ముగ్గురు మంత్రులతో కానిది.. ఓ జేసీబీ డ్రైవర్ చేసి చూపించాడు..! 9 మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్.. సాహసం ప్రదర్శించిన హర్యానకు చెందిన డ్రైవర్ సుభాన్..
వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: ముగ్గురు మంత్రులు ఉండీ ఏమీ చేయలేకపోయారు. ఆ వంతెనపై ప్రాణాలరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ తొమ్మిది మంది ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. హెలికాప్టర్ తెప్పిస్తున్నామని చెబుతూ కాలయాపన చేశారేగానీ ఆ మంత్రులు ఒక్క అడుగు…
