Tag: Media

అంగ‌ట్లో అన్నీ వున్నా… మీడియాపై దాడి..! ఇది దేనికి సంకేతం..? కేటీఆర్ వ్యూహం క‌రెక్టేనా..? దీనికి కేసీఆర్ ఆమోదం ఉందా..? సొంత ప‌త్రిక, ఛానెల్ ఉన్నా.. సోష‌ల్ మీడియాను అస్త్రంలా వాడుతున్నా… ఇంకా దాడులెందుకు..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) అంగ‌ట్లో అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శ‌ని..! చాలా పాత సామెత‌. ఇదిప్పుడు కేటీఆర్‌కు వ‌ర్తిస్తుంది. కేసీఆర్ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం, పూర్తిగా పార్టీ బాధ్య‌త‌లు, నిర్ణ‌యాల‌ను కేటీఆర్‌కే వ‌దిలేయ‌డం చాలా సంద‌ర్భాల్లో ఇబ్బందుల‌నే తెచ్చిపెడుతోంది. తాజాగా మీడియాపై దాడి…

మాకెందుకిస్తారులే నోటీసులు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఓ టీవీ చానెల్ అధినేత గొంతుచించుకుంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ జ‌రిగింది వాస్త‌వం కాదా..? ఎవ‌ర్నీ వ‌ద‌ల్లేదు. మీడియా అధిప‌తుల‌ను అని ఓ మాట‌న్నాడు. త‌ను మాత్రం ఆ లిస్టులో లేడు. పాపం.. త‌న‌కెందుకు నోటీసులివ్వ‌లేద‌నుకున్నాడో. మొన్న ర‌ఘునంద‌న్‌రావు. దుబ్బాక…

ఆర్కే పై క‌విత మండిపాటు..! అది జ‌ర్న‌లిజ‌మా..? శాడిజ‌మా..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత నుంచి లేటు స్పంద‌న వ‌చ్చింది. ఆంధ్ర‌జ్యోతిలో ఇష్టారీతిన వ‌చ్చిన క‌థ‌నాల‌పై ఆమె మెల్ల‌గా త‌న స్పంద‌న తెలియ‌జేసింది. త‌న‌ను సంప్ర‌దించ‌కుండా ఇలా రాయ‌డమేంట‌ని ఆర్కేను ప్ర‌శ్నించింది. ఇది జ‌ర్న‌లిజమా..? శాడిజ‌మా..? అని నిల‌దీసింది. వాస్త‌వం డిజిట‌ల్ మీడియాలో…

స్వేచ్ఛ‌కు తెర‌…!? డిజిట‌ల్ ప‌త్రిక ర‌న్ చేయ‌డంలో మేనేజ్‌మెంట్ విఫ‌లం…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బిగ్ టీవీ మేనేజ్‌మెంట్ నుంచి వ‌చ్చిన డిజిట‌ల్ పత్రిక స్వేచ్ఛ కు తెర ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల ముందు పూర్తిగా కాంగ్రెస్‌కు స‌పోర్టు చేసిన ఈ మేనేజ్‌మెంట్ ఇటీవ‌ల స్వేచ్చ పేరుతో డిజిట‌ల్ ప‌త్రిక‌ను కూడా ప్రారంభించింది. దీని…

మీడియా మీద సీఎం సారు చికాకు..! రైతు భ‌రోసాపై ఎవ‌రికి వారే క‌థ‌నాలు వండి వార్చార‌ని చుర‌క‌లు..!! మంత్రివ‌ర్గ మీటింగు మూడు గంట‌లు…. కీల‌క‌మైన మూడు నిర్ణ‌యాలు.. ప్రెస్‌మీట్ టూకీగా ముగింపు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రివ‌ర్గ మీటింగు త‌రువాత పెట్టే ప్రెస్‌మీట్ సుధీర్ఘంగా ఉంటుంది. కీల‌క‌మైన నిర్ణ‌యాలపై సుధీర్ఘ‌మైన వివ‌ర‌ణ‌లుంటాయి. అదీ సీఎం ప్రెస్‌మీట్ క‌దా. అంతా ఏదో ఊహించారు. కానీ సీఎం మాత్రం ఊహాజ‌నిత క‌థ‌నాల‌కు ఇక బ్రేక్ వేయండ‌నే చుర‌క‌తో మీడియా…

జర్నలిస్టుల బతుకులు కుక్క బతుకు కన్నా హీనం… ఇలాంటి రూల్స్‌ పెట్టి సంపుతారేంది వయ్యా… సోషల్‌ మీడియాలో ఆంధ్రప్రభ రూల్స్‌పై సెటైర్లు… ఫీల్డ్‌కు వెళ్లి సెల్ఫీ దిగాలట….

