Tag: AKULA LALITHA

అవాక్కయ్యారా…! అడ్డుకున్నా… జాయినింగ్‌ ఆగలే… ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆకుల లలిత… అర్బన్‌ కాంగ్రెస్‌కే కాదు….. రేవంత్‌కూ షాక్‌… ఎన్నో మలుపులు తిరుగుతున్న అర్బన్‌ కాంగ్రెస్‌ రాజకీయం…

మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆరెస్‌కు రాజీనామా చేసిన తరువాత ఆమె రాహుల్‌గాంధీ నిజామాబాద్‌ పర్యటన సదర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుదామని అంతా రెడీ చేసుకున్నారు. కానీ జిల్లాలోని నేతలంతా మూకుమ్మడిగా ఆమె రాకను…

‘వాస్తవం’ బ్రేకింగ్‌… లలితపై ప్రతీకారేచ్చ…. ‘ఆకుల’ను వెంటాడిన ‘ఆర్మూర్‌’పాపం.. కాంగ్రెస్‌లోకి రానీయకుండా అడగడుగునా అడ్డుకున్న నేతలు.. పెద్దపల్లి, కరీంనగర్‌ రాహుల్‌ సభలో చేరికలో చేదు అనుభవం.. ఆకుల లలిత తిరుగుముఖం..

ఆకుల లలిత పై జిల్లా కాంగ్రెస్‌ నేతలు ప్రతీకారేచ్చ తీర్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆమె పార్టీకి ఇచ్చిన షాక్‌ను మరిచిపోలేదు. అది కడుపులో పెట్టుకుని ఇప్పుడు వెంటాడి వేటాడి ఆమెపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఇదిప్పుడు ఇందూరు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.…

ఇందూరు కాంగ్రెస్‌ లీడర్లకు ‘ఆకుల’ షాక్‌… పెద్దపల్లిలో రాహుల్‌ సమక్షంలో చేరిక.. ఆమె రాకను వ్యతిరేకిస్తున్న లీడర్లకు ఝలక్‌ ఇచ్చిన లలిత..

ఆకుల లలిత కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అందరూ అనుకున్నట్టు భిన్నంగా ఆమె పార్టీలో చేరారు. శుక్రవారం జిల్లా రోడ్‌ షోలో ఆర్మూర్‌లో పాల్గొననున్న రాహుల్‌ సమక్షంలో పార్టీలో చేరతారని అనుకున్నారంతా. అయితే ఆమె రాకను ఇందూరు జిల్లా కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకించారు.…

అర్వింద్‌పై కవిత, లలితల కాళికావతారం.. చీ చీ అర్వింద్‌.. కవిత, లలితలపై అర్వింద్‌ చీప్‌ కామెంట్స్‌.. మండిపడ్డ ఇద్దరు మహిళా నేతలు.. ఘాటుగా విమర్శించిన ఎమ్మెల్సీ కవిత.. నీ తండ్రికే నరకం చూపిన నీకు నన్ననే హక్కెక్కడిది.. నీకు మహిళాలోకం బుద్దిచెబుతుందన్న ‘ఆకుల’

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ షరా మామూలుగా ఇవాళ మళ్లీ తన నోటి దూలను ప్రదర్శించాడు. అదీ మహిళా నేతల మీద. ఒకరు ఎమ్మెల్సీ కవిత కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. అర్బన్‌లో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో…

ఆకుల లలిత కు ఎమ్మెల్సీ పదవి.. ప్రకటించిన కవిత…. జీవన్‌రెడ్డి ర్యాలీలో లలితకు భవిష్యత్‌లో ఎమ్మెల్సీ పదివి ఖాయం.. జీవన్‌రెడ్డి గెలుపే ధ్యేయంగా పనిచేయాలని ఆకుల లలితకు సూచన….

