ఏం చిల్లరగాళ్లురా మీరు…! ఇది ఫేక్..! ఇదీ ఫేకే..!! ఇది కూడా ఫేకేరోయ్…!!! తప్పుడు వార్తల క్షుద్రరాజకీయం..!
(దండుగుల శ్రీనివాస్) ఏం చిల్లరగాళ్లురా మీరు… ఓ సినిమాలో ఫేమస్ డైలాగిది. ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న ఫేక్‌వార్తల ట్రెండ్ చూస్తే వారికి ఇది అచ్చంగా సరిపోతుంది. ఏదో ఒక పేపర్ క్లిప్పుంగును సృష్టిస్తున్నారు. అందులో తమకు నచ్చిన ఓ తప్పుడు…
