Category: State News

చాట్ల త‌వుడు పోసి.. డబుల్ ఇండ్ల కొట్లాట‌…! కాంగ్రెస్ సర్కార్ డ‌బుల్ గేమ్ ఇది.. !! చంచ‌ల్‌గూడ‌లో డబుల్ ఇండ్ల కోసం పాత ద‌ర‌ఖాస్తు దారుల లొల్లి… ! మూసీ నిర్వాసితుల‌కు డబుల్ ఇండ్ల మంత్రం తిర‌గ‌బ‌డింది… ఎందుకో స‌ర్కార్ ఇంత హ‌డావిడి…. గాడి త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయి…!!

(దండుగుల శ్రీ‌నివాస్) వాస్త‌వం … ముందే చెప్పింది. అస‌లు డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు యాడున్న‌య్ రా బై..! అని. కేసీఆర్ డబుల్ ఇండ్ల స్కీంతో జ‌నాల‌ను మోసం చేసిండు. ఘోరంగా ఆ స్కీం విఫ‌ల‌మైంది. ఇప్పుడు ఈ స‌ర్కార్ వ‌చ్చి…

మంత్రిగానే కాదు మీ శీన‌న్న‌గా తోడుంటా..! రెవెన్యూ ఉద్యోగుల‌కు పొంగులేటి భ‌రోసా.. !! కీల‌క భేటీలో రెవెన్యూ ఉద్యోగ‌ల సేవ‌ల‌ను ప్ర‌శంసించిన మంత్రి.. మీరు మంచిగా ప‌నిచేస్తేనే మాకు మంచిపేరొస్తుంది…! స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్క‌రిస్తా.. డోంట్‌వ‌ర్రీ… ! అభ‌యం ఇచ్చిన మంత్రి పొంగులేటి నాలుగ్గంట‌ల పాటు ఓపిగ్గా రెవెన్యూ ఉద్యోగుల‌తో ముచ్చ‌టించిన శ్రీ‌నివాస్‌రెడ్డి.. గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు.. ఈ స‌ర్కార్ గుర్తించింది… సంతోషం..! రెవెన్యూ ఉద్యోగుల ఫీలింగ్..

(దండుగుల శ్రీ‌నివాస్ ) కేసీఆర్ ఆది నుంచి రెవెన్యూ ఉద్యోగుల‌ను చిన్న‌చూపు చూశాడు. వారిని ప‌లుచ‌న చేస్తూ ప‌లుమార్లు మాట్లాడాడు. వారిపై నిందారోప‌ణ‌లు కూడా చేశాడు. త‌హ‌సీల్దార్లంటేనే జ‌నాల‌ను పీల్చుకుతినే జ‌ల‌గ‌లు అనే విధంగా మాజీ సీఎం కేసీఆర్ తీరు ఉండేది.…

అల‌య్ బ‌లాయ్ లేదు.. అంతా ఆగ‌మాగం..! ద‌స‌రా చీక‌ట్ల‌ను మిగిల్చిన హైడ్రా…! కూల్చివేత‌ల‌తో రోడ్డున ప‌డ్డ వేల కుటుంబాలు.. !! బిక్కుబిక్కుమంటూ మూసీ బ‌తుకులు.. కాంగ్రెస్ స‌ర్కార్ తొలి ద‌స‌రా మిగిల్చిన క‌న్నీటి జీవితాలు…

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ‌లో పెద్ద పండుగ ద‌స‌రా. ఇక్క‌డి ప్ర‌జ‌లంతా ఆనందంగా చేసుకునే పండుగ ఇది. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు భ‌గ్గుమ‌న్నా, కష్ట‌న‌ష్టాలెన్ని వ‌చ్చినా ఈ పండుగ‌కు కొత్త బ‌ట్ట‌లు తొడుక్కుని అంద‌రినీ క‌లిసి అల‌య్‌బ‌లాయ్ చేసుకుంటూ ఆనందంగా గ‌డిపే పండుగ‌. జ‌మ్మీ…

ఎమ్మార్వోలంద‌రితో పొంగులేటి కీల‌క భేటీ…? ఎందుకు..? రెవెన్యూలో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌.. exclusive

వాస్త‌వం ప్రధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి రేపు ఆదివారం రాష్ట్రంలోని ఎమ్మార్వోలంద‌రితో కీల‌క భేటీ కానున్నారు. హైద‌రాబాద్‌లోని న‌ల్సార్ యూనివ‌ర్సిటీలో ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. అంద‌రికీ మెసేజ్ వెళ్లిపోయింది. ఇక అంతా రెడీ అయ్యారు మంత్రిగారు…

సీఎం ఫోటోను మ‌రిచారా…? స‌ర్కార్ ఏర్ప‌డి 9 నెలలైనా ప‌ట్టింపులేని అధికారులు… !! ఇక ఈ ఫోటో పెట్టండి… ఆదేశం.. అల్టిమేటం జారీ చేసిన స‌ర్కార్‌..

