Tag: kcr

ఫామ్‌హౌజ్ గేట్లు తెరుచుకున్నాయ్‌..! పోటెత్తిన అభిమానం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎన్నాళ్ల‌కు ఎన్నేళ్ల‌కు. అధికారంలో ఉన్న‌ప్పుడైనా .. ఓడిపోయి ఏడాదైనా ఆ ఫామ్‌హౌజ్‌లోకి అడుగుపెట్ట‌డం అంద‌రికీ సాధ్యం కాదు. అపాయింట్‌మెంట్ దొర‌కాలే. అది అసాధ్యం. ఇప్పుడు చెప్పుకునే ముచ్చ‌టేందంటే.. ఆ ఫామ్‌హౌజ్ గేట్లు తెరుచుకున్నాయి. అది కేసీఆర్ బ‌ర్త్ డే…

కేసీఆర్‌.. ! కేసీఆర్‌.. !! కేసీఆర్‌…!!! టార్గెట్ కేసీఆర్‌… జోరు పెంచిన రేవంత్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మొన్న‌టి దాకా రా బ‌య‌ట‌కు… వ‌స్తావా రావా…. నీకెందుకు ఫామ్ హౌజ్లో పండుకుని ప్ర‌తిప‌క్ష పాత్ర అన్నాడు రేవంత్‌. ఇక కేసీఆర్ బ‌య‌టకు వ‌స్తున్నాడ‌ని తెలిసి స్వ‌రం మార్చాడు. దూకుడు పెరిగింది. మాట‌ల దూకుడు జోరందుకుంది. ఏ మీటింగు…

ఐఫోన్ ఫామ్‌హౌజ్‌లో ఉంది..! చైనా ఫోన్ అందుబాటులో ఉంది..!! తేడా ఇదే అక్కా..! ఇంకా మ‌నం మార‌లే..!! మారాల్సింది మ‌న‌మే.. జ‌నం కాదు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్‌ను ఓడ‌గొట్టుకున్నందుకు జ‌నాలు బాధ‌ప‌డుతున్నారు. మ‌న త‌ప్పేం లేదు. జ‌నాలే మోస‌పోయారు. మ‌న సారు ఐఫోను.. రేవంతు చైనా ఫోను. మొత్తంగా క‌విత‌క్క‌, రామ‌న్న‌, హ‌రీషు, కేసీయారు… చెప్పొచ్చేదేమిటంటే.. మ‌నం క‌రెక్టే. జ‌నాలే త‌ప్పు. అందుకే త‌ప్పుగా ఓటేసి…

ఇవీ చిల్ల‌ర రాత‌లంటే..! కేసీఆర్ క‌ట్టె లేకుండా న‌డ‌వ‌లేడు… అదే క‌దా నువ్వు చెప్పాల్సింది..! జ‌నం న‌మ్మాలి క‌దా.. జ‌ర నిజ‌మైన వార్త‌లు రాస్తే బాగుంటుందేమో సోకాల్డ్‌…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) దిశ వెబ్ సైట్‌లో ఇవాళ ఓ వార్తొచ్చింది. కేసీఆర్ ఏనాడో కింద ప‌డి కాలు విరిగి క‌ట్టె సాయంతో న‌డిచే ఫోటోలు.. ఆనాటి ప‌రిస్థితులు. ఇప్పుడే ఇది ఎందుకు..? రేవంత్ అన్నాడు… ఏమ‌ని నువ్వు ముందు క‌ట్టె లేకుండా…

మెయిన్ స్ట్రీమ్ మీడియా ప‌క్క‌కు..! సోష‌ల్ మీడియాను ఫాలో అవుతున్న మాజీ సీఎం, సీఎం..!! ఫామ్ హౌజ్‌లో ఏడాదిగా కేసీఆర్ చేస్తుందిదే…! కేటీఆర్ నెల‌కు మూడు కోట్లు ఖ‌ర్చు పెడుతుంది వీటికే..! ఇక్క‌డ మెయిన్ మీడియా క‌న్నా సోష‌ల్ మీడియానే ప‌వ‌ర్‌ఫుల్‌..! తాజా స‌ర్వే ఫ‌లితాలను వ‌ల్లెవేసి రాజ‌కీయం చేసిన మాజీ సీఎం, సీఎం…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మేము 30 మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేసి త‌ప్పు చేశాం. అదే 30 యూట్యూబ్ చానెళ్లు పెట్టి ఉంటే మేమే అధికారంలో ఉండేవాళ్లం. త‌ప్పు చేశాం. ఆ సోష‌ల్ మీడియా వ‌ల్లే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. ఈ…

త‌థాస్తు…!! రేవంత్ కల నెర‌వేర‌బోతోంది..!! క‌లుగులో కేసీఆర్ ఇక బ‌య‌ట‌కు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అస‌లే ఈగో. అధికారం పోయింద‌నే అక్క‌సు. రేవంత్‌ను క‌ల‌లో కూడా సీఎంగా ఊహించ‌ని మ‌న‌స్త‌త్వం. త‌ను మాజీగా ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌మైతాన‌ని ఊహ‌కు అంద‌ని నిజం. ఇవ‌న్నీ కేసీఆర్ అనుభవించాడు. భ‌రించాడు. బిగ‌ప‌ట్టుకున్నాడు. జ‌నాల‌పై క‌సితో ర‌గిలిపోయాడు. చావండిరా. మీరు…

ఆర్టీసీలో స‌మ్మె సైర‌న్‌…! అస‌ల‌క్క‌డ ఏం జరుగుతోంది..? పాలకులు మారినా విధానాలు మారవా..? పేరుకే ప్రభుత్వరంగం… కార్మికులకు తప్పని వెట్టిచాకిరి… ప్రాణంతోడే పనిభారాలు…! సగానికి పైగా అద్దెబస్సులు… ఎలక్ట్రిక్ బస్సులే…! కనీసవేతనాలు కరువు…! కార్మికులు దాచుకున్న సొమ్ము యాజమాన్యం మింగేసిన వైనం..! దుర్భర పరిస్థితుల్లో ఆర్టీసి కార్మికుల జీవితాలు…!!

తెలంగాణ ఏర్పాటు నుండి నేటి వరకు సుమారు 14, 000 మంది ఆర్టీసి కార్మికులు రిటైర్ అయినా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క కొత్త ఉద్యోగం ఇయ్యలేదు సరికదా ఉన్న ఉద్యోగులపైన విపరీతమైన పనిభారం పెంచి వారి ఆరోగ్యాలతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నది…

ఊరికో కోడి… ఇంటికో ఈక‌…! ఏ డ‌బుల్‌బెడ్ రూం ఘ‌ర్‌కీ క‌హానీ..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇవాళ కొడంగ‌ల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఓ ముచ్చ‌ట చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల ప‌థ‌కం ఫెయిల‌యిదంటూ ఓ మాట కూడా అన్నారు. ఊరికో కోడి.. ఇంటికో ఈక కూడా కేసీఆర్ ఇవ్వ‌లేద‌ని. డ‌బుల్ బెడ్ రూం…

అప్పుడు టంగ్ టంగ్ మ‌ని…! ఇప్పుడు ట‌కీ ట‌కీ మ‌ని…! రైతు ఖాతాలో మ‌నీ..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఆరోగ్య శ్రీ ప‌థ‌కం హైలెట్‌. జ‌నాల‌కు బాగా ద‌గ్గ‌రైన ప‌థ‌కం. దీన్ని రాజ‌కీయాల‌కు అతీతంగా హ‌ర్షించారు. గ‌వ‌ర్న‌మెంట్ ద‌వాఖాన‌లు ప‌ట్టింపులేకుండా పోతాయ‌నే విమ‌ర్శ‌లు ఉండ‌నే ఉన్నా.. పేదోడికి కార్పొరేట్ వైద్యం ఫ్రీగా అందుతుంద‌నే…

ప‌దేండ్లు నేనే సీఎం….! ఇదే మ‌న‌కు మంచి అవ‌కాశం.. మ‌ళ్లీ నాలుగైదు ద‌శాబ్దాల‌కు గానీ రాదు..! కొండ‌గ‌ల్‌ను డెవ‌ల‌ప్ చేసుకుందాం.. ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిల‌బెడ‌దాం… మ‌ళ్లీ సీఎం లోక‌ల్ స్పీచ్‌…. ఇక‌పై తిరుప‌తిరెడ్డే అక్క‌డ అన్నీ….! వివాద‌స్ప‌ద‌న‌మైన రేవంత్ స్పీచ్‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇదే మంచి త‌రుణ‌మ‌న్నారు సీఎం. ఇక‌పై మ‌ళ్లీ త‌న‌కు ఇలాంటి బృహ‌త్త‌ర‌మైన చాన్స్ రాబోద‌న్నారు. మ‌రో ప‌దేండ్లు.. అంటే రెండు ట‌ర్నులు సీఎంగా ఉంటాన‌ని కూడా ప‌రోక్షంగా వెళ్ల‌డించారు. ఈ స‌మ‌యంలోనే మ‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రంగాల్లో అన్ని…