Month: September 2024

క‌విత‌పై ఇందూరు కాంగ్రెస్ బుర‌ద‌….! ఉద్య‌మ‌కారుల పేరుతో వ‌న్‌టౌన్‌లో ఫిర్యాదు.. !! క‌నిపించ‌డం లేదంటూ పైశాచికానందం…

వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌: ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో మొన్న‌టి వ‌ర‌కు జైలుకు వెళ్లి వ‌చ్చిన క‌విత‌ను వ‌ద‌ల‌డం లేదు ఇందూరు కాంగ్రెస్ లీడ‌ర్లు. ఓవైపు బీజేపీ, మ‌రోవైపు కాంగ్రెస్ బీఆరెస్ పార్టీని, క‌విత‌ను రాజ‌కీయంగా దెబ్బ కొట్టేందుకు ఏమాత్రం వెనుకాడ‌టం…

కోపం న‌శాలానికి… ఫ్ర‌స్టేష‌న్ పీక్స్‌కి….! విరుచుకుప‌డుతున్నాడు..! ఎవ‌డైతే నాకేంటీ…! ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ కు ఏమైంది…??

వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌: లేక లేక ఎమ్మెల్యే అయ్యాడు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ ప‌ట్టించుకునేవాడు లేడు. అటు అధికారులూ ప్రొటోకాల్ పాటించ‌రు. క‌లెక్ట‌రూ చెప్పిన మాట విన‌డు. ప్రారంభోత్స‌వాలు చేద్దామ‌న్నా ఇంచార్జి మంత్రి రావాలంటారు..? ఇదేందిరా బై..! ఎమ్మెల్యే అయితే…

ఎమ్మార్వోలంద‌రితో పొంగులేటి కీల‌క భేటీ…? ఎందుకు..? రెవెన్యూలో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌.. exclusive

వాస్త‌వం ప్రధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి రేపు ఆదివారం రాష్ట్రంలోని ఎమ్మార్వోలంద‌రితో కీల‌క భేటీ కానున్నారు. హైద‌రాబాద్‌లోని న‌ల్సార్ యూనివ‌ర్సిటీలో ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. అంద‌రికీ మెసేజ్ వెళ్లిపోయింది. ఇక అంతా రెడీ అయ్యారు మంత్రిగారు…

క‌థ‌ల ఎంపిక‌లో త‌ప్ప‌ట‌డుగులు..! క‌డుపులో దేవుతున్న స్వ‌యంపాకం.. !!

తెలుగులో క‌థ‌లు దొర‌క‌డం లేదు బ‌హుశా. మ‌న‌వాళ్ల అతి విశ్వాస‌మో.. ప్రేక్ష‌కుల‌పై చిన్న‌చూపో తెలియ‌దు కానీ, హీరోయిక్ పాత్ర‌ల కోసం క‌థ‌ల‌ను అలాగే రాసుకుని ఇలా త‌మ భ‌విష్య‌త్తును కాల‌రాసుకుంటున్నారు. ఓ పూరీ, ఓ వినాయ‌క్‌, ఓ శ్రీ‌ను వైట్ల‌, ఓ…

కేటీఆర్ మాట‌ను ప‌ట్టించుకోలె…! తెలంగాణ భ‌వ‌న్‌కు ఎవ‌రూ రాలె..!! హైడ్రా బాధితులను భ‌వ‌న్‌కు రావాల‌ని పిలుపునిచ్చిన కేటీఆర్‌.. కేటీఆర్‌, బీఆరెస్‌ను జ‌నాలు న‌మ్మడం లేదా..?

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: హైడ్రా బుల్డోజ‌ర్ల‌కు మేము అడ్డుగా ఉంటాం.. మీకు మేము అండ‌గా ఉంటాం.. చ‌లో తెలంగాణ భ‌వ‌న్ అంటూ కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు స్పంద‌న కాదు క‌దా.. ఎవ‌రూ ప‌ట్టించుకున్న‌ట్టు లేదు. ఇవాళ తెలంగాణ భ‌వ‌న్‌కు జాత‌ర‌లా…

సీఎం ఫోటోను మ‌రిచారా…? స‌ర్కార్ ఏర్ప‌డి 9 నెలలైనా ప‌ట్టింపులేని అధికారులు… !! ఇక ఈ ఫోటో పెట్టండి… ఆదేశం.. అల్టిమేటం జారీ చేసిన స‌ర్కార్‌..

