Tag: rahul gandhi

రాజకీయ నాయకులకి వుండాల్సింది రాజీవ్, సోనియా,రాహుల్ లాంటి మెత్తటి మనుషులు కాదు….! ఇందిర వంటి నియంతృత్వ ధోరణిలో ప్రజాస్వామ్యాన్ని పండించ గల పరాశక్తిలు…!! ఇందిర పేరు వింటేనే ఫాంట్లు,పంచెలు తడిపేసుకున్న వారి వారసుల పాలనలో మనం ఉన్నామన్న అసంతృప్తి…! పూర్తి మెజార్టీ 250 స్థానాలకు గెలవకుండా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటును నేనసలు కోరుకోవడం లేదు….!!

ఇందిరాగాంధీ చనిపోయి నేటికి నాలుగు దశాబ్దాలు గడిచినా ఆ ఘోరం నిన్న నో,మొన్న నో జరిగినట్టు అనిపిస్తోంది నాకు.దానికి కారణం నాకు ఆవిడ మీదున్న గౌరవమో,కాంగ్రెస్ పార్టీ మీదున్న అభిమానమో కాదు,నా స్కూలు,కాలేజీ రోజుల్లో చాలా రోజులు నాకు ఇప్పటికీ క్రిస్టల్…

vastavam digital news, 09-10-2024, రాహుల్‌ను జ‌నం న‌మ్మ‌డం లేదా..? హ‌రియాణాలో ఫ‌లితాలు తారుమారుకు ప్రియాంక‌ను ప‌క్క‌న పెట్ట‌డ‌మే కార‌ణ‌మా..? మోడీకి ప్రాణం పోస్తున్న‌ది రాహుల్ గాంధీనేనా..?? EXLUSIVE STORY..- www.vastavam.in, రుణమఫీ పై దొందూ దొందే…! మాట తప్పిన రేవంత్‌ సర్కార్‌..!

09Vastavam.in (1)

రాహుల్‌ను జ‌నం న‌మ్మ‌డం లేదా..? ఆమెను కావాల‌నే రాహుల్ దూరం పెడుతున్నాడా..? హ‌రియాణాలో ఫ‌లితాలు తారుమారుకు ప్రియాంక‌ను ప‌క్క‌న పెట్ట‌డ‌మే కార‌ణ‌మా..? మోడీకి ప్రాణం పోస్తున్న‌ది రాహుల్ గాంధీనేనా..?? EXLUSIVE STORY..

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాత ముచ్చ‌టే. అంద‌రికీ తెలిసిందే. కానీ అందరూ ఒప్పుకోని విష‌యం. రాహుల్ గాంధీని న‌మ్ముకుంటే ఇక కాంగ్రెస్ బాగుప‌డ‌ద‌ని. వాస్త‌వాలు ఇలాగే చేదుగా ఉంటాయి. ప్రియాంక గాంధీని ప‌క్క‌న పెట్టి రాహుల్ పార్టీకి ఎంత‌టి ద్రోహం చేస్తున్నాడో క‌ళ్ల‌ముందు…

‘వాస్తవం’ ఎక్స్‌ప్లోజివ్‌.. రాహుల్ గాంధీని రమ్మనే వారే లేరా ?.. అనాథలా అర్బన్ కాంగ్రెస్ .. టికెట్ కోసం పోటీ.. నేతల విభేదాల ఎఫెక్ట్ .. అందుకే రాహుల్ అర్బన్ టూర్ రద్దయిందా..? రాహుల్ మైలేజీని మిస్ చేసుకుంటారా..? అర్బన్ కాంగ్రెస్ శ్రేణుల మండిపాటు.

నిజామాబాద్‌ జిల్లాలో అర్బన్ నియోజకవర్గ కాంగ్రెస్ అతలాకుతులమవుతున్నది. నేనంటే నేనే నాయకుడిని అని.. నాకంటే నాకే టికెట్ అని నేతలు పోటాపోటీలో మునిగితేలుతుంటే అర్బన్ కాంగ్రెస్ అనాధలా మారిపోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన, పాదయాత్ర కార్యక్రమం ఖరారయ్యాక కూడా…

ముహూర్తం కుదిరింది.. సమయం కలిసొచ్చింది. కాంగ్రెస్‌ భవన్‌లో కాలుమోపిన సంజయ్‌.. రాహుల్‌ పై తీర్పు నేపథ్యంలో సంబరాలకు కాంగ్రెస్‌ భవన్‌ మెట్లెక్కిన ధర్మపురి సంజయ్‌… పార్టీలో చేరిన నాటి నుంచి ఇదే తొలిసారి.. సర్వత్రా ఆసక్తి.. చర్చ… చెప్పినట్టే మంచి ముహూర్తం.. సరైన సమయంలోనే పార్టీ ఆఫీసులోకి అడుగుపెట్టానన్న సంజయ్‌…

కాంగ్రెస్‌లో ఒకప్పుడు ఆ డీఎస్‌ హవా అంతా ఇంతా కాదు. ఓ వెలుగు వెలిగిన చరిత్ర. కానీ కాలచక్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మేయర్‌గా రాజకీయ ఆరంగేట్రం చేసిన ధర్మపురి సంజయ్‌ కూడా రాజకీయ అజ్ఞాతం పట్టాల్సి వచ్చింది. బీఆరెస్‌లో చేరినా…

