Tag: trs social media

జ్వ‌ర‌మొస్తే అది డ్రామానే అంటారా..? మీతో చ‌చ్చే చావొచ్చింది… ఇప్పుడు రాజ‌గోపాల్ రెడ్డిని న‌మ్మే ప‌రిస్థితే లేదా…? ఇది బీజేపీ డ్రామా అంటూ ఆడుకుంటున్న టీఆరెస్ సోష‌ల్ మీడియా….

ఏవి డ్రామాలు… ? ఏవి నిజాలు..? ఎవ‌రిని న‌మ్మాలి..? ఎవ‌రు చెప్పింది వినాలి..?? జ్వ‌రం నిజ‌మేనా…? అనారోగ్యం వాస్త‌వ‌మేనా…?? ఇది సానుభూతి కోస‌మా..? వాళ్ల‌కిది అల‌వాటేనా..?? ఓట‌ర్ల సానుభూతి కోస‌మా..? ఓట్లు రాల్చుకునేందుకేనా…?? పాపం ..! బీజేపీ ప‌రిస్థితి ఇలా త‌యార‌య్యింది.…

ఇది న‌మ‌స్తే తెలంగాణ కాదు.. దిశ‌లా ఉంది. కేసీఆర్ పై రాసిన వార్త‌పై టీఆరెస్ అభిమానుల్లో మ‌హోగ్రం… బ్యాన‌ర్ వార్త బూమ‌రాంగ్‌..త‌ప్పెవ‌రిది..?

న‌మ‌స్తే తెలంగాణ మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. ఈ రోజు బ్యాన‌ర్ వార్త చాలా మంది టీఆరెస్ , కేసీఆర్ అభిమానుల‌కే రుచించ‌లేదు. వాళ్లే జీర్ణించుకోలేక‌పోతున్నారు. కేసీఆర్ ఇక్క‌డికి వ‌స్తున్నాడ‌ని, ఇక్క‌డే మ‌కాం వేస్తాడ‌ని, బీజేపీ వాళ్ల అక్ర‌మాలు పెరిగిపోయాయ‌ని, భారీ మెజారిటీ సాధించే…

బీజేపీ టార్గెట్ క‌విత‌… ఢిల్లీ లిక్క‌ర్ స్కాం పేరిట బ‌ద్నాం… ఈడీ నోటీసులంటూ మీడియాలో క‌థ‌నాలు…. త‌న‌కు ఎలాంటి నోటీసులు రాలేద‌ని ట్వీట్ చేసిన క‌విత‌.. త‌ప్పుడు వార్త‌ల మీడియాకు హిత‌వు…

బ‌ద్నాం రాజ‌కీయాల‌కు తెర‌లేపింది బీజేపీ. సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశం.. ప్ర‌ధాని మోడీ పై తిరుగుబాటు… బీజేపీ యేత‌ర కేంద్ర ప్ర‌భుత్వ ఏర్పాటు.. జాతీయ పార్టీ స్థాప‌న నేప‌థ్యంలో… బీజేపీ కేసీఆర్ పై న‌జ‌ర్ పెట్టింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం…

కిష‌న్ రెడ్డి అంతే.. ఎంత ఎదిగినా.. ఇలా ఒదిగే ఉంటాడు.. త‌న హోదాను మ‌రిచి ఇలా ప్ర‌వ‌ర్తించి ప‌రువు తీసుకుంటాడు…..

కేంద్రమంత్రిగా కిష‌న్‌రెడ్డికి అరుదైన అవ‌కాశం. కొంద‌రు జాత‌కాలంతే అలా క‌లిసొస్తాయి. కానీ వాటిని నిలుపుకోవ‌డం.. ఆ ప‌ద‌వికి వ‌న్నెల‌ద్ద‌డం అంద‌రితో అయ్యే ప‌నికాదు. కొంద‌రు మ‌రీ హోదా మ‌రిచి ప్ర‌వ‌ర్తిస్తారు. ఇక్క‌డ చిన్న క్లారిఫికేష‌న్‌… పీజేఆర్ మంగ‌ళి షాపుల ఓపెనింగ్‌కు కూడా…

నితిన్ ఆట‌లో అర‌టిపండు… ఇటు నితిన్‌ను.. అటు బండి సంజ‌య్‌ను ఏమి ఆడుకుంటున్నార్రా..? సోష‌ల్ మీడియాలో ఇదో ఫ‌న్ టాపిక్‌…