Dandugula Srinivas ఇదో విచిత్ర ప‌రిస్థితి. అధికారుల నిర్ల‌క్ష్యం. ప‌ట్టింపులేని త‌నం. ఇంకా కేసీఆర్‌ను మ‌ర‌వ‌లేక‌పోతున్నారో… సీఎం రేవంత్ రెడ్డిని స్వీక‌రించ‌లేక‌పోతున్నారో తెలియ‌దు కానీ.. ఇంకా ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఫోటో పెట్ట‌లేదు. చూసీ చూసీ విసిగి వేసారిన స‌ర్కారే…

నౌక‌రీల కోసం… స్కిల్డ్ కోటెడ్ చ‌దువులు….! బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌… !! యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీపై యువ‌త‌కు గంపెడాశ‌లు..!

dandugula Srinivas ఇప్ప‌టి దాకా చ‌ద‌విన చ‌దువులు ప్రాక్టిక‌ల్‌కు దూరంగా, స్కిల్స్ లేకుండా ఉండ‌టంతో పోటీ ప్ర‌పంచంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు సాధించ‌డం క‌ష్టంగా మారింది. ఏటా నిరుద్యోగం పెరుగుతున్న‌ది. విద్యా ప్ర‌మాణాలు ఆ స్థాయిలో పెర‌గ‌డం లేదు. ప్రాక్టిక‌ల్ చ‌దువులు…

హైడ్రాకు శాపనార్ధాలు..!! పెద్దలనొదిలి పేదల గూళ్లపై పడ్డారని దుమ్మెత్తిపోస్తున్న జనం.. !! నోటీసులు లేవు.. హెచ్చరికలు లేవు.. నేలమట్టం చేయడంపై జనాగ్రహం.. హైడ్రాతో బద్నామ్‌ అవుతున్న సర్కార్‌.. విపరీతంగా సోషల్‌ మీడియాలో ట్రోల్‌..

వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్‌ 24Vastavam.in (1) సర్కార్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రాకు ఆదిలో వచ్చిన మంచిపేరేమో గానీ ఇప్పుడు జనాగ్రహానికి గురవుతున్నది. పెద్దలనొదిలి పేదలను వంచిస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్న వైనం సర్కార్‌ను ఇరకాటంలో పెడుతున్నది. దొరికింది మోఖా అని బీఆరెస్…

పోచారానికి రైతుధ‌ర్నాల స్వాగ‌తం..! రైతురుణ మాఫీ, రైతు భ‌రోసా ముళ్ల పీఠం పై ఆసీనం.. వ్య‌వ‌సాయ‌శాఖ స‌ల‌హాదారుడిగా ప్ర‌మాణం…!!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డికి రైతు ధ‌ర్నాలు స్వాగతం చెబుతున్నాయి. రైతురుణ మాఫీ, రైతు భ‌రోసా ముళ్ల పీఠం ఆయ‌న ఆసీనుల‌య్యేందుకు ముస్తాబైంది. ఆయ‌న శ‌నివారం రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ స‌ల‌హాదారుడిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. వ్య‌వ‌సాయం అంటే ప్రాణ‌మ‌ని,…

ఈ పాపం కేసీఆర్ ది కాదా….? ఒక్క మ‌రుగుదొడ్డితో ప‌దేళ్లు విద్యార్థినులు బాధ‌ప‌డుతున్నా క‌నిపించ‌లేదా..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) న‌మ‌స్తే తెలంగాణ పేప‌ర్‌లో ఓ ఫోటో వార్త క‌దిలించింది. హృద‌య‌విదార‌కంగా ఉంది. ఒక్క మ‌రుగుదొడ్డి.. దాని ముందు విద్యార్థినులు బారులు తీరి ఉన్న దృశ్యం అయ్యో అనిపించింది. ఇలాంటి దారుణాన్ని క‌ళ్ల‌ముందుంచిన న‌మ‌స్తే తెలంగాణ విలేక‌రికి, ప్ర‌చురించేందుకు అనుమ‌తినిచ్చిన…

కంట‌త‌డిలో కాంతిరేఖ‌లు..! క్రెడిట్ అంతా రేవంత్ స‌ర్కార్‌కేనా..? కేసీఆర్ త‌ప్పు చేశారా..? ర‌మ‌ణ మేలు మ‌ర‌వలేనిది… !! జ‌ర్న‌లిస్టుల స్థ‌లాల వెనుక క‌న్నీటి వాస్త‌వం..

కంట‌త‌డిలో కాంతిరేఖ‌లు.. క్రెడిట్ అంతా రేవంత్ స‌ర్కార్‌కేనా..? కేసీఆర్ త‌ప్పు చేశారా..? ర‌మ‌ణ మేలు మ‌ర‌వలేనిది… !! జ‌ర్న‌లిస్టుల స్థ‌లాల వెనుక క‌న్నీటి వాస్త‌వం.. జ‌ర్న‌లిస్టుల ఇళ్ల స్థ‌లాల పంపిణీ క్రెడిట్ ఎవ‌రిది..? కేసీఆర్ జ‌ర్న‌లిస్టుల ఉసురుపోసుకోవ‌డం ఘోర త‌ప్పిదం.. కాల‌క్ర‌మంలో…