Tag: Media

MEDIA-OMICRON: ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసిన‌ట్టు లేదిది.. భ‌య‌పెట్టి చంపేలా ఉంది. వ్య‌వ‌స్థలు కూల‌బ‌డిపోయేలా ఉంది.. సంచ‌ల‌నాల కోసం పాకులాడటం ఆపండి…

మీడియా అంటేనే సంచ‌ల‌నం ఉండాలి. రోజుకు ఏదో ఒక‌టి కుమ్మేయాలి. కొత్త వార్త‌లు. రోజూ కొత్త వార్త కావాలి.. అదీ సంచ‌న‌ల‌మై ఉండాలి. వైర‌ల్ కావాలి. ఎలా దొరుకుతాయి. దొర‌క‌క‌పోతే మ‌న‌మే వండి వార్చాలి. లేనిది ఉన్న‌ట్టు రాయాలి. రాబోతున్న‌ది వ‌చ్చేసింది..…

RGV: భావోద్వేగాల‌ను కంట్రోల్ చేసుకోలేని నువ్వూ ఓ నాయ‌కుడివా… ఏడ్చి మ‌రింత బ‌ల‌హీనమ‌య్యాన‌ని చెప్పావ్‌.. బాబు ఏడుపుపై ఆర్జీవీ స్పంద‌న‌…

చంద్ర‌బాబు మీడియా ముందు బోరున విల‌పించిన సంఘ‌ట‌న పై ఆర్జీవీ త‌న‌దైన శైలిలో స్పందించాడు. సాధార‌ణ మాన‌వులు భావోద్వేగాల‌ను త‌ట్టుకోలేరు. కానీ కొంద‌రు మాత్రం ఓ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంటారు. వారి అనుభ‌వం, వారి న‌డ‌వ‌డిక ఆ విధంగా వారిని అలా త‌యారు…

మాజీ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి పీఏను విలేక‌రులు ఎందుకు త‌న్నారు..? దీని వెనుక అస‌లు క‌థ ఇదీ..

మాజీ మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి పీఏ మల్లారెడ్డిని అక్క‌డి స్థానిక మీడియా ప్ర‌తినిధులు తుక్కు తుక్కు కింద త‌న్నారు. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతున్న‌ది. ఎందుకు కొట్టారో తెలియ‌దు కానీ, పోలీసుల స‌మ‌క్షంలోనే విలేక‌రులు, వీడియో గ్రాఫ‌ర్లు, కెమెరామెన్లు మ‌ల్లారెడ్డిని…

Trendy journalism: గవ్వ రాకడ లేదు.. ఘడియ రికామ్ లేదు

సోషల్ మీడియా యుగం. పత్రికల్లో పనిచేసే మిత్రుల్లో చాలా మంది కొత్త పీడీఎఫ్ ఎడిషన్ లు, వెబ్ సైట్ల నిర్వహణ లో తలమునకలైనారు. చేతిలో స్మార్ట్ ఫోన్.. కార్యక్రమానికెళ్ళడం.. అక్కడే వార్త కొట్టడం. వెబ్ డిజైనింగ్ ఐడియా ఉంటే వెంటనే అప్…

Dharna Chowk: ధ‌ర్నా చౌక్ అన‌డానికే మీడియాకు ఉచ్చ‌ప‌డుతుందా..? కేసీఆర్ అంటే అంత భ‌య‌మా..? అది ధ‌ర్నా చౌక్ కాదంటా.. ఇందిరాపార్క్ అంటా…

ధ‌ర్నా చౌక్ అనే పేరు ఉచ్చ‌రించ‌డానికే మీడియాకు ఉచ్చ‌ప‌డుతుంది. ఎందుకంంటే కేసీఆర్ అక్క‌డ ధ‌ర్నా చౌక్ ఉండ‌టం ఇష్టం లేదు. దాన్ని లేపేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న‌డు. ఓ ప్రెస్‌మీట్‌లో ఇదే చెప్పిండు. ఏడ బ‌డితే ఆడ చేసుకోవ‌చ్చు క‌దా.. ఆడ‌నే చేయాల్న‌..…

అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా… డ్యాన్సు చేసినా.. త‌న్నినా..త‌న్నులు తిన్నా.. వైర‌లే.. మ‌న మీడియా మార‌ద‌యా..!

అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా… అని ఓ యాడ్ కంటెంట్‌ను తీసుకుని డ్యాన్సుచేశాడు ఓ కుర్రాడు. పేరు శ‌ర‌త్. బ్యాండ్ కొట్టుకుంటూ బ‌తుకుతాడు. అనుకోకుండా చేసిన ఈ డ్యాన్సు వైర‌ల్ అయ్యింది. అంద‌రూ దీనికే ఎగ‌బ‌డ్డారు. మ‌న మీడియా వేలం వెర్రి క‌దా.. అదీ…

Media: ‘రైతుల హ‌త్య‌లు’ కాదు.. ‘బాలీవుడ్ హీరో కొడుకు డ్ర‌గ్స్’ ముఖ్యం.. అంత‌టా అదే సిగ్గుమాలిన మీడియా ..

మీడియా.. ఇక్క‌డా అక్క‌డా అని కాదు. అంత‌టా అట్ల‌నే ఉన్న‌ది. చెప్పాల్సింది చెప్పదు. ఏది ముఖ్య‌మో దానికి తెలియ‌దు. ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో దానికి తెలిసిన‌ట్టు ఎవ‌రికీ తెలియ‌దు. అందుకే అటువైపే అది ప‌రుగులు తీస్తుంది. మ‌న ద‌గ్గ‌రే ఇంత సిగ్గుమాలిన…

Media: పుట్ట‌గొడుగుల్లా ప‌త్రిక‌లు.. అర్ధాలు మారి విప‌రీతార్థాలు…

సోష‌ల్ మీడియా ప్ర‌భంజ‌నం నేప‌థ్యంలో కూడా ఇంకా చిన్నాచిత‌క ప‌త్రిక‌లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకు వ‌స్తున్నాయి. ప్ర‌ధాన ప‌త్రిక‌లే వాటి నిర్వాహ‌ణ భారం మోయ‌లేక స‌త‌మ‌త‌మై ఖ‌ర్చులు త‌గ్గించుకుని, పేజీలు కుదించుకుని, ఉద్యోగుల‌ను తీసేస్తుంటే కొన్ని చిన్న ప‌త్రిక‌లు స్థానికంగా పెట్టుకుని వాటిలో…

Eatala Rajender: ఈట‌ల రాజేంద‌ర్‌ను బ‌హిష్క‌రించిన మీడియా .. సోష‌ల్ మీడియాలోనే ఈట‌ల ప్ర‌చారం..

హుజురాబాద్‌లో మీడియా అంతా ఒక్క‌దిక్కైంది. టీఆరెస్ మీడియాను కొనేసింది. ఈట‌ల రాజేంద‌ర్‌కు ఏ మీడియా అండ‌గా లేదు. ఉన్న‌దున్న‌ట్టు చెప్పేందుకు కూడా ఏ మీడియా ముందుకు రావ‌డం లేదు. అంతా టీఆరెస్ పాటే పాడుతున్నాయి. ల‌క్ష‌లు గుమ్మ‌రిస్తున్నాడు హ‌రీశ్‌రావు మీడియాకు. ఎంత…

Pawan Kalyan: ఈ రాంబాబు మ‌ళ్లీ మీడియాపై విరుచుకుప‌డ్డాడు….

ఈ రాంబాబు మ‌ళ్లీ మీడియాపై పంచులేశాడు. విరుచుప‌డ్డాడు. కెమెరామెన్ గంగ‌తో రాంబాబు అనే ఓ చెత్త సినిమా తీశాడు గుర్తింది క‌దా. క‌థా తోకా లేకుండా.. పిచ్చోడి చేతిలో రాయిలా.. ఏదో చెప్పేందుకు నీతుల‌న్నీ మూట‌గట్టి డైలాగుల‌తో చిర్రెత్తించాడు. ఇందులో మీడియాతో…

You missed