కవిత కాళికారూపం… అర్వింద్‌పై తీవ్ర స్థాయిలో మండిపాటు… అసత్య ఆరోపణలపై చెప్పుతో కొడతానని , వెంటాడి ఓడిస్తానని శపథం.. వేడెక్కిన రాజకీయం… రాష్ట్రం రాజకీయాల్లో సంచలనం….
కవిత సౌమ్యురాలు. ఎంపీగా ఓడిన తర్వాత ఆమె చాలా కాలం రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. చాలా రోజుల తర్వాత స్థానిక సంస్థల ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఎన్నిసార్లు ఆమెపై ఆరోపణలు…
నిఖత్ జరీన్ కు అర్జునా అవార్డు రావడం పట్ల మంత్రి వేముల,ఒలంపిక్ అసోసియేషన్ హర్షం
హైదరాబాద్/ నిజామాబాద్: నిజామాబాద్ బిడ్డ, ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్…
నెంబర్ వన్,నెంబర్ 2 లకు కేసిఆర్ భయం పట్టుకుంది…ఢిల్లీ పీఠం కదులుతుందని ఆందోళనతో ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు..తెలంగాణలో పండిన వడ్లు కొనడానికి చేతగాని బీజేపీ..ఒక్కో తెలంగాణ ఎమ్మేల్యేకు 100 కోట్లు ఇచ్చి కొంటారట- బీజేపీ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్
నిజామాబాద్, వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్,ఏర్గట్ల,మోర్తాడ్,భీంగల్, కమ్మర్పల్లి,బాల్కొండ మండలాల నుండి బీజేపీ,కాంగ్రెస్,బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు వెయ్యిమంది పైగా రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో సోమవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ…
స్నేహమంటే ఇదేరా..! బాజిరెడ్డి, సంజీవ్‌రెడ్డి రాజకీయాల్లో ఒకరికొకరు…. నలభై ఏళ్ల దోస్తానా ప్రస్థానం వీరిది. టీఆరెస్ పార్టీ కి ఎంతో సేవ చేసిన సంజీవ్‌రెడ్డి…. దాదాపు రాజకీయాలకు దూరంగా ఉంటున్న సమయంలో పిలిచి మరీ యాక్టివ్ చేసిన బాజిరెడ్ది… ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ను చేసి తన మిత్రుడికి చిరు కానుకు అందించిన గోవన్న….
స్నేహం అంటే ఇలా ఉంటుంది. ఒక్కసారి మనసులు ఒక్కటై… ఒకరికొకరు అర్థం చేసుకుని, కష్టసుఖాల్లో పాలుపంచుకుని .. అలా జీవిత కాలం కొనసాగుతారు. అలాంటి స్నేహమే బాజిరెడ్డి, సంజీవ్‌రెడ్డిలది. వీరిద్దరి స్నేహబంధం నలభై ఏళ్లది. పార్టీలు వేరైనా … వేర్వేరు పదవులు…
బీజేపీ ‘ముందస్తు’ పోలింగ్ ప్లానింగ్.. సర్వే పేరుతో బీజేపీ కులాల , ఓటర్ల వివరాల సేకరణ…. అరకొర వేతనాలిచ్చి అమ్మాయిలతో సమాచార సేకరణ… గుట్టుచప్పుడు కాకుండా డాటా సేకరణ… ముందస్తు ఎన్నికల కోసం ముందస్తు ప్లానింగ్…..
vastavam.in Exclusive Dandugula Srinivas మునుగోడు ఎన్నికల ముగిసిపోయాయి. అంతా మొన్నటి వరకు అటు వైపే చూశారు. ఎవరు గెలుస్తారా..? అని. గెలిచారు. ఓడారు. ఆట ముగిసింది. చర్చ ఆగింది. ఇక అంతా రొటీన్. అంతా ఎవరి పనుల్లో వారు పడిపోయారు.…
బాజిరెడ్డి దెబ్బకు తోక ముడిచిన గడీల రాములు ప్యానల్…. ఎన్నికకు ముందే పోటీ నుంచి విరమించుకుని ముఖం చాటేసిన గడీల వర్గం… బెడిసి కొట్టిన అలుక కిషన్ మధ్యవర్తిత్వం……. ఏకగ్రీవంగా ఎన్నికైన ఒలంపిక్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం….. అధ్యక్షులుగా ఈగ సంజీవ్‌రెడ్డి, జనరల్ సెక్రటరీగా బొబ్బిలి నర్సయ్య….
జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మలుపు తిరిగాయి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పావులు కదపడంతో ….. గడీల రాములు వర్గం తోకముడిచి ముఖం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడీల…
అర్వింద్‌తో పొసగలేం…! బీజేపీలో ఇమడలేం..!! టీఆరెస్ వైపు లైన్ కట్టిన బీజేపీ కార్పొరేటర్లు.. లీడర్లు…మిడిసిపాటు. గర్వపోకడ. మీతిమీరిన వ్యవహార దోరణి… అర్వింద్‌ను ఒంటరి చేస్తున్నాయా..?
అర్వింద్ విజయగర్వానికి గర్వభంగం పట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. తన వల్లే, తానే, తానే లేకపోతే ఇదంతా లేదు… నేను.. తాను… ఇదో ఇగో ఫీలింగ్‌లో బతికేశాడు. బీజేపీకి అంతా తానే అనుకున్నాడు. గెలిచిన వారిని పట్టించుకోలేదు. పాత వారిని పక్కకు…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మున్నూరుకాపు నారీలోకం…. ఐక్యంగా ఒక్కతాటిపైకి… కార్తీక మాస వనభోజనాల సందర్భం… కన్నుల పండువగా వేడుక… మహిళా విభాగం రాష్ట్ర అద్యక్షురాలు లలిత నేతృత్వంలో తొలి వేడుక…. రాజకీయంగా తమ సత్తా చాటే వేడకా ఈ వేదిక…
గతంలో ఎన్నడూ జరగని విధంగా ఇందూరు ఉమ్మడి జిల్లా మున్నురుకాపు మహిళా లోకం ఒక్కటి కాబోతుంది. ఒక్క వేదికపైకి రాబోతుంది. ఒక్క చోట చేరి వనభోజనాల వేడుకలో పాల్గొనబోతున్నారు. దీనికి నిజామాబాద్ జిల్లా కేంద్రం వేదిక కాబోతుండగా…. రాష్ట్ర ఉమెన్స్ డెవలప్‌మెంట్…
కబ్జారాయుడు గడీలకు చెక్ … చిత్తుగా ఓడగొట్టేందుకు ధీటుగా బరిలోకి… ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాజిరెడ్డి… 13న ఎన్నికలు… జిల్లాలో చర్చనీయాంశంగా మారిన ఎన్నిక…
అతనో కబ్జారాయుడు. బ్లాక్‌మెయిలర్. సెటిల్‌మెంట్లు చేస్తూ బతికే ఓ లీడర్. పెద్దల పేరు చెప్పి అక్రమంగా సంపాదించుకునే క్యారెక్టర్. ఇదంతా కోణానికి ఒకవైపు. అది తెలియక అతనికి జిల్లా ఒలంపిక్ అసోసియేషన్‌ను అధ్యక్షుడిని చేశారు అప్పుడు. నాలుగేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలు జరగలేదు.…
సీనియర్ జర్నలిస్టులా మజాకా..? బీపీ, షుగర్లు మా కష్టార్జితాలు.. అనారోగ్యం అదనపు ఆస్తులు…. పండుగలు, పబ్బాలు జన్తానై… పెండ్లా పిల్లలతో సరదాగా గడపడం మా జీ( వి)తంలో లేదు….
బ్రేకింగ్స్… బిగ్ బ్రేకింగ్స్ ప్యాకేజీలు యాంకర్ విజువల్స్ యాంకర్ బైట్స్ స్పెషల్ స్టోరీలు గ్రౌండ్ రిపోర్ట్స్ నా 25 యేళ్ళ జర్నలిజంలో ఇవి ప్రతి రోజూ జీవితంతో ముడిపడి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా అంటేనే ప్రతి క్షణం టెన్షన్ గా పనిచేయాలి……
