Tag: mp arvind

మైసమ్మ.. పొట్టేలు.. ఓ ఆర్మూర్‌… జిల్లా రాజకీయాల్లో వేడి రేపుతున్న ఆర్మూర్‌ నియోజకవర్గం.. పోటాపోటీగా సవాళ్లు, ప్రతిసవాళ్లు.. మెజారిటీ నాదంటే నాది…

మొన్నటి వరకు ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ అనేది తేలలేదు. ఆ మాటకొస్తే ఇంకా కూడా దీనిపై క్లారిటీ రాలేదు. బీజేపీ, కాంగ్రెస్‌లు సమయం కోసం చూస్తున్నాయి. ఎవరెవరిని లాగాలో గాలం వేస్తున్నాయి. బీఆరెస్‌ మాత్రం సిట్టింగులకే సీట్లు అని ప్రకటించడంతో…

అర్వింద్‌ అసమ్మతి టీం… ఒంటెత్తు పోకడలపై పార్టీలో ఉంటేనే ఎంపీపై ఫైట్‌.. అధిష్టానంతో టచ్‌లో ఉంటూ… అర్వింద్‌ ఆగడాలపై ఫిర్యాదులు… బస్వా గృహ ప్రవేశం వేదికగా అసమ్మతి రాగం వినిపించిన నేతలు… బండి హాజరు… బీఆరెస్‌ పార్టీ నేతలూ హాజరు…. అర్వింద్‌ లేకుండానే కీలక బీజేపీ నేత ఇంట వేడుక… చర్చనీయాంశమవుతున్న బీజేపీ నేతల అసమ్మతి రాగం…

అర్వింద్‌ అసమ్మతి టీం… ఒంటెత్తు పోకడలపై పార్టీలో ఉంటేనే ఎంపీపై ఫైట్‌.. అధిష్టానంతో టచ్‌లో ఉంటూ… అర్వింద్‌ ఆగడాలపై ఫిర్యాదులు… బస్వా గృహ ప్రవేశం వేదికగా అసమ్మతి రాగం వినిపించిన నేతలు… బండి హాజరు… బీఆరెస్‌ పార్టీ నేతలూ హాజరు…. అర్వింద్‌…

ఇప్పటిదాకా ఒక లెక్క… ఇక నుంచి ఒక లెక్క… ఇందూరులో కవిత మకాం.. బీఆరెస్‌ అడ్డాగా ఇందూరుకు పూర్వవైభవం కోసం స్పెషల్‌ ఫోకస్‌… ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ… అందరినీ కలుపుకుని.. సమన్వయం చేసుకుని… సమ్మేళనాలలో ఇక తనదైన ముద్ర… ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేలా సమన్వయం… కవిత రాకతో ఇందూరు రాజకీయాల్లో హడావుడి.. పార్టీ శ్రేణుల్లో కదలిక.. కదనోత్సాహం…

ఇప్పటిదాకా ఒక లెక్క… ఇక నుంచి ఒక లెక్క..ఇందూరులో కవిత మకాం.. బీఆరెస్‌ అడ్డాగా ఇందూరుకు పూర్వవైభవం కోసం స్పెషల్‌ ఫోకస్‌… ప్రతిపక్షాలతో ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ… అందరినీ కలుపుకుని.. సమన్వయం చేసుకుని… సమ్మేళనాలలో ఇక తనదైన ముద్ర… ఆవిర్భావ…

కవితక్కను ఓడగొట్టుకున్నాం.. దరిద్రం పట్టుకున్నది… ఆమె గెలిచి ఉంటే మరింత అభివృద్ది జరిగేది..

ఎంపీగా కవిత ఓడిపోవడంతో ఎంతో నష్టం జరిగిందని బీఆరెస్‌ నాయకులు అభిప్రాయపడ్డారు. సోమవారం ధర్పల్లి మండల బీఆరపార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు నాయకులు ఎమ్మెల్సీ కవితను గుర్తు చేసుకున్నారు. ఎంపీగా అర్విందును గెలిపించుకుని మోసపోయామన్నారు. మాయమాటలు చెప్పి,…

డేగ కన్ను… అక్క సర్వే…. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ కవిత టీమ్‌ సర్వే.. బీఆరెస్‌ సిట్టింగులపై వ్యతిరేకత ఎంత..? అనుకూలత ఎంత..? ప్రత్యర్థుల బలమెంత..? గెలుపు తీరాలకు చేరేదెలా..? ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గెలవటమే ధ్యేయంగా కవిత పాలిట్రిక్స్‌….. పోటీపై డౌటే… కంచుకోటలా పార్టీని కాపాడుకునే తల్లికోడి పాత్ర

డేగ కన్ను… అక్క సర్వే…. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ కవిత టీమ్‌ సర్వే.. బీఆరెస్‌ సిట్టింగులపై వ్యతిరేకత ఎంత..? అనుకూలత ఎంత..? ప్రత్యర్థుల బలమెంత..? గెలుపు తీరాలకు చేరేదెలా..? ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గెలవటమే ధ్యేయంగా కవిత…

అర్వింద్‌కు ఆర్మూర్‌ షాక్‌…. ఆర్మూర్‌ బీజేపీ టికెట్‌ రాకేశ్‌ రెడ్డికి ఫైనల్‌… తనకు కనీసం సమాచారం లేకుండానే అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు జరిపి హామీ తీసుకున్న పారిశ్రామికవేత్త… జూన్‌ 2 న ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరిక… అర్వింద్‌ ఆశలపై నీళ్లు.. పెద్దరికంపై పిడుగుపాటు..