ఆకుల లలిత బీఆరెస్‌ పార్టీలో అలక వహించిన నాయకురాలు. తనకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి రెన్యూవల్‌ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని గత కొద్దికాలంగా గుస్సాగా ఉన్నది. అర్బన్‌ కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఇస్తే ఎమ్మెల్యే…

మన ఇందూరు నుంచి … మూడు ఎమ్మెల్సీలు గాయాబ్‌….? పూర్వవైభవం ఘనం.. ప్రస్తుతం పదవుల లేక డీలా… రెండు ఎమ్మెల్యే కోటా, ఒకటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను మిస్‌ అవుతున్న జిల్లా… రాజకీయంగా ఇది బీఆరెస్‌కు భారీ లోపమే..? జిల్లాను ఎందుకు పట్టించుకోవడం లేదు…. కవిత ఓటమి తర్వాత సీఎంకు జిల్లాపై ఇంట్రస్ట్‌ తగ్గిందా..? ప్రతిపక్షాలు బలోపేతమవుతున్న తరుణంలో … పదవుల పంపకాల్లో మరింత దూకుడు పెంచాల్సిందే… అసంతృప్తులు పెరుగుతున్నారు. ఆశావహులు ఎదురుచూపులతో విసిగి పోయారు…

మన ఇందూరు నుంచి … మూడు ఎమ్మెల్సీలు గాయాబ్‌….? పూర్వవైభవం ఘనం.. ప్రస్తుతం పదవుల లేక డీలా… రెండు ఎమ్మెల్యే కోటా, ఒకటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను మిస్‌ అవుతున్న జిల్లా… రాజకీయంగా ఇది బీఆరెస్‌కు భారీ లోపమే..? జిల్లాను ఎందుకు…

ఎమ్మెల్సీగా ఆకుల లలిత..? ఇచ్చిన మాట ప్రకారం ఆమెకే ఇవ్వాలనే యోచనలో కేసీఆర్‌…నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ బలోపేతానికి ఊతమిస్తుందనే ఆలోచన…మున్నూరుకాపు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఆమె సేవలను వినియోగించుకోవాలనే యోచనలో అధినేత..

ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆకుల లలితకు ఇవ్వాలనే యోచనలో బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉండి.. కేసీఆర్‌ సూచన మేరకు బీఆరెస్‌లో చేరిన ఆమెకు తిరిగి ఎమ్మెల్సీని చేస్తానని…

AKULA LALITHA: ల‌క్కీ ల‌లిత‌క్క‌…! వ‌రించిన ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి…

మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లితకు ఎట్ట‌కేల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించింది. కాంగ్రెస పార్టీ నుంచి టీఆరెస్‌లో చేరిన ఆమె.. మ‌ళ్లీ ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తార‌నే క‌మిట్‌మెంట్ తీసుకున్న‌ది. మొన్న‌టి ఎమ్మెల్యే కోటాలో మిస్ అయ్యింది. లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీలో పేరు ఖ‌రారైన…

Akula Lalitha: ఆకుల ల‌లిత అల‌క‌పాన్పు….. ప‌ద‌వి వ‌చ్చే వ‌ర‌కు పార్టీకి దూరం దూరం….

మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లిత అధిష్టానం మీద అల‌క వ‌హించింది. త‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చి రెండు సార్లు మాట‌త‌ప్పిన కేసీఆర్‌పై గుర్రుగా ఉన్నారు. కానీ, ఆయ‌న మీదే న‌మ్మ‌కం పెట్టుకున్నారు. ఏదో ఒక ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతారా అని. ప‌ద‌వి…

AKULA LALITHA: ల‌లిత‌క్క‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌….ఆకుల ల‌లిత‌కు రాజ్య‌స‌భ‌… మ‌ళ్లీ ఒక కొత్త ప్రామిస్‌… నిల‌బ‌డేనా..? వెయిట్ అండ్ సీ…

పాపం.. ఆకుల ల‌లిత‌. కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా గెలిచే ఆర్మూర్ సీటును కాద‌ని, చివ‌రి నిమిషంలో టీఆరెస్‌లో చేరింది. అప్ప‌టికే ఆమె ఎమ్మెల్సీ. మ‌రోసారి ఎమ్మెల్సీని చేస్తామ‌నే ప్రామిస్ మీద అలా వ‌చ్చేసింది. అప్ప‌టికే అధికార పార్టీతో ఆమెకు అవ‌స‌రాలు అలాంటివి…

You missed