Tag: mp arvind

ఇందూరు పొలిటికల్‌ వార్‌లో కీలకం ఆ ముగ్గురు…. పార్టీల వారీగా జిల్లాపై పట్టు సాధించేందుకు ఆ ముగ్గురి పెద్దన్న పాత్ర క్లీన్‌ స్వీప్‌ కవిత టార్గెట్‌, పార్టీకి పూర్వవైభవం కోసం గెలుపు గుర్రాల ఎంపికలో మాజీ మంత్రి బిజీబిజీ… తన అనుచరవర్గానికే టికట్లిచ్చి జిల్లా పార్టీపై తనదైన ముద్రవేసుకునేందుకు అర్వింద్‌ తహతహ…

ఇందూరు పొలిటికల్‌ వార్‌లో కీలకం ఆ ముగ్గురు…. పార్టీల వారీగా జిల్లాపై పట్టు సాధించేందుకు ఆ ముగ్గురి పెద్దన్న పాత్ర క్లీన్‌ స్వీప్‌ కవిత టార్గెట్‌, పార్టీకి పూర్వవైభవం కోసం గెలుపు గుర్రాల ఎంపికలో మాజీ మంత్రి బిజీబిజీ… తన అనుచరవర్గానికే…

ఆ(వే)ట మొదలయ్యింది… బీజేపీ నేత ముఖ్య అనుచరుడిని పార్టీలో చేర్చుకున్న జీవన్‌రెడ్డి… రసకందాయంలో ఆర్మూర్‌ రాజకీయ౦….

ఆ(వే)ట మొదలయ్యింది… బీజేపీ నేత అనుచరుడిని పార్టీలో చేర్చుకున్న జీవన్‌రెడ్డి… రసకందాయంలో ఆర్మూర్‌ రాజకీయ౦…. ఆర్మూర్‌ అంటే అంతే. జీవన్‌రెడ్డి అంటే ఇంతే. ప్రత్యర్థి వర్గం ఊహించని స్టెప్పులు తీసుకుంటాడు. బలాన్ని బలహీనపరుస్తాడు. అదే తనబలంగా ప్రదర్శిస్తూ ఉంటాడు. బీజేపీ నుంచి…

నిరాధార ఆరోపణలపై మంత్రి ఉగ్రరూపం… గిరిగీసి బరిలోకి దిగిన వేముల… నీతిమాలిన ఆరోపణలతో నన్నెవడూ ఆపలేడు.. బీజేపీ నేత మల్లిఖార్జున్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ప్రశాంత్‌రెడ్డి… కంకర మిషన్‌ , కాంట్రాక్ట్‌ కమీషన్ల ఆరోపణలపై తనదైన శైలిలో ఎన్‌కౌంటర్‌…. సవాల్‌.. క్రషర్ నీకే ఇస్తా.. కాంట్రాక్టులు నీకే ఇస్తా…. రా తీసుకో…. వారంలోగా సవాల్‌కు సమాధానం ఇవ్వు.. లేకపోతే ముక్కు నేలకు రాయి…. నాకు మంచి పేరుస్తుందనే మీ బాధ… అభివృద్దిలో నన్నాపే దమ్ము ఎవ్వడికీ లేదు.. తిండి తినేందుకే టైం లేదు… కారులోనే నా తిండి… నాలుగు గంటల నిద్ర కూడా ఉండదు… నా కమిట్‌మెంట్‌ ప్రజలకు తెలుసు… ఆవేదన, ఆగ్రహావేశాలతో బీజేపీ నేత పై మంత్రి విశ్వరూపం…

నిరాధార ఆరోపణలపై మంత్రి ఉగ్రరూపం… గిరిగీసి బరిలోకి దిగిన వేముల… నీతిమాలిన ఆరోపణలతో నన్నెవడూ ఆపలేడు.. బీజేపీ నేత మల్లిఖార్జున్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ప్రశాంత్‌రెడ్డి… కంకర మిషన్‌ , కాంట్రాక్ట్‌ కమీషన్ల ఆరోపణలపై తనదైన శైలిలో ఎన్‌కౌంటర్‌…. సవాల్‌.. క్రషన్‌…

ఆర్మూరా…. మజాకా..? సెక్యూరిటీ మధ్య బీజేపీ నేత రాకేశ్‌రెడ్డి… రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం.. ఆర్మూర్‌ పాలిటిక్స్‌…