అర్వింద్‌కు ఆర్మూర్‌ షాక్‌…. ఆర్మూర్‌ బీజేపీ టికెట్‌ రాకేశ్‌ రెడ్డికి ఫైనల్‌… తనకు కనీసం సమాచారం లేకుండానే అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు జరిపి హామీ తీసుకున్న పారిశ్రామికవేత్త… జూన్‌ 2 న ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరిక… అర్వింద్‌…

నిను వీడని నీడను నేనే…! పాపం…అర్వింద్‌..! ఇంటా, రచ్చా… రచ్చ రచ్చే… పసుపుబోర్డు ఫ్లెక్సీలతో మరింత ఉచ్చులోకి అర్వింద్‌ రాజకీయం..

ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు. ఎల్లప్పుడూ అబద్దాలు చెల్లుబాటు కావు. వ్యక్తిత్వం కడవరకు ఉంటుంది. అప్పటిమటుకు ఏదో చెప్పేసి దాటేద్దాం.. పదవి ఎక్కేద్దాం అంటే కుదరుదు. ఇగో ఇట్లనే అవుతుంది. రైతుల చిరకాల వాంఛ పసుపుబోర్డు సెంటిమెంటను బాగా వాడుకుని ఎంపీగా…

తండ్రికి రెస్పెక్ట్‌.. కొడుకుకు చురకలు..ఇందూరు గడ్డపై అర్వింద్‌ ఇజ్జత్‌ తీసిన కేటీఆర్‌.. సంస్కారహీనుడని వ్యాఖ్య.. డీఎస్‌ను పెద్దమనిషని సంబోధన.. అర్వింద్‌ చిల్లర భాషపై వాతలు…. తండ్రిని పొగిడినా.. కొడుకును తెగిడినా…. తను గురి పెట్టిన బాణం తాకాల్సిన చోట తాకిందా లేదా అనేదే లక్ష్యం… అది నెరవేరింది.

కేటీఆర్‌లో పరిపక్వత కనిపిస్తున్నది. అదే ఆవేశం.. కానీ సబ్జెక్టుంటుంంది. చెప్పే విధానంలో తనదైన శైలి ఉంటుంది. వేసే సెటైర్లలో తిరుగులేని పంచులుంటాయి. అందుకే ఆయనలో అప్పుడే క్లాస్ లీడర్‌ కనిపిస్తాడు. అప్పుడే మాస్‌గా కూడా వీర విహారం చేస్తాడు. నిజామాబాద్‌ నగర…

అర్వింద్ ఓ టైంపాస్ ఎంపీ. అబ‌ద్ద‌పు ప్ర‌చారాలు, తిట్ల దండ‌కాలు… ఇవే అత‌నికి వ‌చ్చు. ఐదు రోజుల్లో ప‌సుపుబోర్డు తెస్తాన‌ని ఇప్ప‌టి వ‌ర‌కు దాని ఊసే ఎత్త‌ని మోస‌కారికి జిల్లా ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతారు – నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, టీఆస్ ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్…

నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌ను ఓ టైంపాస్ ఎంపీగా అభివ‌ర్ణించారు నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, టీఆఎస్ ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్. ఐదు రోజుల్లో ప‌సుపు బోర్డు తెస్తాన‌ని చెప్పి..గెలిచిన అర్వింద్‌… ఆ ఊసే ఇప్ప‌టి వ‌ర‌కు ఎత్త‌కుండా.. రోజూ సోష‌ల్…

జిల్లా రాజ‌కీయాల‌పై ఇక క‌విత త‌న‌దైన ముద్ర‌… ఎల్లారెడ్డి నుంచి శ్రీ‌కారం… బీజేపీపై స‌మ‌ర‌శంఖం… కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో గ‌ర్జించిన క‌విత‌… ఇందూరు రాజ‌కీయాల్లో క‌ద‌లిక‌.. టీఆరెస్ శిబిరంలో నూత‌నోత్తేజం….

మొన్న ఎంపీ అర్వింద్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ క‌విత‌… నిజామాబాద్ చౌర‌స్తాలో చెప్పుతో కొడ‌తాన‌ని క‌ళీకావ‌తారం ఎత్తిన క‌విత‌… ఇప్పుడు రంగంలోకి దిగారు. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో త‌న ప‌ట్టును నిలుపుకుని త‌న‌దైన ముద్ర‌ను వేసేందుకు రెడీ అయ్యారు. ఎల్లారెడ్డి నంచి…