Tag: mlc kavitha

ఏ-1 ఆర్మూర్‌… నెంబర్‌ వన్‌ జీవన్‌రెడ్డి… జీవన్‌ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ కవిత… ఉద్యమ పార్టీతో విడదీయరాని సంబంధం ఉన్న విషయాన్ని యాది చేస్తూ జీవన్‌ను ప్రశంసించిన కవిత.. 60 వేల మెజారిటీతో మూడో సారి జీవన్ రెడ్డిని గెలిపించాలి ఆర్మూర్ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

అక్షర క్రమంలో ముందున్న ఆర్మూర్‌ లాగే.. జీవన్‌ కూడా అన్నింటా నెంబర్‌వన్‌గా ఉన్నాడని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. శుక్రవారం ఆయన టికెట్‌ కన్ఫాం అయిన తర్వాతా నియోజకవర్గానికి వస్తున్న రాక నేపథ్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరై ప్రసంగించారు. జీవన్…

ఆకుల లలిత కు ఎమ్మెల్సీ పదవి.. ప్రకటించిన కవిత…. జీవన్‌రెడ్డి ర్యాలీలో లలితకు భవిష్యత్‌లో ఎమ్మెల్సీ పదివి ఖాయం.. జీవన్‌రెడ్డి గెలుపే ధ్యేయంగా పనిచేయాలని ఆకుల లలితకు సూచన….

ఆకుల లలిత బీఆరెస్‌ పార్టీలో అలక వహించిన నాయకురాలు. తనకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి రెన్యూవల్‌ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని గత కొద్దికాలంగా గుస్సాగా ఉన్నది. అర్బన్‌ కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఇస్తే ఎమ్మెల్యే…

ఉమ్మడి జిల్లా పోటీలో ఉద్యమ నేత.. అభ్యర్థులకు వెయ్యేనుగుల బలం… కామారెడ్డి నుంచి కెసిఆర్ పోటీతో మిగతా అభ్యర్థుల బలోపేతం.. ఇక తమకు విజయం తథ్యమనే ధీమాలో బీఆరెస్‌ అభ్యర్థులు..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గం నుంచి రానున్న శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కేసియారే పోటీలో నిలబడటంతో ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ పార్టీకి వెయ్యేనుగుల బలం వచ్చినట్లు అయింది. 10 సంవత్సరాల సుదీర్ఘ వ్యవధిలో…

రేపే విడుదల…. సర్వత్రా ఉత్కంఠ… సిట్టంగులకే కేసీఆర్‌ పచ్చజెండా… సోమవారం మంచిరోజునే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని విస్తృత ప్రచారం… ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొమ్మిదింటికి తొమ్మిది ఓకే… కామారెడ్డికి కేసీఆర్‌…? ఇంకా ప్రచారంలోనే ఉన్న కామారెడ్డి అభ్యర్థి… ఒకవేళ రేపు మిస్‌ అయితే… సిట్టింగుల్లో మార్పులు తథ్యమేనని సంకేతం…

అందరూ ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బీఆరెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను రేపు (శ్రావణ సోమవారం) ప్రకటించేందుకు అధినేత, సీఎం కేసీఆర్ సిద్దమయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రేపు మంచి రోజు కావడంతో దాదాపు 85 శాతం…

ఇందూరు సిట్టింగులకే మళ్లీ చాన్స్‌.. అధినేత వద్ద ఫైనల్‌ జాబితా.. ప్రకటనే తరువాయి… అందరి గెలుపును తన భుజస్కంధాలపై వేసుకున్న కవిత… రూరల్‌లో బాజిరెడ్డి లేదా జగన్‌… ఎవరికిస్తారనేది ఉత్కంఠ రేపుతున్నవైనం.. మళ్లీ క్లీన్‌ స్వీప్‌ దిశగా ప్రారంభమైన ప్రచార శంఖారావం… ప్రతిపక్షాల బలహీనత, అభ్యర్థుల ప్రకటన పై లేని క్లారిటీతో బీఆరెస్‌ అభ్యర్థులకు మరింత కలిసొచ్చే అంశం…

నేడో రేపో ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను బీఆరెస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ విడుదల చేస్తాడనే వార్తల ఊహాగానాల నేపథ్యంలో… జిల్లాపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత ఈసారి కూడా నిజామాబాద్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ…

మార్కెట్‌ కమిటీ మాకంటే మాకు… కులాల మధ్య కుదరని సయోధ్య… మున్నూరుకాపులకు ఇవ్వాలని డిమాండ్‌… ఆర్మూర్ నుంచి రజినీష్‌కు అవకాశం ఇవ్వాలని జీవన్‌రెడ్డి లాబీయింగ్‌… అర్బన్‌, ఆర్మూర్‌ మధ్య తెగని పంచాయతీగా చైర్మన్‌ గిరీ..? మధ్యేమార్గంగా దీన్ని పెండింగ్‌లో పెట్టేస్తే ….? నేతల్లో అంతర్మథనం..