ఆర్మూరా…. మజాకా..? సెక్యూరిటీ మధ్య బీజేపీ నేత రాకేశ్‌రెడ్డి… రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం.. ఆర్మూర్‌ పాలిటిక్స్‌… ఆర్మూర్‌ చిన్న నియోజకవర్గం. కానీ ఇక్కడి రాజకీయాలే వేరు. అధికార పార్టీ అంటే ప్రతిపక్షాలకు హడలు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అంటే దడ. నాతో పెట్టుకోకు…

మన ఇందూరు నుంచి … మూడు ఎమ్మెల్సీలు గాయాబ్‌….? పూర్వవైభవం ఘనం.. ప్రస్తుతం పదవుల లేక డీలా… రెండు ఎమ్మెల్యే కోటా, ఒకటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను మిస్‌ అవుతున్న జిల్లా… రాజకీయంగా ఇది బీఆరెస్‌కు భారీ లోపమే..? జిల్లాను ఎందుకు పట్టించుకోవడం లేదు…. కవిత ఓటమి తర్వాత సీఎంకు జిల్లాపై ఇంట్రస్ట్‌ తగ్గిందా..? ప్రతిపక్షాలు బలోపేతమవుతున్న తరుణంలో … పదవుల పంపకాల్లో మరింత దూకుడు పెంచాల్సిందే… అసంతృప్తులు పెరుగుతున్నారు. ఆశావహులు ఎదురుచూపులతో విసిగి పోయారు…

మన ఇందూరు నుంచి … మూడు ఎమ్మెల్సీలు గాయాబ్‌….? పూర్వవైభవం ఘనం.. ప్రస్తుతం పదవుల లేక డీలా… రెండు ఎమ్మెల్యే కోటా, ఒకటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను మిస్‌ అవుతున్న జిల్లా… రాజకీయంగా ఇది బీఆరెస్‌కు భారీ లోపమే..? జిల్లాను ఎందుకు…

రాజకీయ అజ్ఞాతంలో అన్నపూర్ణమ్మ.. ఆర్మూర్ నుంచి బరిలో దిగాలంటున్న అభిమానులు.. సునీల్‌రెడ్డి వర్గం నుంచి మల్లిఖార్జున్‌ రెడ్డికి సంకట స్థితి.. ఆర్మూర్‌ నుంచి అమ్మ పునరాగమనం బెటర్‌ అంటున్న పార్టీ శ్రేణులు… అధిష్టానానిదీ ఇదే ఆలోచన..? కానీ ఆర్మూర్‌పై అర్వింద్‌ పట్టుదల ఆటంకమా..? సుధీర్ఘ రాజకీయ ఫ్యామిలీపై బాండ్‌ పేపర్ ఎఫెక్ట్‌..

రాజకీయ అజ్ఞాతంలో అన్నపూర్ణమ్మ ఆర్మూర్ నుంచి బరిలో దిగాలంటున్న అభిమానులు.. సునీల్‌రెడ్డి వర్గం నుంచి మల్లిఖార్జున్‌ రెడ్డికి సంకట స్థితి ఆర్మూర్‌ నుంచి అమ్మ పునరాగమనం బెటర్‌ అంటున్న పార్టీ శ్రేణులు… అధిష్టానానిదీ ఇదే ఆలోచన..? కానీ ఆర్మూర్‌పై అర్వింద్‌ పట్టుదల…

అర్వింద్‌కు అక్క భయం.. కవిత యాక్టివ్‌ పాలిటిక్స్‌తో బెంబేలు… మళ్లీ లిక్కర్‌ కేసును బూచీగా చూపే యత్నం.. డీలా పడిన బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు… ఎంత లేట్‌ అయితే అంత గట్టిగా కేసు ఉంటుందని పరోక్షంగా ఢిల్లీ లిక్కర్‌ స్కాం పేరును వాడుకునే కుటిలయత్నం…. కాంగ్రెస్‌ పుంజుకోవడం.. బీజేపీ డీలా పడటం.. బీఆరెస్‌లో కవిత దూకుడు….. జీర్ణించుకోలేకపోతున్న అర్వింద్‌..

