కు న‌త్తింగ్‌..! మ‌రి ఏనుగు కుంభ‌స్థ‌ల‌మేమిటో తెలుసా..? కేసీఆర్ సైలెంట్ వెనుక దాగి వున్న భారీ వ్యూహం ఏమిటీ..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ అంతే. గోకితే లెవ్వ‌నోడు.. తంతే లేస్తాడా..? ఇది కేసీఆర్ అనే ఊత‌ప‌ద‌మే. స‌రిగ్గా ఆయ‌కే ఇది వ‌ర్తిస్తుంది. ఉద్య‌మ‌నేత‌గా ఉన్నా, సీఎంగా ప‌ద‌వి బాధ్య‌త‌లు మోస్తున్నా… ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌వాబుదారీ హోదాలో ఉన్నా.. ఆయ‌న వైఖ‌రిలో మార్పు…