ఎన్నికల వేళ ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న పదవులన్నీ భర్తీ చేస్తు వస్తున్న జిల్లా బీఆరెస్‌కు ఇప్పుడు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి పెద్ద తలనొప్పినే తెచ్చిపెట్టింది. మొన్నటి వరకు ఇది నుడా పదవితో ముడిపడి ఉండటంతో ఎటూ తేలక చాలాకాలంగాప…

కదన దిక్సూచి కవిత … విజయం దిశగా దిశా నిర్దేశం .. మెట్టెంటి నుంచే జంగ్ సైరన్ .. విజయ యాత్రను తలపించిన కవిత పాదయాత్ర

నిజామాబాద్ జిల్లాలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయ పతాకాన్ని ఎగురవేయడమే లక్ష్యంగా ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జంగ్ సైరన్ మోగించారు. నిజామాబాద్ జిల్లాలో విజయాలను ఖరారు చేసే దిశగా ఇటీవలే కవిత పూర్తి…

గాయకులతో కలిసి బతుకమ్మ పాటను పాడిన కవిత.. సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత… మీకు ఇష్టమైన పాటలను పంచుకోవడానికి వాట్సప్ నెంబర్ ఏర్పాటు ప్రజల నుంచి అరుదైన బతుకమ్మ పాటల సేకరణకు శ్రీకారం…..

గాయకులతో కలిసి బతుకమ్మ పాటను పాడిన కవిత సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత మీకు ఇష్టమైన పాటలను పంచుకోవడానికి వాట్సప్ నెంబర్ ఏర్పాటు ప్రజల నుంచి అరుదైన బతుకమ్మ పాటల సేకరణకు శ్రీకారం హైదరాబాద్:: బతుకమ్మ సంబరాలకు…

నిజామాబాద్‌లో బీసీ మంత్రం… అర్బన్‌లో అన్ని పార్టీల్లో ఇదే ఆలోచన.. కాంగ్రెస్‌ ఇప్పటికే బీసీలకు ఇస్తమని ప్రకటన.. అధికార పార్టీ, బీజేపీల్లో కూడా ఇదే అంశంపై సీరియస్‌ డిస్కషన్‌…. అంతర్గతంగా అన్ని పార్టీలకు ఇదే టెన్షన్‌… ఏ నిమిషాన ఏమి జరుగునో..? ఇప్పడే డిసైడ్‌ చేయలేమంటున్న అధిష్టానం..

ఇదెప్పుడూ ఉండేది. ప్రతీసారి ఎన్నికల సమయం రాగానే బీసీలకు ఎన్ని టికెట్లు.. మా సీట్లెన్ని అని ప్రశ్నలు అనే మామూలుగా సంధిస్తూనే ఉంటారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలోనైతే ఇదీ మరీ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ బీసీల శాతం ఎక్కువ. అందులోనూ మున్నూరుకాపుల…

దిద్దుబాటు… సర్దుబాటు.. ఎన్నికల వేళ పదవుల మేళా… ఆశావహుల్లో ఉత్సాహం.. పదవులు వరించిన వారిలో నూతనోత్తేజం…. ఆశావహ అసంతృప్తులకు పదవులతో ఊరట.. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవితల సమన్వయం.. పదవులపై అధిష్టానంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు.. రానున్న రోజుల్లో మరిన్ని పదవులు దక్కేలా వ్యూహం…

జిల్లాకు ఇద్దరు పెద్దలు. ఒకరు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మరొకరు ఎమ్మెల్సీ కవిత. ఇది ఎన్నికల సమయం. మారో వారంలో కేసీఆర్‌ టికెట్లు అనౌన్స్‌ చేస్తారని ప్రచారం ఊపందుకున్న తరుణంలో జిల్లాలో పదవులు ఆశించి భంగపడి, అసంతృప్తితో ఉన్న నేతలపై వీరిద్దరూ దృష్టి…