అర్వింద్‌కు అక్క భయం.. కవిత యాక్టివ్‌ పాలిటిక్స్‌తో బెంబేలు… మళ్లీ లిక్కర్‌ కేసును బూచీగా చూపే యత్నం.. డీలా పడిన బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు… ఎంత లేట్‌ అయితే అంత గట్టిగా కేసు ఉంటుందని పరోక్షంగా ఢిల్లీ…

అర్వింద్‌ది అదే అజ్ఞాన ప్రదర్శన… పసుపుబోర్డు తేలేని అసమర్థతను ప్రభుత్వంపైకి నెట్టి… నిలువ చేసుకునే గోదాములులేకే గిట్టుబాటు ధర రాలేదన్న అర్వింద్‌.. మొన్నటి వరకు ఆరు వేలకు అమ్ముకున్నారని ఒప్పుకున్న ఎంపీ… రీజనల్ ఆఫీసు ఏర్పాటు చేసి ఏం చేశాడో..? పసుపు రైతులను మరోసారి మోసం చేసేలా మాటలు… ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌పైనా అవే అవగాహన రాహిత్య సొల్లు మాటలు… ఇంకా తుకాలే వేసుకోలేదు.. నాట్లు వేసుకుని ఎండిపోతున్నాయని కామెంట్‌.. రివర్స్‌ పంపింగ్ వల్ల ఉపయోగం లేదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు… కడ్తా పేరుతో స్కాం చేస్తుందని‌.. రైస్‌మిల్లర్ల దోపిడీని పరోక్షంగా ఒప్పుకున్న అర్వింద్‌… ఈథనిల్‌ ఫ్యాక్టరీలు పెట్టొచ్చు కదా అని నిలదీసిన అర్వింద్‌… తను గతంలో ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ మరిచిన వైనం…

అర్వింద్‌ది అదే అజ్ఞాన ప్రదర్శన… పసుపుబోర్డు తేలేని అసమర్థతను ప్రభుత్వంపైకి నెట్టి… నిలువ చేసుకునే గోదాములులేకే గిట్టుబాటు ధర రాలేదన్న అర్వింద్‌.. మొన్నటి వరకు ఆరు వేలకు అమ్ముకున్నారని ఒప్పుకున్న ఎంపీ… రీజనల్ ఆఫీసు ఏర్పాటు చేసి ఏం చేశాడో..? పసుపు…

వాస్తవం ఎఫెక్ట్‌… ముఖం చాటేసిన అర్వింద్‌… అర్వింద్‌ పెత్తనంపై రెబల్‌ పోటీ వార్తా కథనం వైరల్‌… ప్రకాశ్‌ జవదేకర్‌ పర్యటన సందర్భంగా చర్చనీయాంశమైన అంశం… రెండో రోజు పర్యటనకు డుమ్మా కొట్టిన అర్వింద్‌….. అర్వింద్‌ తీరుపై ఆ పార్టీలో అంతటా చర్చ…

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ పార్టీ జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్‌ జవదేకర్‌ జిల్లాకు వచ్చాడు. పార్టీని బలోపేతం చేసేక్రమంలో కార్యకర్తలకు, నాయకులకు భరోసా నింపేందుకు , భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు. కానీ నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ రెండో…

అర్బన్‌లో అర్వింద్‌ అసమ్మతి పోటీ… పోటీకి సై సై అంటున్న యెండల లక్ష్మీనారాయణ వర్గం.. పటేల్‌ ప్రసాద్‌ను బరిలోకి దింపాలనే యోచన..? తలనొప్పిగా మారనున్న అర్బన్‌ టికెట్‌ వ్యవహారం… మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి.. పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన అర్వింద్‌ ఒంటెత్తు వ్యూహాలు.. బీజేపీ అనుబంధ సంఘాలు కూడా అర్వింద్‌కు యాంటీ..? అర్వింద్‌ పోకడలకు చెక్‌పెట్టి… పార్టీని కాపాడుకునేందుకు రెబల్‌ వ్యూహం… అనుబంధ సంఘాల సపోర్టు..?

అర్బన్‌లో అర్వింద్‌ అసమ్మతి పోటీ… పోటీకి సై సై అంటున్న యెండల లక్ష్మీనారాయణ వర్గం.. పటేల్‌ ప్రసాద్‌ను బరిలోకి దింపాలనే యోచన..? తలనొప్పిగా మారనున్న అర్బన్‌ టికెట్‌ వ్యవహారం… మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి.. పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన అర్వింద్‌…