హిరో నితిన్ ఓ ఫెయిల్యూర్ హీరో. ఎన్ని సినిమాలు తీసినా పాపం లేవ‌డం లేదు. ఎవ‌రు ఎన్ని జాకీలు పెట్టి లేపినా లేవ‌డం లేదు. జ‌యంతో జ‌యం సాధించాడంటే అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్టూ లేదు. మ‌ధ్య‌లో క‌రోనా…

కేటీఆర్ చేతిక‌ర్ర పై కూడా రంధ్రాన్వేష‌ణ‌…… ఎడ‌మ‌కాలు బెణికితే.. కుడి చేతికి ఊత‌క‌ర్రా…? బీజేపీ శ్రేణుల మ‌తిలేని సెటైర్లు….. ఘాటుగా టీఆరెస్ కౌంట‌ర్లు…..

సోష‌ల్ మీడియా లో ఏదిప‌డితే అది ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఏ ఒక్క‌టీ వ‌ద‌లడం లేదు. ఒక్కోసారి ఆ విమ‌ర్శ‌లు దిగ‌జారి మ‌రీ పాతాళానికి ప‌డిపోతున్నారు. రంధ్రాన్వేష‌ణ చేయ‌డానికి ఏమాత్రం వెనుకాడ‌టం లేదు. ఈ విష‌యంలో బీజేపీ ముందు వ‌రుస‌లో ఉన్నారు. కేటీఆర్…

ఆ ఐదుగురి జ‌పం చేయ‌డంలో ఉన్న ఇంట్ర‌స్టు బీజేపీకి కౌంట‌ర్ ఇవ్వ‌డంలో లేదు టీఆరెస్ శ్రేణుల‌కు … ల‌క్ష‌ల మంది ఉన్న‌రు ఏం లాభం…. బీజేపీతో పెట్టులేక‌పోత‌న్న‌రు….

వాస్తవాలు మాట్లాడితే ఎవ్వరికైనా నచ్చదు! బీజేపీ రేపటి నుండి తెరాస సర్కారు మీద సోషల్ మీడియాలో సాలు దొర -సెలవు దొర అనే కార్యక్రమం ను ప్రచారం చేయాలనీ నిర్ణయించిందట….. ఆ పార్టీ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉన్నదన్నది…

యూట్యూబ్ ఛానెలా మ‌జాకా..? అడ్డంగా సంపాదించేందుకు ఇదో రాచ‌మార్గం…. తీన్మార్ మ‌ల్ల‌న్నే స్పూర్తి..

గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో ఓ వార్త బాగా చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌ళ్లీప‌రు తీన్మార్ మ‌ల్ల‌న్న వార్త‌ల్లో వ్య‌క్త‌య్యాడు. ఆ వార్తేంటంటే…మ‌ల్ల‌న్న కోటిన్న‌ర విలువ జేసే వోల్వో ఎక్స్‌సీ 90 కారును కొనుగోలు చేశాడ‌ని. ఆఫ్ట్రాల్ ఓ యూట్యూబ్ ఛానెల్…

Trs లో కార్యకర్తలకు, సోషల్ మీడియాలో సైన్యానికి గుర్తింపు లేదు.. ప్రాధాన్యత లేదు.. కార్యకర్తల బాధ వినే నాథుడే లేడు.

Trs లో కార్యకర్తలకు, సోషల్ మీడియాలో సైన్యానికి చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లేకపోగా కార్యకర్తల బాధ వినే నాథుడే లేడు. గోడ దూకి వచ్చే వాళ్లకు ఉన్న విలువ పార్టీకి కంచెలాగా రక్షణ కవచంలా2ఉన్న కార్యకర్తలకు విలువ ,గుర్తింపు ఏదీ లేదు.దానికి తోడు…

KTR: సిరిగ‌ల్ల కోడే.. సిరిసిల్ల కోడె… RRR పాట‌ను కేటీఆర్‌కు అన్వ‌యించి సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతున్న టీఆరెస్‌….

టీఆరెస్ సోష‌ల్ మీడియా ఈ మ‌ధ్య హుషారైంది. త్రిపుల్ ఆర్ సినిమా ఇలా విడుద‌లైందో లేదో.. అందులో సినిమా చివ‌ర‌లో వ‌చ్చే ఫేమ‌స్ పాట‌ను ప‌ట్టేసుకున్నారు. ప‌రాయి పాల‌న‌పై కాలుదువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్త‌ల్లాంటి అమ‌ర‌వీరుల‌ను త‌లుచుకుంటూ రాసిన పాట‌. మాంచి…

You missed