Tag: mlc kavitha

కాంగ్రెస్‌పై కవిత కత్తి… రాహుల్‌ నుంచి జీవన్‌ వరకు ఉతికారేసిన ఎమ్మెల్సీ… జగిత్యాల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం పై ఘాటు విమర్శలు.. జీవన్‌ రెడ్డి ఇదే చివరి సారంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చురకలు.. రాహుల్‌ ఔట్‌ డేటెడ్‌… ఆ పార్టీ నేతలకు అఖల్‌ లేదు… చర్చకు తెరతీసిన కాంగ్రెస్‌పై కవిత వ్యంగ్యాస్త్రాలు…

(వాస్తవం- శ్రీనివాస్‌) జగిత్యాల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్‌ పై కత్తి దూసింది. రానున్న ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్సేనని ప్రగాఢంగా నమ్ముతున్న బీఆరెస్‌ ఇప్పుడు ఏ మీటింగులోనైనా దాన్నే టార్గెట్ చేస్తోంది. బీజేపీని లైట్‌ తీసుకుంటోంది. కానీ…

‘కోరుట్ల’పై కోరిక…. ‘పార్లమెంటు’పై పలాయనం… డోలాయమానంలో అర్వింద్‌ ‘రాజకీయం’.. పడిపోయిన బీజేపీ గ్రాఫ్‌… కవిత యాక్టివ్‌ పాలి’ట్రిక్స్‌’తో ఎంపీ భవితవ్యంపై నీలినీడలు…

ఓ సారి కాలం కలిసివచ్చింది. ఆ తరువాత వాస్తవం ప్రజలకు అవగతమైంది. కానీ అదే ఊహాలోకంలో విహరిస్తే.. తనకు తిరిగే లేదనే అహంకారం మితిమీరితే… ఓటమి తప్పదు. నేల విడిచి సాము చేయడం ఆపేశాడు ఎంపీ అర్వింద్‌. వాస్తవం తెలుసుకున్నాడు. మొన్నటి…

తొలిసభ ‘మెడికల్‌ కాలేజీ’ సంబురంతో షురూ… కామారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ సంబురాలకు ముస్తాబు… కేటీఆర్‌ పిలుపుతో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడానికి సన్నాహాలు చేస్తున్న బీఆరెస్‌ శ్రేణులు.. కేసీఆర్‌ పోటీతో ప్రాధాన్యత సంతరించుకున్న కార్యక్రమం… పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత… అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలు చేసుందుకు ఏర్పాట్లను సమీక్షిస్తున్న లోకల్ లీడర్లు…. పనుల పురోగతిని పరీశీలించిన జిల్లా కలెక్టర్‌ వీ జితేష్‌ పాటిల్‌

కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేయనున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంతో భారీ సభ పెట్టి … అదే ఉత్సాహంతో ప్రచారం షురూ చేయాలని బీఆరెస్‌ శ్రేణులు భావించారు. ఎమ్మెల్సీ కవిత రాక కూడా దాదాపు ఖరారైంది. కానీ లోకల్ ఎమ్మెల్యే గంప…

చెవిలో ఫ్లవరింగ్.. బాండ్ పేపర్ కవరింగ్ .. పసుపు బోర్డు పై బిజెపి ప్రచారం పట్ల రైతన్న పెదవి విరుపు .. అరవింద్ నయా గేమ్ గా రాజకీయ వర్గాల్లో ప్రచారం..

”నాలుగున్నర సంవత్సరాల క్రితం నిజమని నమ్మిన బాండ్ పేపర్ పచ్చి అబద్ధమై అధికారమేలింది. అబద్ధం చెప్పామా.. నిజం చెప్పామా అన్నది కాదు.. అన్నదాత గుండెల్లో బాండ్ పేపర్ గుండు దించామా లేదా అన్నదే పాయింటు” అన్న చందంగా పసుపు బోర్డు పేరిట…

ప్రగతి పథం.. ప్రచారం మితం .. ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వని బాజిరెడ్డి ..రూరల్ నియోజకవర్గం లో అభివృద్ధి జోరు .. ప్రచారంలోనూ వేయాలి టాప్ గేరు .. చేసిన అభివృద్ధిని చెప్పకపోతే ఎలా అంటున్న పార్టీ శ్రేణులు..?

