ప్రజలు కష్టాల్లో ఉంటే.. కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు.. ! కేసీఆర్ మౌనమునిగా మారాడు..!! ఇంత నష్టం జరిగినా .. ప్రజలకు కేసీఆర్ చిల్లిగవ్వ కూడా ఇయ్యడు.. ఖమ్మం సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ….
వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలవాల్సిన కేటీఆర్ అమెరికా వెళ్లాడని, కేసీఆర్ మౌన మునిగా మారాడాని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఖమ్మంలో పర్యటించారు. అక్కడి పరిస్తితులను…