జర్నలిస్టులంటే ఎంతటి మర్యాదో కదా సమాజంలో. ఒకడు చంపుతానంటాడు.. ఒకడు ఒరేయ్‌ జీతముండరా ముండాకొడకా.. అనంటాడు. ఇంకొకడు ఏకంగా దాడే చేయిస్తాడు. ఎక్కువ మాట్లాడే ఆ పార్టీ నేతతో ఆ పార్టీ పత్రికలోంచి జీతం ఊడగొట్టించి రోడ్డున పడేస్తాడు… ఇంతటి మంచి,…

జర్నలిజంలో విజేతను… కుటుంబానికి ఒంటరిని… మూడు దశాబ్దాల జర్నలిజం ప్రయాణం ఎంతో సంతృప్తినిచ్చింది… సమాజమే కుటుంబమయ్యింది…. సీనియర్‌ జర్నలిస్టు వేణు అంతరంగం….

జర్నలిజంలో… మూడు దశాబ్దాల ప్రయాణం! ప్రశ్నించేతత్వమే నన్ను జర్నలిజం వైపు అడుగులు వేయించింది. ఈ రంగంలో అడుగిడి నేటితో ముప్పై ఏళ్లు (మూడు దశాబ్దాలు) పూర్తవుతోంది. సరిగ్గా జూన్ 2, 1993 న ‘ఉదయం’ దిన పత్రికలో మాచారెడ్డి మండల రిపోర్టర్…

ఎందుకు……ఎందుకు ఆడకూతురుపై అడ్డమైన రాతలు… ఆర్కే…? ఆధారాలు లేకుండా అవాకులు చెవాకులు ఎందుకు ???? అవమానిస్తున్నందుకు మూల్యం చెల్లిస్తావు కాచుకో!!

తెలంగాణ ఉక్కు మహిళ మా కవితక్క ……. ఆడబిడ్డపై ఎందుకు నీకు అంత అక్కసు.నీ ఆంధ్ర ఆదిపత్య సంస్కృతిని అడ్డుకుందనా?తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైందనా?మా తెలంగాణ బతుకమ్మను పూలపల్లకి ఎక్కించి విశ్వమంతా తిప్పిందనా?వేలాదిమంది మహిళలను కూడగట్టి ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడించి…

ఉద్యోగాలిస్తాం .. జీతాలియ్యం.. జీతం ఎంతో చెప్పం… దోచుకోండి.. దోచి మాకివ్వండి…… ఇదీ మీడియా ప‌రిస్థితి…

ఎక్క‌డైనా.. ఎవ‌రైనా…… ఓ ఉద్యోగ ప్ర‌క‌ట‌న ఇస్తే….క్వాలిఫికేష‌న్‌.. అనుభ‌వం… వ‌య‌స్సు అన్ని కండిష‌న్లు పెట్టి….. చివ‌ర‌కు ఆ ఉద్యోగానికి జీతం ఎంతో కూడా చెప్పేస్తారు. కానీ ఒక్క విలేక‌రిగిరీ ఉద్యోగానికి మాత్రం జీతం ఎంతో చెప్ప‌రు. అన్ని ప‌త్రిక‌లు, చానెళ్ల ప‌రిస్థితీ…

తెలంగాణ‌లో 98 శాతం పాత్రికేయులు, మీడియా మిత్రులు వెట్టిచాకిరీ జీత‌గాళ్ల క‌న్నా, బాండెడ్ లేబ‌ర్ క‌న్నా అధ్వాన్న‌మైన జీవితాలు గ‌డుపుతున్నారు….. ఎవ‌రిని నిందించాలి…

ఎవరిని నిందించాలి? మిత్రుడు గుంటిపల్లి వెంకట్ జగిత్యాల ప్రాంత జర్నలిస్ట్ జమీర్ స్మరణ లో రాసిన రైట్ అప్ చూసిన తర్వాత యాజమాన్యాలపై ఎక్కుపెట్టాల్సిన బాణాలను యూనియన్లు సంక్షేమ చర్యల వైపు సరిపెట్టుకుంటున్న క్రమం లో కొంచెం మిట్ట వేదాంతమే నయినా…

You missed