తన నియోజక వర్గానికి కొండంత అభివృద్ధిని అందించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆ అభివృద్ధిని చాటుకోవడంలో గోరంత ప్రచారానికి మాత్రమే పరిమితమవుతున్నారనే ఒకింత బాధ ఆయన అభిమానుల్లో, రూరల్ నియోజక వర్గం టిఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తున్నది. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాన్ని…

పెళ్లి తంతు ముగిసింది… ఇక అధినేత గెలుపు ప్రచార వంతు వచ్చింది… ఈనెల 10 తర్వాతే కామారెడ్డిలో సభ…

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ కుమారుడి పెళ్లికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో గంప కుమారుడి వివాహానికి సీఎంతో సహా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని ప్రకటించిన కూడా గంప నియోజకవర్గానికి పెద్దగా టైమ్‌…

లైమ్‌లైట్‌…. అంతా తానై.. మొన్నటి వరకు నిజామాబాద్‌ జిల్లానే… కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీతో అక్కడ సీట్లపైనా గురి… 9 సీట్లపై కవిత బిజీ ఫోకస్‌… ‘ఉమ్మడి’ని చుట్టు చుట్టి… దిమ్మదిరేగేలా ఆ రెండు పార్టీలకు షాకిచ్చి…

ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు లైమ్‌లైట్‌లో ఉన్న నేత. ఇందూరు జిల్లాలో రాజకీయాలన్నీ ఆమె చుట్టే తిరుగుతున్నాయి. మొన్నటి వరకు ఆమె నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా పనిచేసేందుకు కదన రంగంలోకి దూకారు. ఎప్పుడైతే సీఎం కేసీఆర్‌ సిట్టింగులకు సీట్లు…

బంగారమసోంటి కవితమ్మను ఓడగొట్టుకున్నం… ఎంపీగా ఆంబోతును ఎన్నుకున్నం… ఎంపీ అర్వింద్‌పై విరుచుకుపడ్డ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి…

గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అర్వింద్ చెప్పిన అబద్దాలన్నీ విని మోసపోయామని, బంగారమసొంటి కవితమ్మను ఓడగొట్టుకున్నామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలోని మార్కెట్‌ యార్డులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రాజ్యసభ…

ఎమ్మెల్యేగా పోటీకి వెనుకంజ…. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యం… ఆర్మూర్‌ నుంచి రాకేశ్‌కే ఓకే… అనధికారికంగా మీటింగులో ప్రకటించేసుకున్న రాకేశ్‌రెడ్డి…. కోరుట్ల నుంచి కూడా పోటీ డౌటే… అర్వింద్‌ పోటీపై పార్టీ శ్రేణుల్లో అయోమయం…

ఎన్నో ఊహాగానాలు.. ఆర్మూర్‌ నుంచి అర్విందే పోటీ చేస్తాడని. కానీ ఆ ప్రచారానికి తెర దించాడు రాకేశ్‌రెడ్డి. పార్టీలో ఇటీవల చేసిన రాకేశ్‌రెడ్డి ఆర్మూర్‌ నుంచి పోటీ చేయాలనుకున్నాడు. కానీ అర్విందే బరిలో ఉంటాడనే ప్రచారం నిన్నటి వరకు సాగింది. దీంతో…

కవిత కామారెడ్డి సభ వాయిదా…. త్వరలో తేదీ ప్రకటన… కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బహిరంగ పెట్టాలని నిర్ణయం… గంప గోవర్దన్‌ తనయుడి వివాహం తర్వాతే ఉండే అవకాశం…

కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తున్న నేపథ్యంలో తొలిసారి స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ నేతృత్వంలో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బీబీపేటలో 28 (సోమవారం) సభ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ దీన్ని వాయిదా వేసినట్టు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌…