కోపం నశాలానికి… ఫ్రస్టేషన్ పీక్స్‌కి….! విరుచుకుపడుతున్నాడు..! ఎవడైతే నాకేంటీ…! ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ కు ఏమైంది…??
వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్: లేక లేక ఎమ్మెల్యే అయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ పట్టించుకునేవాడు లేడు. అటు అధికారులూ ప్రొటోకాల్ పాటించరు. కలెక్టరూ చెప్పిన మాట వినడు. ప్రారంభోత్సవాలు చేద్దామన్నా ఇంచార్జి మంత్రి రావాలంటారు..? ఇదేందిరా బై..! ఎమ్మెల్యే అయితే…