Dandugula Srinivas ఇదో విచిత్ర ప‌రిస్థితి. అధికారుల నిర్ల‌క్ష్యం. ప‌ట్టింపులేని త‌నం. ఇంకా కేసీఆర్‌ను మ‌ర‌వ‌లేక‌పోతున్నారో… సీఎం రేవంత్ రెడ్డిని స్వీక‌రించ‌లేక‌పోతున్నారో తెలియ‌దు కానీ.. ఇంకా ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఫోటో పెట్ట‌లేదు. చూసీ చూసీ విసిగి వేసారిన స‌ర్కారే…

హైడ్రా బాధితుల్లారా…! ఛ‌లో తెలంగాణ భ‌వ‌న్‌..!!

(Dandugula SRINIVAS) ఇదేందీ… తెలంగాణ భ‌వ‌న్‌కు ఛ‌లో అని ఈ పిలుపేంది..? హైడ్రా పేరుతో గ‌వ‌ర్న‌మెంటు క‌దా కూల్చివేత‌ల‌కు దిగుతున్న‌ది. మ‌రి తెలంగాణ భ‌వ‌న్ ఎందుకు పోవాలె..? ఇవే క‌దా మీకొచ్చిన డౌట్లు. జ‌రాగండి. ఈ పిలుపునిచ్చింది ఏకంగా కేటీయారే. ఎందుకు..?…

నౌక‌రీల కోసం… స్కిల్డ్ కోటెడ్ చ‌దువులు….! బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌… !! యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీపై యువ‌త‌కు గంపెడాశ‌లు..!

dandugula Srinivas ఇప్ప‌టి దాకా చ‌ద‌విన చ‌దువులు ప్రాక్టిక‌ల్‌కు దూరంగా, స్కిల్స్ లేకుండా ఉండ‌టంతో పోటీ ప్ర‌పంచంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు సాధించ‌డం క‌ష్టంగా మారింది. ఏటా నిరుద్యోగం పెరుగుతున్న‌ది. విద్యా ప్ర‌మాణాలు ఆ స్థాయిలో పెర‌గ‌డం లేదు. ప్రాక్టిక‌ల్ చ‌దువులు…

ఎర‌క్క‌పోయి వ‌చ్చాడు.. ఇరుక్కుపోయాడు..!! పులిమీద స్వారీ ఆపలేడు.. కొనసాగించ‌లేడు… !! డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తాం.. ఆశ చూపి మ‌భ్య‌పెట్టి.. !రేవంత్ స‌ర్కార్ దీనస్థితి… !! డబుల్ ఇండ్ల పేరు చెప్పి పదేండ్లుగా మోసం చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు అదే బాట‌లో రేవంత్‌..! తెలంగాణ‌లో గూడు విష‌యంలో జ‌నాల‌ను మోసం చేసిన పాల‌కులు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎర‌క్క‌పోయి వ‌చ్చాడు.. ఇరుక్కుపోయాడు అన్న‌ట్టుగా త‌యార‌య్యింది సీఎం రేవంత్‌రెడ్డి ప‌రిస్థితి. అవును.. వాస్త‌వం మొద‌ట‌నే చెప్పింది. ఇది పులి మీద స్వారీ అని. ఇప్పుడు ఆ పులి మీద నుంచి దిగ‌లేడు. స్వారీ చేయ‌లేడు. ప్ర‌జ‌ల‌కు సారీ కూడా…

ఏవి యూ ట్యూబ్‌ చానళ్లు ? ఏవీ గొట్టం చానళ్లు..? ఎలా గుర్తించేది..? సీఎం ఆదేశాలతో సమావేశమైన మీడియా పెద్దలు… చివరకు తేల్చిందేమిటీ..? ఎవరి అంతు తేల్చనున్నారు…?

(దండుగుల శ్రీనివాస్‌) అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డికి యూట్యూబ్‌ చానళ్లపై కోపమొచ్చింది. ఎవరు ఏ ట్యూబ్‌గాడో తెలియదు.. అసలు ఎవర్ని జర్నలిస్టు అనాలో తెలియడం లేదు. ఏమైనా అంటే జర్నలిస్టులపై దాడి అంటున్నారు.. మీరే తేల్చండి ఎవరు నిజమైన జర్నలిస్టులో అని…