దాచి దాచి తీస్తున్న పథకాల అస్త్రాలు… ఎన్నికల మ్యానిఫెస్టో ముందే రిలీజ్ చేస్తున్న పార్టీలు… వ్యూహాత్మకంగా ఒకరిని మించి మరొకరి ఆలోచనలు… వికలాంగులకు 4వేలకు పింఛన్‌ పెంచిన కేసీఆర్‌ .. వృద్దులు, వితంతువులకు 4వేలిస్తమని రాహుల్‌తో చెప్పించిన కాంగ్రెస్‌… వికలాంగులకు 5వేలు చేసే చాన్స్‌ .. రైతుబంధు పెంపు.. రైతుబీమా పెంపు… పింఛన్‌ పెంపు…… పాతవి పెంచి.. కొత్తవి సృష్టించి… బహిరంగ సభల్లోనే పార్టీల మ్యానిఫెస్టో.. ఇక ఒక్కొక్కటిగా రిలీజ్‌…పాపం బీజేపీదే ప్రేక్షకపాత్ర… మతమే అభిమతం..ఇలా అయితే కష్టం…

దాచి దాచి తీస్తున్న పథకాల అస్త్రాలు… ఎన్నకల మ్యానిఫెస్టో ముందే రిలీజ్ చేస్తన్న పార్టీలు… వ్యూహాత్మకంగా ఒకరిని మించి మరొకరి ఆలోచనలు… వికలాంగులకు 4వేలకు పింఛన్‌ పెంచిన కేసీఆర్‌ వృద్దులు, వితంతువులకు 4వేలిస్తమని రాహుల్‌తో చెప్పించిన కాంగ్రెస్‌… వికలాంగులకు 5వేలు చేసే…

బీజేపీకి పరాభవం, కాంగ్రెస్‌లో ప్రియాంకం… కర్ణాటక ఎన్ని ల ప్రభావం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులకు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రేరణ నిస్తుంది..ఈ గెలుపు రాహుల్‌గాంధీ జోడో యాత్ర వల్ల సాధ్యమైందని అనుకుంటే మాత్రం పొరపాటే..తెలంగాణ బీజేపీని నీరుగార్చిన ఫలితాలు.. ఇక్కడ కాలుమోపే పరిస్థితి కూడా బీజేపీకి లేనట్టే..

బీజేపీకి పరాభవం, కాంగ్రెస్‌లో ప్రియాంకం ఎన్నికల ముందు అంచనాలకు అనుగుణంగానే కర్ణాటక ఎన్నికలలో బీజేపీ పరాభవం పాలైంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీకి పాటు పుష్కలంగా నిధులు ఉన్నాయి. కులాల వారిగా చీల్చడం, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి అధర్మ యుద్ధం…

గాంధీయేతర కుటుంబీకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం శుభపరిణామమే. ఆయన అనుభవజ్ఞుడు కావచ్చు కానీ మోడీకి దీటుగా దేశవ్యాప్త పర్యటనలు చెయ్యగలరా? కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రాగలరా?

ఖ‌ర్గే విజ‌యం ఊహించిందే. సోనియా కుటుంబం స్పాన్సర్ చేశారు కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గెలిచి తీరుతారనేది ఆనాడే రూఢి అయింది. ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేసిన శశి ధరూర్ కూడా 1072 ఓట్లు తెచ్చుకోవడం విశేషమే. కాకపొతే కాంగ్రెస్ పార్టీకి చురుకైన…

అమిత్ షా వి పొలిటిక‌ల్ పొంక‌నాలు… రైతుల కోసం రాహుల‌న్నా నాలుగు ముచ్చ‌ట్లు చెప్పిండు… అందుకే కమలం కంటే కాంగ్రెస్ చాలా చాలా బెటర్…

సరిగ్గా వారం కిందట… వరంగల్ సభకు వచ్చిన ప్రతిపక్ష పార్టీ రాహుల్ గాంధీ.. 2 లక్షల రుణమాఫీ 15 వేల రైతు పెట్టుబడి సాయం 15 వేలు కౌలు రైతులకు సాయం 12 వేలు భూమిలేని ఉపాధి హామీ రైతులకు 2500…

తెలంగాణలో కాంగ్రెస్ ను గెలవనియ్యకున్నా…ప్రధాన ప్రతిపక్షంగా ఉండనివ్వాలి. అది తెలంగాణ మత సామరస్యానికి అవసరం.

రాహుల్ గాంధీకి స్వాగతం… తెలంగాణ ఇచ్చుడు ఆల్చమైన మాట నిజమే. అందుకు అమరులైందీ నిజమే. శ్రీ కృష్ణ కమిటీ నుంచి ఢిల్లీ వార్ రూం దాకా ఎన్నో చర్చలు. పార్లమెంట్ లో బిల్లు పెట్టిన్నాడు సీమాంధ్ర ఎంపీల పెప్పర్ స్ప్రే దాడులు,…

You missed