అర్వింద్.. ఓ అడ్డిమారి గుడ్డిదెబ్బ ఎంపీ.. అతనో కుసంస్కారి.. నాన్న వయస్సున్న కేసీఆర్‌పై నోటికొచ్చినట్టు వాగుతున్నాడు.. మీ నాన్న డీఎస్‌పై మేం మాట్లాడలేమా… నువ్వో నిరక్షరకుక్షివి… – ఎంపీ అర్వింద్‌పై మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు.. – నువ్వెక్కడ పోటీ చేసినా నీ డిపాటిట్ గల్లంతు చేస్తం… ప్రజలకు నీ గురించి తెలిసిపోయింది.. అర్వింద్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎంపీగా అర్వింద్ గెలవడాన్ని అడ్డిమారి గుడ్డిదెబ్బ కింద జమ కట్టారు. అనుకోకుండా అలా గెలిచేశాడని, అతనో నిరక్షరాస్యుడని, కుసంస్కారి అని ఘాటుగా తిట్ల దండకం అందుకున్నాడు. నాన్న…